Delhi High Court
-
#India
Delhi liquor scam case : ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో మరో ఇద్దరికి బెయిల్
Delhi liquor scam case : నిందితులిద్దరూ దాఖలు చేసిన బెయిల్ పిటిషన్లపై తీర్పును జస్టిస్ నీనా బన్సల్ కృష్ణ వెలువరించారు. ‘వీరికి బెయిల్ మంజూరు చేయబడింది. 2021-22కిగానూ రూపొందించిన కొత్త మద్యం పాలసీలో తప్పుడు మార్పులు చేయడం ద్వారా వ్యాపారులకు మరిన్ని ప్రయోజనాలు కల్పించి..
Published Date - 05:03 PM, Mon - 9 September 24 -
#India
Puja Khedkar: ఐఏఎస్ పూజా ఖేద్కర్‌పై యూపీఎస్సీ కీలక చర్య.. అరెస్ట్ ఖాయమా..?
పూజా ఖేద్కర్ తన పేరు, తల్లిదండ్రుల పేర్లు, చిరునామా, సంతకాన్ని మార్చి సివిల్ సర్వీసెస్ పరీక్షకు హాజరైనట్లు UPSC తెలిపింది. ఢిల్లీ క్రైమ్ బ్రాంచ్ ఆఫ్ ఢిల్లీ పోలీసులు ఆమెపై ఫోర్జరీ, మోసం, ఐటీ చట్టం, వికలాంగుల చట్టం కింద కేసు నమోదు చేశారు.
Published Date - 07:33 AM, Thu - 1 August 24 -
#India
Kejriwal : కేజ్రీవాల్ బెయిల్ పిటిషన్ పై హైకోర్టు తీర్పు రిజర్వ్
సీబీఐ కేసులో బెయిల్ మంజూరు చేయాలని పిటిషన్ పై వాదనలు ముగియడంతో తీర్పు రిజర్వ్..
Published Date - 05:52 PM, Mon - 29 July 24 -
#India
Kejriwal : మరోసారి అరవింద్ కేజ్రీవాల్‌కు నిరాశే..!
Arvind Kejriwal: మరోసారి సీఎం అరవింద్ కేజ్రీవాల్‌కు నిరాశే ఎదురైంది. తన బెయిల్ పిటిషన్(Bail Petition)ను అత్యవసరంగా విచారించాలని కేజ్రీవాల్ చేసిన విజ్జప్తిని బుధవారం ఢిల్లీ హైకోర్టు(Delhi High Court) తిరస్కరించింది. ట్రయల్ కోర్టు బెయిల్ ఆర్డర్‌ను సవాల్ చేస్తూ ఈడీ హైకోర్టును ఆశ్రయించగా.. మధ్యంతర స్టే విధించిన విషయం తెలిసిందే. ఈడీ పిటిషన్‌పై కేజ్రీవాల్ ఇచ్చిన సమాధానం అర్ధరాత్రి అందిందని.. దీనిపై కౌంటర్ దాఖలు చేసేందుకు సమయం కావాలని ఈడీ తరఫున అదనపు సొలిసిటర్ జనరల్ […]
Published Date - 09:16 PM, Wed - 10 July 24 -
#Speed News
WhatsApp Chats: వాట్సాప్ చాట్, వీడియోలు సాక్ష్యంగా చెల్లుబాటు అవుతాయా..?
ప్రపంచవ్యాప్తంగా వాట్సాప్ (WhatsApp Chats) వేదికగా మారింది.
Published Date - 10:55 AM, Sat - 6 July 24 -
#India
Arvind Kejriwal Bail: బిగ్ ట్విస్ట్.. అరవింద్ కేజ్రీవాల్ బెయిల్ క్యాన్సల్
ఢిల్లీలో జరిగిన మద్యం కుంభకోణం కేసులో కొత్త ట్విస్ట్ వెలుగులోకి వచ్చింది. ఈ కేసులో ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్‌కు గురువారం దిగువ కోర్టు బెయిల్ మంజూరు చేసింది. అయితే శుక్రవారం ఈ బెయిల్‌ను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ ఢిల్లీ హైకోర్టులో సవాలు చేసింది.
