Defamation Case
-
#India
Defamation case : రాహుల్ గాంధీకి ఊరట..అమిత్ షాపై వ్యాఖ్యల కేసులో బెయిల్ మంజూరు
ఈ కేసు నేపథ్యం 2018లో చాయ్‌బాసాలో జరిగిన ఓ బహిరంగ సభకు వెళ్లి రాహుల్ గాంధీ ప్రసంగించిన సమయంలోకి వెళుతుంది. అప్పట్లో బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా ఉన్న అమిత్ షాపై రాహుల్ చేసిన వ్యాఖ్యలు ఆయన పరువుకు భంగం కలిగించాయని ఆరోపిస్తూ ప్రతాప్ కుమార్ అనే వ్యక్తి పరువునష్టం పిటిషన్ దాఖలు చేశారు.
Date : 06-08-2025 - 1:30 IST -
#Andhra Pradesh
Pawan Kalyan : ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్‌పై కేసు నమోదు
ఈ ఏడాది ఫిబ్రవరి నెలలో ఒక ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో దువ్వాడ శ్రీనివాస్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు దుమారం రేపుతున్నాయి. ఎన్నికల ముందు పవన్ కల్యాణ్ ముఖ్యమంత్రిని ప్రశ్నించేందుకు వచ్చారని, కానీ ఎన్నికల తర్వాత చంద్రబాబు వద్ద నుంచి నెలకు రూ.50 కోట్లు తీసుకుంటూ ప్రశ్నించడంలేదని ఆరోపణలు చేశారు.
Date : 03-08-2025 - 9:49 IST -
#Andhra Pradesh
Kommineni Srinivasa Rao : నేడు జైలు నుంచి విడుదలకానున్న కొమ్మినేని శ్రీనివాసరావు
శని, ఆదివారాలు కోర్టులకు సెలవులు ఉండటం వల్ల అనివార్యంగా విడుదల ప్రక్రియ ఆగిపోయింది. దీంతో, నేటి రోజు (జూన్ 17) మంగళగిరి కోర్టులో అవసరమైన షూరిటీ పత్రాలను సమర్పించి, ఆయనను విడుదల చేసేందుకు ఏర్పాట్లు చేపట్టారు. ఇప్పటికే న్యాయపరమైన పనులు పూర్తిచేసే దశలో ఉన్నాయి.
Date : 16-06-2025 - 10:58 IST -
#India
Rahul Gandhi : రాహుల్ గాంధీ పై నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ
రాహుల్ గాంధీ ఇప్పటికే పలు సార్లు సమన్లు జారీ చేసినప్పటికీ కోర్టు విచారణకు హాజరుకాలేదు. మొదట్లో కోర్టు ఆయనపై బెయిలబుల్ వారెంట్ జారీ చేసినా, అనంతరం ఆయన జార్ఖండ్ హైకోర్టును ఆశ్రయించారు. కానీ హైకోర్టు మార్చి 20, 2024న ఆయన పిటిషన్‌ను తిరస్కరించింది. ఆ తర్వాత వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు కోరుతూ రాహుల్ గాంధీ తరఫు న్యాయవాది మరోసారి కోర్టును ఆశ్రయించారు.
Date : 24-05-2025 - 12:27 IST -
#India
Rahul Gandhi : రాహుల్ గాంధీ ఎంపీ సభ్యత్వంపై పిటిషన్ కొట్టివేత
పిటిషనర్ వాదనలను ధర్మాసనం తిరస్కరించింది. రాహుల్ గాంధీకి వ్యతిరేకంగా ఆయన సభ్యత్వాన్ని రద్దు చేయడానికి తగిన ఆధారాలు లేకపోవడమే ఇందుకు ప్రధాన కారణంగా కోర్టు పేర్కొంది.
Date : 08-05-2025 - 10:43 IST -
#India
Medha Patkar : పరువునష్టం కేసు..మేధా పాట్కర్ అరెస్టు
ప్రొబేషన్ బాండ్లను ఆమె సమర్పించలేదు. 2000 సంవత్సరంలో పాట్కర్‌పై కేసు నమోదు అయ్యింది. అయితే బుధవారం ఢిల్లీ కోర్టు ఆ కేసులో నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది. ఇటీవల ఆమెపై నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ అయిన విషయం తెలిసిందే.
Date : 25-04-2025 - 12:06 IST -
#India
Defamation Case : ఎన్నికల వేళ సీఎం అతిశీకి ఊరట..
ఆతిశీ వ్యక్తిగతంగా ఏ ఒక్కరినో ఉద్దేశించి ఈ కామెంట్స్ చేయలేదని పార్టీని ఉద్దేశించి మాత్రమే మాట్లాడారని వ్యాఖ్యానించింది.
