Delhi Excise Policy Case
-
#India
Kejriwal: కేజ్రీవాల్‌కు మధ్యంతర బెయిల్ ఇచ్చేందుకు సుప్రీం నిరాకరణ
సీబీఐ అరెస్ట్‌ని అక్రమమని కేజ్రీవాల్ వాదించినప్పటికీ కోర్టు ఆ వ్యాఖ్యల్ని సమర్థించలేదు. ఈ అరెస్ట్ అనైతికం కాదని తేల్చి చెప్పింది.
Date : 14-08-2024 - 1:30 IST -
#India
Kejriwal : కేజ్రీవాల్ పిటిషన్.. తీర్పును రిజర్వ్ చేసిన హైకోర్టు
కేజ్రీవాల్ తరపు న్యాయవాది వాదిస్తూ.. ఆయన ముఖ్యమంత్రి.. ఉగ్రవాది కాదని అన్నారు. గత కొన్ని నెలలుగా జైలులో ఉన్న ఆయనను సీబీఐ అరెస్టు చేయలేదు.
Date : 17-07-2024 - 5:52 IST -
#India
Kejriwal : లిక్కర్ పాలసీ సీబీఐ కేసు..కేజ్రీవాల్ కస్టడీ పొడిగింపు
లిక్కర్ పాలసీ సీబీఐ కేసులో ఢిల్లీ సిఎం కేజ్రీవాల్ కస్టడీని రౌస్ అవెన్యూ కోర్టు పొడిగింది. దీంతో కేజ్రీవాల్ మరికొన్ని రోజులు జైలులోనే ఉండనున్నారు.
Date : 12-07-2024 - 3:19 IST -
#Telangana
Kavitha: కవిత బెయిల్ పిటిషన్ పై ముగిసిన వాదనలు..తీర్పు రిజర్వు
Kavitha Bail Petitions: బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కవిత(Kavitha) బెయిల్ పిటిషన్ల(Bail Petitions)పై వాదనలు ముగిశాయి. ఈ కేసులో ఇరువర్గాల వాదనలు విన్న హైకోర్టు న్యాయమూర్తి(High Court Judge) స్వర్ణకాంత శర్మ(Swarnakanta Sharma) తీర్పును రిజర్వ్(Reserve) చేశారు. బెయిల్ పిటిషన్లపై సోమవారం కవిత తరపు న్యాయవాదులు వాదనలు వినిపించారు. ఈ రోజు దర్యాప్తు సంస్థల తరపు న్యాయవాదులు వాదనలు వినిపించారు. ఇరువైపుల వాదనలు పూర్తయిన అనంతరం ఢిల్లీ హైకోర్టు తీర్పును రిజర్వ్ చేసింది. అయితే, కవితకు బెయిల్ ఇవ్వొద్దని […]
Date : 28-05-2024 - 5:23 IST -
#India
Sisodia : సిసోడియా బెయిల్ పిటిషన్..సీబీఐకి కోర్టు 4 రోజుల సమయం
Manish Sisodia: ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ కేసు(Delhi Excise Policy Case)లో మనీష్ సిసోడియా(Manish Sisodia) బెయిల్ పిటిషన్(Bail Petition)పై బుధవారం సమాధానం దాఖలు చేసేందుకు ఢిల్లీ హైకోర్టు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ), సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ)లకు నాలుగు రోజుల సమయం ఇచ్చింది. విచారణ సందర్భంగా కేంద్ర దర్యాప్తు సంస్థలు తమ సమాధానం ఇచ్చేందుకు కోర్టును వారం రోజుల గడువు కోరాయి. అయితే సిసోడియా తరపు న్యాయవాది వివేక్ ఈ అభ్యర్థనను వ్యతిరేకించారు. We’re […]
Date : 08-05-2024 - 2:30 IST -
#India
Arvind Kejriwal : కేజ్రీవాల్ బెయిల్ పిటిషన్‌ను విచారిస్తాం.. ఆయన కూడా ప్రచారం చేసుకోవాలి : సుప్రీంకోర్టు
Arvind Kejriwal : లిక్కర్ స్కాం కేసులో తనను ఈడీ అరెస్టు చేయడాన్ని సవాల్ చేస్తూ ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ దాఖలు చేసిన పిటిషన్‌పై సుప్రీంకోర్టు ధర్మాసనం మంగళవారం విచారణ జరిపింది.
Date : 07-05-2024 - 12:51 IST -
#India
Sisodia : ఢిల్లీ హైకోర్టులో సిసోడియా బెయిల్ పటిషన్
Manish Sisodia: ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ కేసు(Delhi Excise Policy Case)లో బెయిల్(Bail) కోరుతూ ఢిల్లీ మాజీ ఉప ముఖ్యమంత్రి, ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) సీనియర్ నేత మనీష్ సిసోడియా(Manish Sisodia) ఢిల్లీ హైకోర్టు(Delhi High Court) ను ఆశ్రయించారు. ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఇడి) నమోదు చేసిన మనీలాండరింగ్ కేసు మరియు సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సిబిఐ) విచారిస్తున్న కేసు రెండింటిలోనూ సిసోడియా బెయిల్ కోరారు. We’re now on WhatsApp. Click to […]
Date : 02-05-2024 - 12:02 IST -
#Speed News
Delhi Excise Policy Case: ముగిసిన కేజ్రీవాల్ కస్టడీ.. ఈ రోజు సుప్రీం విచారణ
ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ కుంభకోణానికి సంబంధించిన మనీలాండరింగ్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ జ్యుడిషియల్ కస్టడీ నేటితో ముగుస్తుంది. ఈ నేపథ్యంలో ఈడీ అతన్ని రోస్ అవెన్యూలోని ప్రత్యేక కోర్టు ముందు హాజరుపరచనుంది.
