Debt
-
#Andhra Pradesh
Debt : కూటమి సర్కార్ అప్పులపై జగన్ కామెంట్స్
Debt : వైఎస్సార్‌సీపీ పాలనలో ఐదేళ్లలో చేసిన మొత్తం అప్పుల్లో సగాన్ని మాత్రమే తీసుకున్నారని, కానీ చంద్రబాబు ఒకే ఏడాదిలోనే ఆ స్థాయిలో అప్పులు చేసిన పరిస్థితి తలెత్తిందని ఆయన విమర్శించారు
Published Date - 01:51 PM, Thu - 26 June 25 -
#Andhra Pradesh
Chandrababu : కుప్పంలో మహిళ పై దాడి ..సీఎం ఆగ్రహం.. నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశం
వాదన హద్దులు దాటి, వారు శిరీషను ఒక చెట్టుకు కట్టేసి శారీరకంగా దాడికి పాల్పడ్డారు. స్థానికులు ఈ దృశ్యాన్ని గమనించి పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు బాధితురాలిని విముక్తి చేశారు.
Published Date - 10:28 AM, Tue - 17 June 25 -
#Andhra Pradesh
YS Jagan : కూటమి సర్కారుపై వైఎస్ జగన్ ప్రోగ్రెస్ రిపోర్ట్..!
విశాఖలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడిన ఆయన సంపద సృష్టిస్తామన్న మాటలు చెప్పి అధికారంలోకి వచ్చిన చంద్రబాబు ఇప్పుడు దోపిడీ పాలనకు మోసగిస్తున్నాడు అని మండిపడ్డారు.
Published Date - 12:56 PM, Thu - 22 May 25 -
#Trending
Canara Robeco : కెనరా రోబెకో మల్టీ అసెట్ అలోకేషన్ ఫండ్‌ను విడుదల చేసిన కెనరా రోబెకో
కొత్త ఫండ్ ఆఫర్ మే 9, 2025న తెరవబడుతుంది , మే 23, 2025న ముగుస్తుంది. ఈ పథకం జూన్ 6, 2025న లేదా అంతకు ముందు తిరిగి తెరవబడుతుంది. ఆస్తి తరగతులలో వైవిధ్యాన్ని కోరుకునే దీర్ఘకాలిక పెట్టుబడిదారులకు అనుకూలం.
Published Date - 05:57 PM, Sat - 10 May 25 -
#Andhra Pradesh
Niti Aayog : నీతి ఆయోగ్ ఇండెక్స్‌లో 17వ స్థానంలో ఏపీ
Niti Aayog : 2014-2015 నుండి 2021-2022 వరకు ఈ రాష్ట్రం సగటున 13వ స్థానంలో ఉన్నప్పటికీ, ప్రస్తుతం ర్యాంక్ 17కు పడిపోయింది. ఈ నిరాశాజనకమైన పరిస్థితి రాష్ట్ర ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపిస్తున్నట్లుగా నివేదిక పేర్కొంది.
Published Date - 12:43 PM, Sat - 25 January 25 -
#Telangana
KTR: ఎనిమిది నెలల్లోనే 50 వేల కోట్ల అప్పు, పల్లెలు, పట్టణాలు కంపు కొడుతున్నాయి
బీఆర్‌ఎస్ ప్రభుత్వం రాష్ట్ర అప్పులను పెంచి పోషిస్తోందని కాంగ్రెస్ ప్రచారం చేసిందని కేటీఆర్ అన్నారు. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని రకాల రికార్డులను బద్దలు కొట్టారని ఎద్దేవా చేశారు. కేవలం 8 నెలల్లోనే 50,000 కోట్ల రుణ మార్కును దాటారన్నారు.
Published Date - 01:11 PM, Wed - 14 August 24 -
#Speed News
Ponguleti: బీఆర్‌ఎస్ ప్రభుత్వం తెలంగాణను లూటీ చేసి అప్పుల ఊబిలోకి నెట్టింది : పొంగులేటి
Ponguleti: గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం తెలంగాణను లూటీ చేసి రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి నెట్టిందని మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి మంగళవారం మండిపడ్డారు. పాలేరు నియోజకవర్గంలోని పలు గ్రామాల్లో ప్రజాపరిపాలన కార్యక్రమాల్లో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన కొద్ది రోజుల్లోనే ఆరు హామీల అమలు దిశగా ముందుకు సాగుతున్నామన్నారు. మొదటి కేబినెట్ సమావేశంలోనే ఆరు హామీలను ఆమోదించినట్లు ఆయన గుర్తు చేశారు. తెలంగాణ వ్యాప్తంగా అన్ని గ్రామాల్లో ప్రజా పాలన నడుస్తోందన్నారు. తమ […]
Published Date - 04:49 PM, Tue - 2 January 24 -
#Telangana
Telangana: బీఆర్ఎస్ పదేళ్ల పాలనలో ఆర్థిక విధ్వంసం
బీఆర్ఎస్ పదేళ్ల పాలనలో తెలంగాణ అభివృద్ధి చెందలేదని, ఆర్థిక విధ్వంసం సృష్టించారని డిప్యూటీ సీఎం, ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క అన్నారు
Published Date - 06:29 PM, Thu - 21 December 23 -
#Telangana
Telangana State : అప్పుల్లో సంపన్న రాష్ట్రం.. బీఆర్ఎస్ ఎదురు దాడి..