Published Date - 12:40 PM, Fri - 21 June 24 -
#India
AAP : స్వాతి మలివాల్ దాడి కేసు..హైకోర్టును ఆశ్రయించిన బిభవ్ కుమార్
Bibhav Kumar: ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్(CM Arvind Kejriwal) వ్యక్తిగత అనుచరుడు బిభవ్ కుమార్(Bibhav Kumar) ఆప్ ఎంపీ స్వాతిమలివాల్(Swatimaliwal)పై దాడికి పాల్పడిన విషయం తెలిసిందే. అయితే స్వాతి ఫిర్యాదు మేరకు బిభవ్ కుమార్‌ను మే 18న పోలీసులు అరెస్టు చేశారు. తాజాగా బిభవ్ ఈ దాడి కేసులో ఢిల్లీ హైకోర్టు(High Court of Delhi)ను ఆశ్రయించారు. ఈ దాడి కేసులో తనను అక్రమంగా అరెస్టు చేశారని ఆయన ఆరోపించారు. We’re now on WhatsApp. […]
Published Date - 03:35 PM, Wed - 29 May 24 -
#Telangana
Kavitha: కవిత బెయిల్ పిటిషన్ పై ముగిసిన వాదనలు..తీర్పు రిజర్వు
Kavitha Bail Petitions: బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కవిత(Kavitha) బెయిల్ పిటిషన్ల(Bail Petitions)పై వాదనలు ముగిశాయి. ఈ కేసులో ఇరువర్గాల వాదనలు విన్న హైకోర్టు న్యాయమూర్తి(High Court Judge) స్వర్ణకాంత శర్మ(Swarnakanta Sharma) తీర్పును రిజర్వ్(Reserve) చేశారు. బెయిల్ పిటిషన్లపై సోమవారం కవిత తరపు న్యాయవాదులు వాదనలు వినిపించారు. ఈ రోజు దర్యాప్తు సంస్థల తరపు న్యాయవాదులు వాదనలు వినిపించారు. ఇరువైపుల వాదనలు పూర్తయిన అనంతరం ఢిల్లీ హైకోర్టు తీర్పును రిజర్వ్ చేసింది. అయితే, కవితకు బెయిల్ ఇవ్వొద్దని […]
Published Date - 05:23 PM, Tue - 28 May 24 -
#Telangana
Kavitha : నేడు ఢిల్లీ హైకోర్టులో కవిత బెయిల్ పిటిషన్లపై విచారణ
BRS MLC K Kavitha : బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ప్రస్తుతం ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసు(Delhi liquor scam case)లో జ్యుడీషియల్ కస్టడీ(Judicial Custody)లో తీహార్ జై(Tihar Jail)లో ఉన్న విషయం తెలిసిందే. అయితే ఈ కేసులో ఈరోజు(శుక్రవారం) ఆమె బెయిల్ పిటిషన్లపై ఢిల్లీ హైకోర్టు(High Court of Delhi)లో విచారణ జరుగనున్నది. We’re now on WhatsApp. Click to Join. కాగా, జస్టిస్ స్వర్ణకాంత శర్మ సింగిల్ జడ్జి బెంచ్ ఈ […]
Published Date - 10:33 AM, Fri - 24 May 24 -
#India
Sisodia : మే 31 వరకు మనీశ్ సిసోడియా జ్యుడీషియల్ కస్టడీ పొడిగింపు
Manish Sisodia: ఢిల్లీ మాజీ ఉప ముఖ్యమంత్రి మనీశ్ సిసోడియా జ్యుడీషియల్ కస్టడీ(Judicial Custody)ని ఢిల్లీ హైకోర్టు ఈనెల 31 వరకు పొడిగించింది. మద్యం కుంభకోణం కేసు(Liquor scam case)లో సిసోడియా ఆరోపణలు ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే. మద్యం కుంభకోణానికి సంబంధించి ఈడీ, సీబీఐ దాఖలు చేసిన మనీలాండరింగ్, అవినీతి కేసుల్లో ఆప్‌నేత జ్యుడీషియల్ కస్డడీని మే 31 వరకు పొడిగిస్తూ ఢిల్లీ హైకోర్టు మంగళవారం తీర్పును వెల్లడించింది. We’re now on WhatsApp. Click to […]
Published Date - 02:28 PM, Tue - 21 May 24 -
#Telangana
Kavitha : ఎమ్మెల్సీ కవిత బెయిల్ పిటిషన్..సీబీఐకి ఢిల్లీ హైకోర్టు నోటీసులు
