Dawood Ibrahim
-
#World
Dawood Ibrahim: పాకిస్తాన్ నుండి పారిపోయిన మోస్ట్ వాంటెడ్ అండర్‌వరల్డ్ డాన్!
ఏజెన్సీ సూత్రధారులు ఈ ఇన్‌పుట్‌పై తమ దృష్టిని కేంద్రీకరించినట్లు తెలిపారు. దావూద్, అతని సహచరులు పాకిస్తాన్‌లోనే వేరే ప్రదేశంలో ఉండవచ్చని, ఇటువంటి ఇన్‌పుట్‌లు ఏజెన్సీలను తప్పుదారి పట్టించడానికి వ్యాప్తి చేయబడుతున్నాయని కూడా భావిస్తున్నారు.
Published Date - 04:03 PM, Fri - 9 May 25 -
#Trending
Dawood Ibrahim: దావూద్ ఇబ్రహీం పాకిస్థాన్‌లోనే ఉన్నాడా? ప్రస్తుతం ఏ స్థితిలో ఉన్నాడో తెలుసా?
జమ్మూ-కశ్మీర్‌లోని పహల్గామ్‌లో ఏప్రిల్ 22న ఉగ్రవాదులు 26 మంది నిరపరాధులను దారుణంగా హత్య చేశారు. ఈ ఘటన వెనుక మాస్టర్‌మైండ్‌గా సైఫుల్లా కసూరీ పేరు వెలుగులోకి వచ్చింది. భద్రతా సంస్థల సమాచారం ప్రకారం.. సైఫుల్లా కసూరీ లష్కర్-ఎ-తొయిబా సరిగనా, 26/11 ముంబై దాడుల మాస్టర్‌మైండ్ హాఫిజ్ సయీద్ సూచనలతో ఈ దాడిని నిర్వహించాడు.
Published Date - 04:22 PM, Fri - 25 April 25 -
#Speed News
Dawood Ibrahim: రంగంలోకి దావూద్ గ్యాంగ్.. భారత్ వర్సెస్ న్యూజిలాండ్ ఫైనల్ !
ప్రపంచవ్యాప్తంగా ఉన్న పెద్ద బుకీలు దుబాయ్‌లో(Dawood Ibrahim) రంగంలోకి దిగారని సమాచారం.
Published Date - 11:49 AM, Sun - 9 March 25 -
#Cinema
Somy Ali : సల్మాన్‌కు అండర్ వరల్డ్ బెదిరింపు కాల్స్.. సోమీ అలీ సంచలన వ్యాఖ్యలు
ముంబైలోని గెలాక్సీ నివాసంలో మూడేళ్ల పాటు సల్మాన్ ఖాన్, సోమీ అలీ(Somy Ali) డేటింగ్ చేశారు.
Published Date - 04:18 PM, Sat - 2 November 24 -
#India
Dawood Ibrahim: దావూద్ ఇబ్రహీం కూతురి గౌను.. ఒక దర్జీ.. రసవత్తర కిడ్నాప్ స్టోరీ !
దావూద్ ఇబ్రహీం(Dawood Ibrahim) మాఫియా మహారాష్ట్రలోనే కాదు, పొరుగున ఉన్న మధ్యప్రదేశ్‌లో కూడా అప్పట్లో యాక్టివిటీ కొనసాగించేది.
Published Date - 04:17 PM, Mon - 19 August 24 -
#Speed News
Dawoods Plot : దావూద్ ఇబ్రహీం చిన్ననాటి ఇల్లు, ప్లాట్‌లలో సనాతన పాఠశాలలు
Dawoods Plot : అండర్ వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీంకు చెందిన ఆస్తులను ఇటీవల ప్రభుత్వం వేలం వేసిన సంగతి తెలిసిందే.
Published Date - 11:46 AM, Sat - 6 January 24 -
#India
Dawood Ibrahim: దావూద్ ఇబ్రహీం ఆస్తులు వేలం.. ఎప్పుడంటే..?
ఉగ్రవాది దావూద్ ఇబ్రహీం (Dawood Ibrahim) చిన్ననాటి ఇంటిని జనవరి 5 శుక్రవారం వేలం వేయనున్నారు.
