Delhi Liquor Scam
-
#Telangana
BRS MLC Kavitha Arrest : బిఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత అరెస్ట్..
బంజారాహిల్స్‌లోని ఆమె నివాసంలో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ జాయింట్ డైరెక్టర్ ఆధ్వర్యంలో 10 మంది అధికారుల బృందం, ఐటీ అధికారులు సంయుక్తంగా తనిఖీలు చేస్తూ వచ్చారు
Date : 15-03-2024 - 6:10 IST -
#Speed News
ED Raids : బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత ఇంట్లో ఈడీ, ఐటీ సోదాలు
ED Raids : రేపు లోక్‌సభ ఎన్నికల నోటిఫికేషన్ విడుదల కానుంది.
Date : 15-03-2024 - 3:02 IST -
#India
Delhi Liquor Scam: ఈడీ విచారణకు సిద్దమైన కేజ్రీవాల్
ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ సమన్లకు ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ స్పందించారు. ఈడీ విచారణకు హాజరవుతాని చెప్పారు. సీఎం కేజ్రీవాల్ కు ఈడీ ఎనిమిదోసారి సమన్లు పంపిన విషయం తెలిసిందే.
Date : 04-03-2024 - 11:12 IST -
#Telangana
Delhi Liquor Scam: ఢిల్లీ మద్యం కేసులో కవిత అరెస్ట్..?
ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో కీలక మలుపు తిరిగింది. బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కవితను నిందితురాలిగా చేస్తూ సీబీఐ ఉత్తర్వులు జారీ చేసింది. ఇప్పటివరకు ఇచ్చిన 41ఏ సీఆర్‌పీసీ నోటీసును సవరించి ఫిబ్రవరి 26న విచారణకు హాజరు కావాలని కవితకు సూచించారు.
Date : 24-02-2024 - 6:11 IST -
#Telangana
CBI Notice to Kavitha : లిక్కర్ స్కాం కేసులో కవితకు సీబీఐ నోటీసులు
ఢిల్లీ లిక్కర్ స్కాం కేసు (Delhi Liquor Scam)లో ఆరోపణలు ఎదుర్కొన్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత (Kalvakuntla Kavitha)కు మరోసారి నోటీసులు (Notice) జారీ అయ్యాయి. ఫిబ్రవరి 26న తప్పకుండా విచారణకు హాజరుకావాలంటూ నోటీసుల్లో సీబీఐ(CBI) పేర్కొంది. గతంలోనే కవిత నుంచి వాంగ్మూలం రికార్డు చేయగా.. తాజాగా మరోసారి నోటీసులు జారీ చేయడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. సీబీఐ తనకు నోటీసులు ఇవ్వడంపై కవిత ఇంకా స్పందించలేదు. We’re now on WhatsApp. Click […]
Date : 21-02-2024 - 9:47 IST -
#Telangana
MLC Kavitha : సుప్రీంకోర్టులో ఎమ్మెల్సీ కవిత పిటిషన్.. నేడు విచారణ
ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ఈడీ నోటీసులపై బీఆర్‌ఎస్ పార్టీ ఎమ్మెల్సీ కవిత (MLC Kavitha) సుప్రీంకోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే. అయితే.. ఆమె దాఖలు చేసిన పిటిషన్‌పై నేడు విచారణ జరగనుంది. మహిళల విచారణలో ఎన్‌ఫోర్స్ మెంట్ డిపార్ట్ మెంట్ (ED) నిబంధనలు పాటించడం లేదని, తనపై ఎలాంటి చర్యలు తీసుకోకుండా ఆదేశించాలంటూ ఆమె సుప్రీంకోర్టు (Supreme Court)ను కోరారు. దీంతో కోర్టు తీర్పుపై ఉత్కంఠ నెలకొంది. గత నెల 16న విచారణకు రావాలని ఈడీ […]
Date : 05-02-2024 - 11:52 IST -
#Speed News
Delhi Liquor Scam : ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో మాగుంట రాఘవకు బెయిల్ మంజూరు
ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో మంగళవారం కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో జైలులో ఉన్న మాగుంట రాఘవ్‌కు ఢిల్లీ హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. అనారోగ్య కారణాలతో రాఘవకు నాలుగు వారాల పాటు బెయిల్ మంజూరైంది. గతంలో రాఘవ బెయిల్ పిటిషన్‌పై అభ్యంతరం వ్యక్తం చేసిన ఈడీ ఈసారి ఎలాంటి అభ్యంతరం చెప్పలేదు. దీంతో హైకోర్టు రాఘవకు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. కేసు దర్యాప్తులో అధికారులకు సహకరించాలని, ఎప్పుడు పిలిచినా హాజరు కావాలని […]
Date : 18-07-2023 - 1:50 IST -
#Telangana
Delhi Liquor Scam: సుఖేష్ కు లీగల్ నోటీసులు పంపిన కేటీఆర్
ఢిల్లీ మద్యం పాలసీ కేసులో ప్రధానంగా వినిపించిన పేరు సుఖేష్ చంద్రశేఖర్. అంతేకాకుండా ఫోర్జరీ, దోపిడీ మరియు మనీలాండరింగ్ వంటి ముప్పైకి పైగా హై ప్రొఫైల్ కేసులలో నిందితుడిగా ఉన్నాడు.