Delhi High Court notices to CBI: ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. కవిత(Kavitha) బెయిల్ పిటిషన్(Bail Petition)పై ఢిల్లీ హైకోర్టు ఈరోజు సీబీఐకీ నోటీసులు(Notices to CBI) జారీ చేసింది. అవినీతి కేసులో తనను సీబీఐ అరెస్టు చేసి రిమాండ్ చేయడాన్ని సవాల్ చేస్తూ..కవిత దాఖలు చేసిన రిట్ పిటిషన్‌పై సీబీఐ సమాధానం కోసం జస్టిస్ స్వర్ణ కాంత శర్మతో కూడిన ధర్మాసంన పిలుపునిచ్చింది. ఈ క్రమంలోనే సీబీఐకి ఢిల్లీ హైకోర్టు […]
Published Date - 05:10 PM, Thu - 16 May 24 -
#Telangana
Kavitha : హైకోర్టులో ఎమ్మెల్సీ కవిత మరో బెయిల్ పటిషన్
MLC Kavitha: బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కవిత ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసు(Delhi Liquor Policy Case)లో మరోసారి బెయిల్ పిటిషన్(Bail Petition)ను దాఖలు చేశారు. కవితన బెయిల్ పటిషన్‌ను ఢిల్లీలోని ట్రయల్ కోర్టు తోసిపుచ్చిన విషయం తెలిసిందే. దీంతో కవిత ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. ఇప్పటికే ఈడీ నమోదు చేసిన కేసులో బెయిల్ ఇవ్వాలని పిటిషన్ వేసిన కవిత సీబీఐ నమోదు చేసిన కేసులోనూ బెయిల్ ఇవ్వాలని కోరుతూ గురువారం మరో పిటిషన్ వేశారు. ఈ పిటిషన్ […]
Published Date - 12:45 PM, Thu - 16 May 24 -
#India
PM Modi : ప్రధాని మోడీ ప్రసంగాలపై పిటిషన్ల్..తొసిపుచ్చిన ఢిల్లీ హైకోర్టు
Lok Sabha elections: ప్రధాని మోడీ(PM Modi) లోక్‌సభ ఎన్నికల్లో మతపరమైన విభజన ప్రసంగాలు(Religious divisive speeches) చేయడం ద్వారా ఎన్నికల ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘీంచారని, ఆయనపై చర్యలకు ఎన్నికల కమిషన్‌ను ఆదేశించాలని కోరుతూ దాఖలైన పిటిషన్(petitions)ను ఢిల్లీ హైకోర్టు(High Court of Delhi) సోమవారం రోజు తోసిపుచ్చింది. పిటిషన్‌లో ఎలాంటి మెరిట్ లేదని, విచారణకు అర్హమైనది కాదని జస్టిస్ సచిన్ దత్తా తీర్పునిచ్చారు. We’re now on WhatsApp. Click to Join. పిటిషనర్లు చేసిన […]
Published Date - 04:57 PM, Mon - 13 May 24 -
#India
Sisodia : ఢిల్లీ హైకోర్టులో సిసోడియా బెయిల్ పటిషన్
Manish Sisodia: ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ కేసు(Delhi Excise Policy Case)లో బెయిల్(Bail) కోరుతూ ఢిల్లీ మాజీ ఉప ముఖ్యమంత్రి, ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) సీనియర్ నేత మనీష్ సిసోడియా(Manish Sisodia) ఢిల్లీ హైకోర్టు(Delhi High Court) ను ఆశ్రయించారు. ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఇడి) నమోదు చేసిన మనీలాండరింగ్ కేసు మరియు సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సిబిఐ) విచారిస్తున్న కేసు రెండింటిలోనూ సిసోడియా బెయిల్ కోరారు. We’re now on WhatsApp. Click to […]
Published Date - 12:02 PM, Thu - 2 May 24 -
#Speed News
Delhi Excise Policy Case: ముగిసిన కేజ్రీవాల్ కస్టడీ.. ఈ రోజు సుప్రీం విచారణ
ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ కుంభకోణానికి సంబంధించిన మనీలాండరింగ్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ జ్యుడిషియల్ కస్టడీ నేటితో ముగుస్తుంది. ఈ నేపథ్యంలో ఈడీ అతన్ని రోస్ అవెన్యూలోని ప్రత్యేక కోర్టు ముందు హాజరుపరచనుంది.
Published Date - 09:21 AM, Mon - 15 April 24