Date : 15-04-2024 - 9:21 IST -
#Telangana
Delhi Excise Policy Case: కవితను అరెస్ట్ చేసిన సీబీఐ
మనీలాండరింగ్ కేసులో అరెస్ట్ అయిన ఎమ్మెల్సీ కవితకుఇప్పుడప్పుడే కష్టాలు తీరేలా కనిపించడం లేదు. ఈ కేసులో కవితను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ కస్టడీ నుంచి సీబీఐ కస్టిడీకి తీసుకున్నారు. ప్రస్తుతం ఆమె దేశ రాజధానిలోని తీహార్ జైలులో ఉన్నారు
Date : 11-04-2024 - 2:27 IST -
#India
Kejriwal : 14 రోజుల జ్యుడిషయల్ కస్టడీ.. తీహార్ జైలుకు కేజ్రీవాల్
Arvind Kejriwal: మద్యం పాలసీ కేసు (Delhi Excise policy case)లో ఈడీ కస్టడీలో ఉన్న ఢిల్లీ సీఎం, ఆప్ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ (Arvind Kejriwal)కు కోర్టు జ్యుడీషియల్ రిమాండ్ విధించింది. లిక్కర్‌స్కామ్‌లో 15 రోజుల పాటు జ్యుడీషియల్ కస్టడీ (judicial custody) విధిస్తూ సోమవారం ఉదయం తీర్పు వెలువరించింది. Kejriwal sent to judicial custody till April 15, claims PM Modi not doing the right thing Read […]
Date : 01-04-2024 - 12:40 IST -
#India
Kejriwal: సుప్రీంకోర్టులో పిటిషన్ వెనక్కి తీసుకున్న కేజ్రీవాల్
Kejriwal ED Arrest : ఈడీ (Enforcement Directorate) అరెస్టుకు వ్యతిరేకంగా సుప్రీం కోర్టు(Supreme Court)లో దాఖలు చేసిన పిటిషన్(Petition)ను కేజ్రీవాల్(Kejriwal) వెనక్కు తీసుకున్నారు. రౌస్ అవెన్యూ కోర్టు(Rouse Avenue Court)లో రిమాండ్ పిటిషన్(Remand Petition)పై విచారణ దృష్ట్యా వెనక్కి తీసుకున్నట్లు వెల్లడించారు. ఈ మేరకు తన వ్యాజ్యాన్ని వెనక్కి తీసుకుంటున్నట్లు కేజ్రీవాల్ తరఫున న్యాయవాది మను సింఘ్వి, జస్టిస్ సంజీవ్ ఖన్నా ధర్మాసనానికి తెలిపారు. We’re now on WhatsApp. Click to Join. […]
Date : 22-03-2024 - 1:12 IST -
#India
Supreme Court : కేజ్రీవాల్ పిటిషన్..అత్యవసర విచారణకు సుప్రీంకోర్టు అంగీకారం
Supreme Court: ఆమ్ ఆద్మీ పార్టీ చీఫ్, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ (Arvind Kejriwals) ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో (Delhi excise policy Case) ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అరెస్ట్‌ను వ్యతిరేకిస్తూ దాఖలు చేసిన పిటిషన్‌ను అత్యవసరంగా విచారించేందుకు (urgently hear) సుప్రీంకోర్టు (Supreme Court) అంగీకరించింది. ఈ మేరకు కేజ్రీ పిటిషన్‌ను సీజేఐ ప్రత్యేక బెంచ్‌కు కేటాయించారు. జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ ఎంఎం సుందరేష్, జస్టిస్ బేలా ద్వివేదిలతో కూడిన ప్రత్యేక […]
Date : 22-03-2024 - 12:10 IST -
#Speed News
Arvind Kejriwal: ఢిల్లీ సీఎంను వదలని ఈడీ.. మరోసారి నోటీసులు
ఢిల్లీ లిక్కర్ పాలసీ సమస్యకు సంబంధించి మనీలాండరింగ్ కేసులో ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్ (Arvind Kejriwal)కు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) ఆదివారం (మార్చి 17) మరోసారి నోటీసులు పంపింది.
Date : 17-03-2024 - 10:53 IST -
#Telangana
Kavitha : అక్రమ అరెస్టుపై న్యాయ పోరాటం చేస్తా: కవిత
MLC Kavitha : తనపై తప్పుడు కేసు పెట్టారని ఎమ్మెల్సీ కవిత (MLC Kavitha) అన్నారు. ఈడీ(ED) తనను చట్టవిరుద్ధంగా అరెస్టు చేసిందని చెప్పారు. అక్రమ అరెస్టుపై( illegal arrest) న్యాయ పోరాటం చేస్తానని స్పష్టం చేశారు. లిక్కరు కేసు ఒక కట్టుకథ అన్నారు. భారీ భద్రత నమడుమ ఈడీ అధికారులు ఎమ్మెల్సీ కవితను ఢిల్లీ(Delhi)లోని రౌస్ అవెన్యూ కోర్టు(Rouse Avenue Court)లో హాజరు పరిచారు. ఈ సందర్భంగా కోర్టు ప్రాంగణంలో ఆమె మీడియాతో అన్నారు. […]
Date : 16-03-2024 - 12:47 IST -
#India
Arvind Kejriwal: ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ కేసులో సీఎం అరవింద్ కేజ్రీవాల్‌కు బెయిల్
ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ కేసులో ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ (Arvind Kejriwal) శనివారం రూస్ అవెన్యూ కోర్టుకు చేరుకుని అక్కడ నుంచి బెయిల్ పొందారు.
Date : 16-03-2024 - 10:28 IST