Published Date - 03:58 PM, Wed - 3 January 24 -
#India
Dawood Properties : దావూద్ ఇబ్రహీం ఆస్తుల వేలం.. ఎన్ని ఆస్తులున్నాయంటే ?
Dawood Properties : అండర్ వరల్డ్ డాన్ దావుద్ ఇబ్రహీం ఆస్తుల వేలానికి కేంద్ర ప్రభుత్వం రంగం సిద్ధం చేసింది.
Published Date - 05:47 PM, Mon - 25 December 23 -
#World
Dawood Ibrahim: విషం తాగి కరాచీలో ప్రాణాలతో పోరాడుతున్న దావూద్ ఇబ్రహీం
అండర్ వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీంపై ప్రపంచవ్యాప్తంగా చర్చ జరుగుతుంది. అతను విషం తాగి పాకిస్థాన్‌లోని కరాచీలోని ఓ ఆస్పత్రిలో ప్రాణాలతో పోరాడుతున్నట్టు ప్రపంచ మీడియా సంస్థలు చెప్తున్నాయి.
Published Date - 12:39 PM, Mon - 18 December 23 -
#India
Dawood Hospitalized : దావూద్ ఇబ్రహీంపై విష ప్రయోగం.. కరాచీలో అత్యవసర చికిత్స ?
Dawood Hospitalized : పాకిస్తాన్‌లోని కరాచీలో ఉంటున్న అండర్ వరల్డ్ డాన్ 65 ఏళ్ల దావూద్ ఇబ్రహీంపై విషప్రయోగం జరిగిందని తెలుస్తోంది.
Published Date - 07:53 AM, Mon - 18 December 23 -
#Cinema
Dawood Ibrahim : దావూద్ ఇబ్రహీం వేధింపులకు మాయమైన అందాల తార.. ఎక్కడుంది ?
Dawood Ibrahim : ఆ హీరోయిన్ ఒక్కసారిగా ఫిల్మ్ ఇండస్ట్రీలో మెరుపై మెరిసింది.. అయితే ఈ ఫేమ్ ఆమెకు కష్టాలను తెచ్చిపెట్టింది. అలనాటి అండర్ వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీం కన్ను ఆమెపై పడింది..
Published Date - 11:49 AM, Mon - 3 July 23 -
#Speed News
NIA : ఆ ఇద్దరి సమాచారం అందిస్తే భారీ రివార్డ్…!!
అండర్ వరల్డ్ డాన్, ఇండియా మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ దావూద్ ఇబ్రహీం, అతని అనుచరుడు చోటా షకీల్...పాకిస్తాన్ లో తలదాచుకుంటున్న సంగతి తెలిసిందే.
Published Date - 12:23 PM, Thu - 1 September 22 -
#India
Dawood Ibrahim : పట్టుకుంటే పాతిక లక్షలు
అండర్ వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీం ఆచూకి తెలిపితే రూ. 25 లక్షల రివార్డును ఎన్ ఐఏ ప్రకటించింది. గ్యాంగ్ స్టర్ దావూద్ ఆయుధాలు, పేలుడు పదార్థాలు, డ్రగ్స్ , నకిలీ భారతీయ కరెన్సీ నోట్ల (ఎఫ్‌ఐసిఎన్) స్మగ్లింగ్ , పాకిస్థానీ ఏజెన్సీలు , ఉగ్రవాద సంస్థలతో సన్నిహితంగా ఉన్నట్టు జాతీయ దర్యాప్తు సంస్థ గుర్తించింది.
Published Date - 12:21 PM, Thu - 1 September 22 -
#India
Dawood: భారత్ టార్గెట్ గా మళ్లీ దావూద్ కుట్రలు
మాఫియా డాన్ దావూద్ ఇబ్రహీం మళ్ళీ భారత్ ను లక్ష్యంగా చేసుకున్నాడా.... ప్రముఖ రాజకీయనేతలు, వ్యాపారవేత్తలే టార్గెట్ గా దాడులు చేసేందుకు కుట్రలు పన్నుతున్నాడా... తాజాగా జాతీయ దర్యాప్తు సంస్థ ఎన్ఐఎ వెల్లడించిన వివరాలు సంచలనం రేపుతోంది.
Published Date - 12:47 PM, Sat - 19 February 22