తెలంగాణ రాష్ట్రమే (Telangana State) అధోగతిలో పడిపోతుందని బీఆర్ఎస్ నాయకులు ఊకదంపుడు ఉపన్యాసాలతో ప్రజల్ని మభ్య పెట్టడానికి ఎన్నో ప్రయత్నాలు చేశారు.
Published Date - 01:26 PM, Thu - 14 December 23 -
#Telangana
Telangana Debt: పదేళ్లలో దొర తెచ్చిన అప్పులు 5లక్షల కోట్లు
తెలంగాణ అధికార పార్టీపై నిత్యం విమర్శలు చేస్తున్న వైఎస్ షర్మిల తాజాగా సీఎం కేసీఆర్ చేసిన అప్పుల లెక్కలపై వ్యంగ్యాస్త్రాలు సంధించారు.
Published Date - 03:45 PM, Thu - 13 July 23 -
#India
Loans: ఈ సంవత్సరం నుంచి లోన్స్ చౌక.. ద్రవ్యోల్బణం డౌన్.. ఎలా.. ఏమిటి?
ఈ సంవత్సరం నుంచే మీరు అధిక వడ్డీ రేట్ల నుంచి ఉపశమనం పొందొచ్చు. భారతదేశంలో రిటైల్ ద్రవ్యోల్బణం రేటు 6% దిగువకు తగ్గుతుందని బ్యాంకింగ్ నిపుణులు , ఆర్థిక సంస్థలు అంచనా వేస్తున్నాయి.
Published Date - 02:51 PM, Wed - 12 April 23 -
#Andhra Pradesh
Jagan Last Chance!: అప్పుల బడ్జెట్ టైం, జగన్ కు లాస్ట్ ఛాన్స్!
ఏపీ సిఎం జగన్ మోహన్ రెడ్డి చివరి బడ్జెట్ గురువారం ప్రజల ముందుకు రాబోతుంది. అప్పులు పెంచుకుంటూ పోతూ సగటున 13 శాతం తలసరి ఆదాయం పెరిగిందని డప్పు కొట్టే
Published Date - 08:10 AM, Thu - 16 March 23 -
#India
G20: మొదటి G20 సమావేశంలో, ఆర్థిక మంత్రులు గ్లోబల్ ఎకానమీ, రుణాలపై చర్చించారు
ఫిబ్రవరి 24 మరియు 25 తేదీల్లో జరగనున్న G20 FMCBG సమావేశంలో కేంద్ర ఆర్థిక మంత్రి
Published Date - 11:45 AM, Wed - 22 February 23 -
#Andhra Pradesh
AP Politics: అప్పులపై పొలిటికల్ లెక్క! జగన్ కు టీడీపీ ఛాలెంజ్
పార్లమెంట్ వేదికగా ప్రకటించిన ఏపీ అప్పులపై టీడీపీ, వైసీపీ మధ్య రాజకీయ రచ్చ మొదలైంది. కడప పర్యటనలో ఏపీ అప్పుల గురించి జగన్ మాట్లాడుతూ చంద్రబాబు హయాం కంటే తక్కువ అప్పు చేశామని అన్నారు.
Published Date - 08:35 PM, Sun - 25 December 22 -
#Devotional
Vastu : ఈ రోజు అప్పు చేయకండి…జీవిత కాలంలో తీరదు..!!
ఎంత పెద్ద ధనవంతుడైనా సరే…ఒకానొక సమయంలో అప్పు చేయకతప్పదు. చిన్నా పెద్దా అవసరాలకు అప్పులు చేస్తుంటాం. సరైన సమయానికి డబ్బు అందనప్పుడు..ఇతరుల దగ్గరు అప్పుగా తీసుకోవడం సాధారణం. ఈఎంఐలు, క్రెడిట్ కార్లు ఇవ్వన్నీ కూడా అప్పులు కిందకే వస్తాయి. అయితే అప్పు చేసే ముందు కాస్త ఆలోచించి చేయాలి. ఎందుకంటే వాస్తు ప్రకారం…వారంలో కొన్ని రోజులు అస్సలు అప్పు తీసుకోకూడదు. ఎందుకంటే తిరిగి చెల్లించడం చాలా కష్టంగా మారుతుంది. అందుకే సరైన సమయంలో అప్పు తీసుకోవడం మంచిది. […]
Published Date - 10:45 AM, Tue - 29 November 22