HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Telangana
  • >Cm Revanth Left For Delhi

CM Revanth Reddy : ఢిల్లీకి బయలు దేరిన సీఎం రేవంత్ ..

మంత్రి వర్గ విస్తరణపై పార్టీ చీఫ్‌ మల్లికార్జున ఖర్గే, అగ్రనేత రాహుల్‌ గాంధీతో ఆయన సమావేశం కానున్నట్లు తెలుస్తోంది

  • Author : Sudheer Date : 03-07-2024 - 11:48 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Cm Revanth (3)
Cm Revanth (3)

నేడు సీఎం రేవంత్‌ రెడ్డి (CM Revanth Reddy) ఢిల్లీకి వెళ్లనున్నారు. మంత్రి వర్గ విస్తరణపై పార్టీ చీఫ్‌ మల్లికార్జున ఖర్గే, అగ్రనేత రాహుల్‌ గాంధీతో ఆయన సమావేశం కానున్నట్లు తెలుస్తోంది. దీంతో పాటు పీసీసీ చీఫ్‌ నియామకంపై తుది నిర్ణయం తీసుకుంటారని సమాచారం. అలాగే ఖర్గే సమక్షంలో సీనియర్ నేత కేకే కాంగ్రెస్‌లో చేరనున్నారు. రాజ్యసభ ఎంపీ పదవికి ఈరోజు కేకే రాజీనామా చేయనున్నారు.

We’re now on WhatsApp. Click to Join.

బీఆర్ఎస్‌ నుంచి కాంగ్రెస్‌లోకి మరిన్ని చేరికలు ఉండే అవకాశం ఉంది. కాంగ్రెస్‌కు టచ్‌లో పెద్దసంఖ్యలో BRS ఎమ్మెల్యేలు ఉన్నట్లు ఇప్పటికే పలువురు కాంగ్రెస్ నేతలు తెలుపడం జరిగింది. ఇప్పుడు అదే జరుగుతుండడంతో ఎవరు ఎప్పుడు పార్టీ మారతారని టెన్షన్ లో బిఆర్ఎస్ పార్టీ అధిష్టానం ఉంది. ఇక జులై 04 న తెలంగాణ మంత్రివర్గ విస్తరణ (Telangana Cabinet) జరగబోతున్నట్లు తెలుస్తుంది. గత కొద్దీ రోజులుగా రాష్ట్ర మంత్రివర్గాన్ని విస్తరించే దిశగా కాంగ్రెస్‌ అధిష్ఠానం కసరత్తు చేస్తూ వస్తున్న సంగతి తెలిసిందే. టీపీసీసీకి కొత్త అధ్యక్షుడి నియామకం తో పాటు మంత్రి వర్గంలో ఖాళీగా ఉన్న 06 స్థానాలకు భర్తీ చేసేందుకు కాంగ్రెస్‌ అధిష్ఠానం సిద్ధం అయ్యింది. ఈ నెల 4న మంత్రివర్గణ విస్తరణ ఉండే అవకాశం ఉందన్న ప్రచారం జోరుగా సాగుతోంది.

ప్రస్తుతం తెలంగాణ మంత్రివర్గంలో 6 ఖాళీలు ఉన్నాయి. ఇందులో కేవలం 4 మాత్రమే భర్తీ చేసే అవకాశం ఉందని గాంధీ భవన్ (Gandhi Bhavan) వర్గాలు అంటున్నాయి. మరో 2 ఖాళీలను ప్రస్తుతానికి పెండింగ్ లో పెట్టే అవకాశం ఉందట. మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి, బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్‌రెడ్డి, మక్తల్ ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి ముదిరాజ్ పేర్లు ఇప్పటికే ఫైనల్ అయ్యాయన్న టాక్ కాంగ్రెస్ వర్గాల్లో వినిపిస్తోంది. వీరిని పలు శాఖలకు మంత్రులుగా ప్రకటించే ఛాన్స్ ఉందని అంటున్నారు. మరి ఈరోజు సీఎం రేవంత్ వీటి అన్నింటి ఫై అధిష్టానం తో చర్చలు జరిపి ఓ నిర్ణయానికి రానున్నారు.

Read Also : IPL 2025 Auction: ఐపీఎల్ 2025 మెగా వేలం.. బీసీసీఐ ముందు కీల‌క డిమాండ్‌!


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • CM Revanth Reddy
  • delhi

Related News

Farmers' 'Maha Panchayat' in Delhi today; high tension at the Shambhu border (Haryana-Punjab).

Farmer Protest: ఢిల్లీలో నేడు రైతుల మహా పంచాయత్‌.. హర్యానా-పంజాబ్ సరిహద్దు శంభు బార్డర్ వద్ద హైటెన్షన్

ఇప్పటికే విభిన్న నిరసనలతో అట్టుడుకుతున్న దేశ రాజధాని ఢిల్లీలో మరో భారీ ఆందోళనకు వేదిక సిద్ధమైంది. భారత్-అమెరికా (India-US) మధ్య ప్రతిపాదిత వాణిజ్య ఒప్పందాన్ని (Trade Deal) తీవ్రంగా వ్యతిరేకిస్తూ ‘దేశ్ బచావో మోర్చా’ ఆధ్వర్యంలో నేడు “మహాపంచాయత్” పిలుపునిచ్చారు. ఈ భారీ ధర్నాలో పాల్గొనేందుకు దేశవ్యాప్తంగా సుమారు 550కి పైగా రైతు సంఘాలు, పలు సామాజిక సంస్థలు ఏకమయ్యాయి. పంజాబ్, హర్యానా, ఉత

  • We will not spare anyone regarding the SIR issue; CM Revanth issues key directives to MLAs.

    Revanth Warning : రాష్ట్ర కాంగ్రెస్ నేతలకు CM రేవంత్ వార్నింగ్

  • KTR warns CM Revanth

    KTR: సీఎం రేవంత్‌కు కేటీఆర్ వార్నింగ్

  • Smart Ration Cards in Telangana

    Ration Card: తెలంగాణలో స్మార్ట్ రేషన్‌ కార్డులు

  • Good news for liquor lovers in Telangana.

    Hyderabad: తెలంగాణలో మద్యం ప్రియులకు గుడ్‌ న్యూస్‌

Latest News

  • Nara Lokesh: కాకినాడలో NBK111 షూటింగ్‌లో గాయపడిన నందమూరి బాలకృష్ణను మంత్రి నారా లోకేష్ ఫోన్‌లో పరామర్శించార

  • Bahrain: కువైట్, బహ్రెయిన్‌లలోని అమెరికా స్థావరాలపై ఇరాన్ దాడులు

  • Nandamuri Balakrishna: NBK111 షూటింగ్‌లో.. హీరో నందమూరి బాలకృష్ణ కు గాయాలు

  • Ukraine: ఉక్రెయిన్ తీరంలో వాణిజ్య నౌకపై దాడిలో నలుగురు భారతీయుల మృతి చెందడంతో రష్యాకు భారత్ సమన్లు

  • PM Modi: నీట్ పేప‌ర్ లీక్‌పై తొలిసారి మాట్లాడిన ప్రధాని మోదీ.. బాధ్యులను కఠినంగా శిక్షిస్తాం

Trending News

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd