Delhi Police
-
#India
Wrestlers’ protest: రెజ్లర్లు, పోలీస్ మధ్య ఘర్షణ-ఢిల్లీలో ఉద్రిక్తం
రెజ్లర్ల (Wrestlers' protest) పోరాటం ఉద్రిక్తత వైపు మళ్లింది. దీంతో ఢిల్లీ పోలీస్ (Delhi Police)అప్రమత్తం అయింది.
Published Date - 01:49 PM, Thu - 4 May 23 -
#India
Wrestlers Issue: రెజ్లర్ల పట్టుకు దిగొచ్చిన ఢిల్లీ పోలీసులు.. బ్రిజ్‌భూషణ్‌పై ఎఫ్‌ఐఆర్ నమోదు చేస్తున్నట్టు ప్రకటన
ఢిల్లీలో రెజ్లర్ల నిరసనకు తొలి ఫలితం దక్కింది.. లైంగిక వేధింపుల కేసులో బీజేపీ ఎంపి బ్రిజ్ భూషణ్‌పై ఎఫ్‌ఐఆర్ నమోదు చేయనున్నట్టు ఢిల్లీ పోలీసులు సుప్రీంకోర్టుకు తెలిపారు.
Published Date - 10:13 PM, Fri - 28 April 23 -
#Speed News
Wrestlers: రెజ్లర్ల లైంగిక వేధింపులపై సుప్రీంకోర్టు సీరియస్
గత కొంతకాలంగా రెజ్లర్లు, రెజ్లింగ్ అధ్యక్షుడు మధ్య వివాదం నడుస్తుంది. తమను భూషణ్ శరణ్ సింగ్ లైంగికంగా వేధిస్తున్నాడంటూ ఆరోపిస్తున్నారు మహిళ రెజ్లర్లు.
Published Date - 12:13 PM, Wed - 26 April 23 -
#Speed News
WFI Sexual Harassment: ఢిల్లీ పోలీసులకు సుప్రీం నోటీసులు
ఢిల్లీ పోలీసులకు సుప్రీం కోర్టు నోటీసులు జరీ చేసింది. లైంగిక వేధింపుల కేసులో బీజేపీ ఎంపీపై ఎఫ్ఐఆర్ నమోదు చేయనందుకు సుప్రీం కోర్టు ఈ నిర్ణయం తీసుకుంది
Published Date - 11:31 AM, Tue - 25 April 23 -
#India
Gangraped: యువతిపై కారులో గ్యాంగ్ రేప్.. మూడేళ్ల క్రితం ఢిల్లీలో ఘటన
కదులుతున్న కారులో తనపై సామూహిక అత్యాచారం (Gangraped) జరిగిందని దక్షిణ ఢిల్లీ (Delhi)లో నివసిస్తున్న ఓ యువతి ఆరోపించింది. నిందితుడు ఆమెను అసభ్యకరంగా వీడియో తీసి సోషల్ మీడియాలో వైరల్ చేస్తానని బెదిరించినట్లు కూడా ఆరోపించింది.
Published Date - 09:59 AM, Fri - 14 April 23 -
#India
Wanted Gangster Arrested: ఢిల్లీ పోలీసుల భారీ విజయం, మోస్ట్ వాంటెడ్ గ్యాంగ్‌స్టర్ మెక్సికోలో అరెస్ట్.
ఢిల్లీకి చెందిన మోస్ట్ వాంటెడ్ గ్యాంగ్‌స్టర్‌లలో (Wanted Gangster Arrested) ఒకరైన దీపక్ బాక్సర్‌ను మెక్సికోలో అరెస్టు చేశారు. ఈ వారంలో భారత్‌కు తీసుకురానున్నారు. ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (ఎఫ్‌బిఐ) సహాయంతో ఢిల్లీ పోలీసుల ప్రత్యేక బృందం మెక్సికోలో బాక్సర్‌ను పట్టుకుంది. భారతదేశం వెలుపల గ్యాంగ్‌స్టర్‌ను ఢిల్లీ పోలీసులు అరెస్టు చేయడం ఇదే తొలిసారి. దీపక్ బాక్సర్ ఆగస్టు 2022లో హత్య చేసి పరారీలో ఉన్నాడు. ఢిల్లీలోని సివిల్ లైన్స్ ప్రాంతంలో రద్దీగా ఉండే రోడ్డుపై […]
Published Date - 09:32 AM, Tue - 4 April 23 -
#India
Anti-Modi Posters: ‘మోదీ హఠావో.. దేశ్ బచావో’.. దేశ రాజధానిలో మోదీ వ్యతిరేక పోస్టర్లు కలకలం
ప్రధాని నరేంద్ర మోదీ వ్యతిరేక, అభ్యంతరకర పోస్టర్లు (Anti-Modi Posters) అంటించినందుకు సంబంధించి ఢిల్లీ పోలీసులు 100 ఎఫ్‌ఐఆర్‌లు నమోదు చేశారు. ఈ పోస్టర్లపై ‘మోదీ హఠావో.. దేశ్ బచావో’ అని రాసి ఉన్నట్టు సమాచారం.