Date : 15-07-2023 - 2:41 IST -
#India
Delhi Liquor Scam : సిసోడియాపై సాక్ష్యాలున్నాయ్.. సప్లిమెంటరీ ఛార్జ్ షీట్ లో సీబీఐ
ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో (Delhi Liquor Scam) మాజీ ఉప ముఖ్యమంత్రి, ఆమ్ ఆద్మీ పార్టీ నేత మనీశ్ సిసోడియా పాత్రపై అనేక సాక్ష్యాధారాలు ఉన్నాయని సీబీఐ వెల్లడించింది.
Date : 19-05-2023 - 2:32 IST -
#Speed News
Delhi Liquor Scam: భార్య అనారోగ్యం కారణంగా సిసోడియా బెయిల్ పిటిషన్
ఎక్సైజ్ పాలసీ కుంభకోణానికి సంబంధించిన అవినీతి కేసులో ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా మధ్యంతర బెయిల్ కోరుతూ ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.
Date : 03-05-2023 - 12:18 IST -
#Speed News
Delhi Liquor Scam: లిక్కర్ స్కాములో సంచలనం: అప్రూవర్ గా మారిన కవిత మాజీ ఆడిటర్
ఢిల్లీ లిక్కర్ స్కాములో మరో సంచలనం. ఈ కేసులో త్వరలోనే కీలక పరిణామం చోటుచేసుకోనున్నట్టు తెలుస్తుంది. విషయం ఏంటంటే.. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత మాజీ ఆడిటర్ గోరంట్ల బుచ్చిబాబు అప్రూవర్ గా మారారు
Date : 29-04-2023 - 1:19 IST -
#Speed News
Delhi Liquor Scam: కాకా పుట్టిస్తున్న సుఖేష్ చాట్.. కవిత ఫోన్ నంబర్స్ లీక్
సుఖేష్ లీక్స్ తెలంగాణ రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. రోజుకొక వాట్సాప్ చాట్ సందేశాన్ని లీక్ చేస్తూ ఆశ్చర్యపరుస్తున్నాడు.
Date : 15-04-2023 - 10:24 IST -
#India
Delhi Liquor Scam: మోడీకి రూ.1000 కోట్లు ఇచ్చానని చెబితే అరెస్ట్ చేస్తారా?
నేను మోడీకి 1000 కోట్లు ఇచ్చానని చెబితే అరెస్ట్ చేస్తారా అంటూ ప్రశ్నించారు ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్. ఢిల్లీ లిక్కర్ స్కాం విచారణలో భాగంగా సీబీఐ కేజ్రీవాల్ కు నోటీసులు జారీ చేసింది
Date : 15-04-2023 - 2:29 IST -
#Telangana
MLC Kavitha: సుఖేష్ లీక్స్… కవిత చాటింగ్ వైరల్
మనీలాండరింగ్ కేసులో అరెస్ట్ అయి ఢిల్లీ జైలులో ఉన్న సుఖేష్ చంద్రశేఖర్ మరో బాంబ్ పేల్చాడు. సీఎం కెసిఆర్ కూతురు, ఎమ్మెల్సీ కవితతో తాను చేసిన చాటింగ్ ఇదేనంటూ మరోసారి సంచలనంగా మారాడు.
Date : 12-04-2023 - 3:44 IST -
#Telangana
Kavitha:కవిత సేఫ్?ఢిల్లీ లిక్కర్ స్కామ్ మూడో ఛార్జిషీట్ దాఖలు
`ఏం కాదు ధైర్యంగా వెళ్లి రా..` అంటూ ఈడీ విచారణకు వెళ్లిన కవితకు(Kavitha) తెలంగాణ
Date : 06-04-2023 - 5:46 IST