Delhi Police
-
#India
Tablighi Jamaat: తబ్లిగి జమాత్ చీఫ్ మౌలానా సాద్‌కు ఊరట.. ఐదేళ్ల తర్వాత క్లీన్ చిట్!
ఈ కేసులో గత నెలలోనే ఢిల్లీ హైకోర్టు కూడా ఒక ముఖ్యమైన తీర్పును వెలువరించింది. కోవిడ్ మహమ్మారి ప్రారంభమైన సమయంలో నిజాముద్దీన్ మర్కజ్‌లో నివసిస్తున్న ప్రజలు, ప్రభుత్వం జారీ చేసిన కోవిడ్ మార్గదర్శకాలను ఉల్లంఘించలేదని కోర్టు పేర్కొంది.
Published Date - 07:01 PM, Thu - 4 September 25 -
#India
Bomb Threat : ఢిల్లీ స్కూళ్లకు మళ్లీ బాంబ్ బెదిరింపులు
Bomb Threat : దేశ రాజధాని ఢిల్లీలో గత మూడు రోజులుగా వరుసగా వస్తున్న బాంబు బెదిరింపులు విద్యార్థులు, తల్లిదండ్రులను తీవ్ర ఆందోళనకు గురిచేస్తున్నాయి.
Published Date - 11:48 AM, Thu - 21 August 25 -
#India
Bomb threats : ఢిల్లీలో 50కి పైగా స్కూళ్లకు బాంబు బెదిరింపు
గుర్తు తెలియని వ్యక్తుల నుంచి వచ్చిన బాంబు బెదిరింపు ఈమెయిళ్లు భయాందోళనకు కారణమయ్యాయి. ఇప్పటికీ ఈ ఘటనల వెనుక ఉన్న వ్యక్తుల వివరాలు తెలియకపోవడం, మళ్లీ మళ్లీ స్కూళ్లు లక్ష్యంగా బెదిరింపులు జరగడం తల్లిదండ్రుల్లో తీవ్ర ఆందోళన కలిగిస్తోంది.
Published Date - 10:47 AM, Wed - 20 August 25 -
#India
Delhi: పెళ్లాంతో గొడవ ఢిల్లీ సీఎంను చంపేస్తానని ఫోన్
Delhi: ఢిల్లీ ముఖ్యమంత్రి రేఖా గుప్తాను బెదిరించిన వ్యక్తిని పోలీసులు పట్టుకున్నారు. ఘజియాబాద్‌లోని కొత్వాలి ప్రాంతంలో శ్లోక్ త్రిపాఠి అనే వ్యక్తిని ఢిల్లీ–ఘజియాబాద్ పోలీసుల సంయుక్త బృందం అరెస్టు చేసింది.
Published Date - 02:52 PM, Sat - 7 June 25 -
#Sports
DDCA Threat Email: ఢిల్లీ క్రికెట్ స్టేడియంకు బాంబు బెదిరింపు!
భారత్-పాకిస్తాన్ ఉద్రిక్తతల మధ్య BCCI ఐపీఎల్ 2025ను ఒక వారం పాటు సస్పెండ్ చేసింది. ఇప్పుడు వచ్చే ఒక వారం వరకు ఐపీఎల్ మ్యాచ్‌లు ఏవీ జరగవు. ఐపీఎల్‌లో ఇప్పటివరకు 57 మ్యాచ్‌లు పూర్తయ్యాయి.
Published Date - 04:32 PM, Fri - 9 May 25 -
#India
Medha Patkar : పరువునష్టం కేసు..మేధా పాట్కర్ అరెస్టు
ప్రొబేషన్ బాండ్లను ఆమె సమర్పించలేదు. 2000 సంవత్సరంలో పాట్కర్‌పై కేసు నమోదు అయ్యింది. అయితే బుధవారం ఢిల్లీ కోర్టు ఆ కేసులో నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది. ఇటీవల ఆమెపై నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ అయిన విషయం తెలిసిందే.
Published Date - 12:06 PM, Fri - 25 April 25 -
#India
Puja Khedkar : పూజా ఖేద్కర్‌కు సుప్రీంకోర్టు ఆదేశం
ఈక్రమంలోనే తాజాగా విచారణ జరిపిన అత్యున్నత న్యాయస్థానం మే 2న ఢిల్లీ పోలీసుల ముందు హాజరుకావాలని ఖేద్కర్‌ను ఆదేశించింది. దీనిపై తదుపరి విచారణ మే 21కి వాయిదా వేసింది. అయితే అప్పటి వరకు ఖేడ్కర్‌పై ఎలాంటి బలవంతపు చర్యలు తీసుకోవద్దని తెలిపింది.
Published Date - 03:14 PM, Mon - 21 April 25 -
#Cinema
Director Sanoj Mishra Arrested: మోనాలిసా దర్శకుడు సనోజ్ మిశ్రా అరెస్ట్.. అసలు కథ ఇదే!