Date : 28-01-2025 - 6:03 IST -
#Andhra Pradesh
Defamation case : నిజం నా వైపు ఉంది.. ఎన్నిసార్లు పిలిచినా వస్తా : లోకేశ్
పదే పదే ఆధారాలు లేకుండా దుష్ప్రచారం చేస్తున్నారని పేర్కొన్నారు. ఈ కేసు విచారణకు ఇప్పటికి నాలుగుసార్లు హాజరయ్యానని, ఇంకా ఎన్నిసార్లు పిలిచినా విచారణకు హాజరవుతానన్నారు.
Date : 27-01-2025 - 1:11 IST -
#India
Defamation Case : సుప్రీంకోర్టులో రాహుల్ గాంధీకి బిగ్ రిలీఫ్
రాహుల్ వ్యాఖ్యలపై బీజేపీ కార్యకర్త నవీన్ ఝా పరువునష్టం కేసు దాఖలు చేశారు. దీనిపై ట్రయల్ కోర్టు విచారణ జరిపింది. విచారణ సందర్భంగా వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు ఇవ్వాలన్న రాహుల్ అభ్యర్థనను కోర్టు తిరస్కరించింది.
Date : 20-01-2025 - 2:16 IST -
#India
Savarkar Controversy : రాహుల్ గాంధీకి కోర్టు సమన్లు
భారతీయ శిక్షాస్మృతిలోని సెక్షన్ 153A మరియు 505 కింద అభియోగాలను ఎదుర్కొనేందుకు జనవరి 10, 2025న హాజరుకావాలని కోర్టు అతనికి సూచించింది.
Date : 13-12-2024 - 8:51 IST -
#Cinema
Defamation case : కొండా సురేఖపై కేటీఆర్, నాగార్జున పరువునష్టం కేసు..విచారణ వాయిదా
Defamation case : హీరో నాగార్జున వేసిన పిటిషన్ పై ఇప్పటికే మంత్రి కొండా సురేఖకు కోర్టు సమన్లు జారీ చేసింది. ఆ సమన్లకు ఈ రోజు కోర్టులో మంత్రి కొండా సురేఖ కౌంటర్ దాఖలు చెయ్యాల్సి ఉంది. ఈ కేసులో నాగార్జునతో పాటు సాక్షులుగా ఉన్న యార్లగడ్డ సుప్రియ, మెట్ల వెంకటేశ్వర్ల స్టేట్మెంట్ లను న్యాయస్థానం రికార్డు చేసింది.
Date : 30-10-2024 - 3:23 IST -
#Telangana
Konda vs KTR : ఆ నీచమైన వ్యాఖ్యలను తిరిగి చెప్పలేను – కేటీఆర్
Konda vs KTR : దాదాపు 30 నిమిషాల పాటు తన వాంగ్మూలం ఇచ్చారు. సురేఖ ఏం వ్యాఖ్యలు చేశారని జడ్జి అడగగా.. సమంతతో పాటు తనపై ఆమె అతి నీచమైన వ్యాఖ్యలు చేశారని , ఆ వ్యాఖ్యలను తన నోటితో తిరిగి చెప్పడం ఇష్టం లేదని
Date : 23-10-2024 - 8:28 IST -
#Cinema
Nag vs Konda : అక్టోబర్ 30కి నాగ్ – సురేఖ పంచాయితీ విచారణ
Defamation Case : మంత్రి కొండా సురేఖ - అక్కినేని నాగార్జున మధ్య కొనసాగుతున్న పరువు నష్టం కేసు సమంత, నాగ చైతన్య విడాకుల వ్యవహారంతోముడిపడిన అంశం
Date : 23-10-2024 - 3:22 IST -
#India
Kejriwal : కేజ్రీవాల్ పిటిషన్‌ను తోసిపుచ్చిన సుప్రీంకోర్టు
Kejriwal : ప్రధాని మోడీ విద్యా ప్రమాణాలు ముఖ్యంగా గుజరాత్ యూనివర్శిటీలో ఆయన చేసిన డిగ్రీ చెల్లుబాటును కేజ్రీవాల్ బహిరంగంగా, మీడియా వేదికగా ప్రశ్నించారు. ఈ వ్యాఖ్యలు తమ యూనివర్శిటీ ప్రతిష్టను దెబ్బతీసేలా, అగౌరవ పరిచేలా ఉన్నాయని గుజరాత్ యూనివర్శిటీ వ్యాఖ్యానించింది.
Date : 21-10-2024 - 5:45 IST -
#Cinema
Konda Surekha : మంత్రి కొండా సురేఖ కు కోర్ట్ భారీ షాక్..
Nampally court : ఈ కేసులో కొండా సురేఖకు నోటీసులు జారీ చేసినట్లు కోర్టు పేర్కొంది. తదుపరి విచారణను ఈ నెల 23వ తేదీకి కోర్టు వాయిదా వేసింది.
Date : 10-10-2024 - 3:41 IST