Delhi Election Results
-
#India
Delhi Election Results : ఢిల్లీ ప్రజలు సరైన సమయంలో సరైన పార్టీని ఎన్నుకున్నారు : చంద్రబాబు
సరైన సమయంలో సరైన నాయకత్వం చాలా కీలకం. సుపరిపాలన ఇస్తే మంచి రాజకీయాలకు నాంది పలికినట్టే.
Published Date - 06:07 PM, Sat - 8 February 25 -
#News
Chanakya Strategies Mukesh: ‘సెఫాలజిస్ట్’ ఓటర్ల మానసికతను ఎలా విశ్లేషిస్తారు?
ఢిల్లీ ఫలితాలు వచ్చేశాయి. ఎగ్జిట్ పోల్స్ లో చెప్పినట్లు బిజెపియే విజయం సాధించింది. అయితే బిజెపికి భారీగా వస్తాయని ఎక్కువమంది చెప్పారు. కొందరు మాత్రమే టఫ్ ఫైట్ నడుస్తుందని.. అయినా బిజెపి గెలుస్తుందని చెప్పారు. ఆ కొందరిలో ఒకరు చాణక్య స్ట్రాటజీస్. అవును వారు చెప్పింది చెప్పినట్లు జరిగింది.
Published Date - 05:29 PM, Sat - 8 February 25 -
#India
Delhi Election Results : చారిత్రాత్మకమైన విజయం అందించిన ఢిల్లీ ప్రజలకు కృతజ్ఞతలు: ప్రధాని
ఢిల్లీని అభివృద్ది చేయడంలో ప్రజల జీవన నాణ్యతను మెరుగుపరచడంలో వికసిత్ భారత్ ను నిర్మించడంలో ఢిల్లీ ప్రధాన పాత్ర పోషించే విధంగా పని చేస్తామని హామీ ఇస్తున్నాం అని ట్వీట్ చేశారు.
Published Date - 04:53 PM, Sat - 8 February 25 -
#Telangana
Delhi Election Results 2025 : తెలంగాణకు తాకిన ఢిల్లీ రాజకీయ సెగ
Delhi Election Results 2025 : కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ(Rahul Gandhi)కి అభినందనలు తెలుపుతూ ఢిల్లీలో బీజేపీ గెలిచినందుకు కేటీఆర్ సెటైరికల్ ట్వీట్ చేశారు
Published Date - 04:13 PM, Sat - 8 February 25 -
#India
BJPs Capital Gain : నిర్మల ‘సున్నా ట్యాక్స్’ సునామీ.. ఆప్ ఢమాల్
బీజేపీ(BJPs Capital Gain) అయితేనే బెటర్ అని నిర్ణయించుకునేలా చేశారని రాజకీయ పండితులు విశ్లేషిస్తున్నారు.
Published Date - 03:45 PM, Sat - 8 February 25 -
#India
Delhi Election Results : ప్రజల తీర్పును గౌరవిస్తున్నాం..బీజేపీ నేతలకు శుభాకాంక్షలు : కేజ్రీవాల్
ఢిల్లీ ప్రజల తీర్పును శిరసావహిస్తామన్నారు. పదేళ్లలో ఢిల్లీ ప్రజల కోసం ఎంతో చేశామని చెప్పారు. విద్య, వైద్య మౌలిక సదుపాయాల కోసం ఎంతో కృషి చేసినట్లు వెల్లడించారు.
Published Date - 03:41 PM, Sat - 8 February 25 -
#India
Delhi Election Results : సీఎం రేసులో పర్వేశ్ వర్మ..అమిత్ షాతో భేటీ
సీఎం పదవిపై వీరిద్దరి మధ్య చర్చ జరుగుతున్నట్టు సమాచారం. ఈ భేటీ నేపథ్యంలో సీఎం పదవికి పర్వేశ్ వర్మ పేరు దాదాపు ఖరారయినట్టు రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.
Published Date - 02:50 PM, Sat - 8 February 25 -
#India
Delhi Election Results : కేజ్రీవాల్ ఓటమి పై అన్నా హజారే కీలక వ్యాఖ్యలు
ఆప్ నేతలు లిక్కర్ స్కామ్, అనివీతి ఆరోపణలలో చిక్కుకున్నారు. వాటి ఫలితంగా అతని (అరవింద్ కేజ్రీవాల్) ఇమేజ్ దెబ్బతింది. అందువల్లే ఆప్ నేతలకు, కేజ్రీవాల్‌కు ఎన్నికల్లో ప్రతికూల ఫలితాలు వస్తున్నాయి.
Published Date - 01:55 PM, Sat - 8 February 25 -
#Speed News
Delhi Election Results : కేజ్రీవాల్ ఓటమి
Delhi Election Results : ఇక్కడి నుంచి వరుసగా మూడు సార్లు గెలిచిన ఆయన్ను నాలుగోసారి ప్రజలు తిరస్కరించారు
Published Date - 12:48 PM, Sat - 8 February 25 -
#India
Delhi Exit Poll Results 2025 : ఎగ్జిట్ పోల్స్ పై ‘ఆప్’ అసంతృప్తి
Delhi Exit Poll Results 2025 : గత ఎన్నికల నుంచి ఎప్పుడూ ఎగ్జిట్ పోల్స్ తమకు అనుకూలంగా రాలేదని, కానీ చివరికి ప్రజా తీర్పు తమకే అనుకూలంగా మారిందని ఆయన స్పష్టం చేశారు
Published Date - 08:27 PM, Wed - 5 February 25