సనోజ్ మిశ్రాపై ఒక 28 ఏళ్ల మహిళ ఆరోపణలు చేసింది. ఆమె చిన్న పట్టణం నుంచి వచ్చిన నటి కావాలనే ఆకాంక్షతో ఉన్న వ్యక్తి.
Published Date - 03:05 PM, Mon - 31 March 25 -
#India
Kejriwal : మాజీ సీఎం కేజ్రీవాల్‌పై ఎఫ్‌ఐఆర్ నమోదు
ఇందులో భాగంగా ఢిల్లీ పోలీసులు కేజ్రీవాల్‌పై ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు. ఈమేరకు పోలీసులు న్యాయస్థానానికి నివేదికను సమర్పించారు. ఈ కేసుకు సంబంధించిన విచారణ జరుగుతోందని, మరింత సమయం కావాలని కోర్టును అభ్యర్థించారు.
Published Date - 01:00 PM, Fri - 28 March 25 -
#India
AAP MLA : ఆప్ ఎమ్మెల్యే అమానతుల్లా ఖాన్ అరెస్టుకు రంగం సిద్ధం..
ఈక్రమంలోనే ఈరోజు ఉదయం ఆయనను అరెస్టు చేసేందుకు పోలీసులు ఓఖ్లాలోని అతని నివాసానికి వెళ్లారు. కానీ ఆయన ఇంట్లో లేకపోవడంతో వెనుదిరిగి వెళ్లిపోయారు. ఆయన జాడ కోసం వెతుకుతున్నట్లు తెలిపారు.
Published Date - 02:45 PM, Tue - 11 February 25 -
#Speed News
FIR Against Rahul Gandhi: రాహుల్ గాంధీపై ఎఫ్ఐఆర్ నమోదు.. ఈ సెక్షన్ల కింద కేసు నమోదు!
పార్లమెంట్ కాంప్లెక్స్‌లో జరిగిన గొడవ కేసులో కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీపై ఢిల్లీ పోలీసులు ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు. బీజేపీ ఫిర్యాదు మేరకు లోక్‌సభలో ప్రతిపక్ష నేతపై కేసు నమోదైంది.
Published Date - 12:12 AM, Fri - 20 December 24 -
#India
Arvind Kejriwal : ఢిల్లీలో కేజ్రీవాల్‌పై లిక్విడ్ దాడి.. నిందితుడు అరెస్ట్
Arvind Kejriwal : ఢిల్లీ మాజీ సీఎం అరవింద్ కేజ్రీవాల్‌పై దాడి జరిగింది. వారిపై ఎవరో గుర్తు తెలియని లిక్విడ్ (ద్రవం) విసిరారు. ఈ దాడిలో ఆయన తృటిలో తప్పించుకున్నారు. అయితే.. ఈ సమయంలో, అరవింద్ కేజ్రీవాల్‌తో ఉన్న వ్యక్తులు నిందితుడిని పట్టుకుని, వెంట ఉన్న పోలీసులకు అప్పగించారు.
Published Date - 08:49 PM, Sat - 30 November 24 -
#India
Pro Khalistan Group: ఢిల్లీ పేలుడు వెనుక ఖలిస్తానీలు.. టెలిగ్రాంకు పోలీసుల లేఖ
ఈ టెలిగ్రాం పోస్ట్‌ను బట్టి ఢిల్లీ పోలీసులు(Pro Khalistan Group) ఒక ప్రాథమిక అంచనాకు వచ్చారు.
Published Date - 12:23 PM, Mon - 21 October 24 -
#India
Vikash Yadav : ఉగ్రవాది పన్నూ హత్యకు కుట్రకేసు.. ‘రా’ మాజీ అధికారి వికాస్ అరెస్టు !
వికాస్ (Vikash Yadav) తనను నగరంలోని ఓ హోటల్‌కు పిలిచి.. దాడి చేయడంతో పాటు కిడ్నాప్, దోపిడీకి యత్నించాడని ఢిల్లీలోని రోహిణి ఏరియాకు చెందిన ఓ వ్యక్తి పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
Published Date - 02:46 PM, Sat - 19 October 24 -
#India
Delhi: దేశ రాజధాని ఢిల్లీలో భూకంపం..
Earth quake in delhi : రిక్టర్ స్కేల్ మీద ఈ భూకంపం..5.8 గా నమోదైనట్లు తెలుస్తోంది. పాక్ లో సంభవించిన భూకంపం.. ఢిల్లీ నుంచి చండీగఢ్ వరకు వ్యాపించినట్లు తెలుస్తోంది. ఢిల్లీలో భూమి కంపించగానే.. ఒక్కసారిగా జనాలు భయంతో బైటకు పరుగులు పెట్టారు .
Published Date - 07:31 PM, Wed - 11 September 24