Published Date - 10:07 AM, Wed - 22 March 23 -
#India
Drugs : ఢిల్లీలో అంతర్జాతీయ నార్కోటిక్ డ్రగ్ రాకెట్‌ని ఛేదించిన పోలీసులు.. ముగ్గురు అరెస్ట్
ఢిల్లీలో అంతర్జాతీయ నార్కోటిక్ డ్రగ్ రాకెట్‌ని పోలీసులు ఛేదించారు. ఢిల్లీ పోలీసుల నేతృత్వంలోని ప్రత్యేక సెల్ బృందం
Published Date - 08:57 AM, Sun - 12 March 23 -
#India
Holi : హోలీ వేడుకలకు భారీ బందోబస్తు ఏర్పాటు చేసిన ఢిల్లీ పోలీసులు.. నిబంధనలు అతిక్రమిస్తే..?
ఈ ఏడాది మార్చి 8న హోలీ పండుగను ప్రజలు జరుపుకోనున్నారు. రోడ్లపై పాదచారులకు, వాహనదారులకు భద్రత
Published Date - 07:01 AM, Tue - 7 March 23 -
#India
Honey Trap: హనీట్రాప్ ముఠా గుట్టురట్టు.. మసాజ్ పేరుతో వల
హనీ ట్రాప్ (Honey Trap) ద్వారా ప్రజలను లక్ష్యంగా చేసుకునే పనిలో ఉన్న దోపిడీ రాకెట్‌ను ఢిల్లీ పోలీసులు ఛేదించారు. మసాజ్ గర్ల్స్‌గా చూపించి హనీ ట్రాప్ చేసిన ఓ మహిళతో సహా నలుగురు సభ్యులను పోలీసులు అరెస్టు చేశారు. నిందితులు బాధితులను బెదిరించి డబ్బులు వసూలు చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి.
Published Date - 01:15 PM, Mon - 6 February 23 -
#Speed News
Delhi Police : పెళ్లి వేడుకల్లో బంగారు ఆభరణాలు దొంగిలిస్తున్న ముఠా అరెస్ట్
సోనియా విహార్‌లో పెళ్లికి సంబంధించిన నెక్లెస్, నగదు దొంగిలించిన ముగ్గురు వ్యక్తులను ఢిల్లీ పోలీసులు అరెస్ట్ చేశారు.
Published Date - 06:49 AM, Tue - 31 January 23 -
#Speed News
Delhi Police : పోలీసుల కళ్లుగప్పి బైక్‌లను దొంగిలిస్తున్న కేటుగాడు.. ఎట్టకేలకు పట్టుకున్న పోలీసులు
ఢిల్లీలో పోలీసుల కళ్లుగప్పి బైక్‌లను దొంగిలిస్తున్న వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుడి వద్ద నుంచి 9 వాహనాలను
Published Date - 01:35 PM, Mon - 23 January 23 -
#India
Terrorist Gurupatwant Singh: ఢిల్లీనే మా టార్గెట్.. ఉగ్రదాడి చేస్తాం: ఉగ్రవాది గురుపత్వంత్ సింగ్ పన్ను
జనవరి 26న భారతదేశం 74వ గణతంత్ర దినోత్సవాన్ని జరుపుకోవడానికి సిద్ధమవుతున్న వేళ సిక్కు ఫర్ జస్టిస్ (SJF) ఉగ్రవాది గురుపత్వంత్ సింగ్ పన్ను (Gurupatwant Singh) తీవ్రవాద దాడికి పాల్పడుతామంటూ సోషల్ మీడియాలో ఒక వీడియోను పోస్ట్ చేశాడు. పోస్ట్ చేసిన వీడియోలో పన్ను "పంజాబ్‌ను విడిపించండి" అని పేర్కొన్నారు.
Published Date - 03:06 PM, Sun - 22 January 23 -
#India
ATM Thefts : ఏటీఎం చోరీలకు పాల్పడుతున్న అంతరాష్ట్ర దోపిడీ దొంగలు అరెస్ట్
ఏటీఎం చోరీలకు పాల్పడుతున్న అంతర్రాష్ట్ర దొంగల్ని ఢిల్లీ పోలీసులు అరెస్ట్ చేశారు. ఢిల్లీ-ఎన్‌సీఆర్, మధ్యప్రదేశ్‌లలో ఐదు
Published Date - 10:09 PM, Sat - 21 January 23 -
#India
Ex-Congress MLA Arrested: కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్యే అరెస్ట్.. కారణమిదే..?
కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్యే (Ex-Congress MLA) ఆసిఫ్ మహ్మద్ ఖాన్ (Asif Mohammad Khan) మరోసారి వివాదంలోకి దిగారు. ఆగ్నేయ ఢిల్లీలోని షాహీన్‌బాగ్ ప్రాంతంలో పోలీసులతో అనుచితంగా ప్రవర్తించినందుకు కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్యే ఆసిఫ్ మహ్మద్ ఖాన్‌ను అరెస్టు చేసినట్లు అధికారులు గురువారం తెలిపారు.
Published Date - 09:10 AM, Fri - 6 January 23