Cyberabad Police
-
#Cinema
ED : బెట్టింగ్ యాప్‌ల ప్రమోషన్ కేసు..29 మంది సెలబ్రిటీలపై కేసు నమోదు చేసిన ఈడీ
సైబరాబాద్ పోలీసుల ఎఫ్‌ఐఆర్ ఆధారంగా ఈడీ ఈ చర్యలకు దిగింది. ఈ కేసులో ప్రముఖ సినీ నటులు విజయ్ దేవరకొండ, రానా దగ్గుబాటి, మంచు లక్ష్మి, ప్రకాశ్ రాజ్, నిధి అగర్వాల్, అనన్య నాగళ్ల తో పాటు పలువురు యాంకర్లు, బుల్లితెర నటులు, సోషల్ మీడియా ప్రముఖులు ఉన్నారు.
Date : 10-07-2025 - 1:21 IST -
#Speed News
Buy Back Fraud : హైదరాబాద్‌లో వెలుగు చూసిన మరో భారీ మోసం.. బై బ్యాక్ పేరుతో రూ.500 కోట్లు లూటీ
పెట్టుబడి పేరుతో భారీ మోసం వెలుగులోకి వచ్చింది. హై రిటర్న్స్ పేరిట బై బ్యాక్ పాలసీ ద్వారా కొన్ని నెలల్లోనే డబ్బును రెట్టింపు చేసి తిరిగి ఇస్తామంటూ మోసగాళ్లు వసూళ్లకు పాల్పడ్డారు.
Date : 21-06-2025 - 5:03 IST -
#Speed News
Fire Accident: గచ్చిబౌలిలో కారులో మంటలు.. పూర్తిగా దగ్ధం
Fire Accident: గచ్చిబౌలి ప్రాంతంలో జరిగిన ఆగ్ని ప్రమాదం కలకలం రేపింది. సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ కార్యాలయం సమీపంలో ఓ కారులో రన్నింగ్‌లోనే ఒక్కసారిగా మంటలు వెలిగాయి.
Date : 03-06-2025 - 12:51 IST -
#Telangana
Falcon Scam: ఫాల్కన్ స్కామ్‌పై ఈడీ కేసు నమోదు
Falcon Scam: హైదరాబాద్ కేంద్రంగా భారీ మోసం జరిగింది. ఫాల్కన్ స్కాం పేరుతో 6979 మంది నుంచి రూ.1700 కోట్లు వసూలు చేసి విదేశాలకు మళ్లించిన ఘటనపై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ED) కేసు నమోదు చేసింది. డిపాజిట్లపై అధిక లాభాలు ఇస్తామని ఆశచూపి, షెల్ కంపెనీల ద్వారా డబ్బును విదేశాలకు తరలించినట్లు దర్యాప్తులో వెల్లడైంది.
Date : 22-02-2025 - 11:44 IST -
#Cinema
Madhavi Latha : జేసీ ప్రభాకర్‌పై సైబరాబాద్ సీపీకి మాధవీలత ఫిర్యాదు
Madhavi Latha : జేసీ ప్రభాకర్ రెడ్డి తనపై చేసిన అనుచిత వ్యాఖ్యలపై మాధవీలత సైబరాబాద్ పోలీసులను ఆశ్రయించారు. మంగళవారం సైబరాబాద్ సీపీని కలిసిన మాధవీలత, తనపై జేసీ ప్రభాకర్ రెడ్డి చేసిన అసభ్యకర వ్యాఖ్యలపై రాతపూర్వకంగా ఫిర్యాదు చేశారు.
Date : 21-01-2025 - 8:00 IST -
#Telangana
Sound Pollution : హైదరాబాద్‌లోని 17 పబ్‌లపై కేసు..
Sound Pollution : హైదరాబాద్‌లోని ఐటీ కారిడార్‌లోని పలు పబ్‌లను అధికారులు సెప్టెంబర్ 28వ తేదీ శనివారం రాత్రి తనిఖీ చేయగా, నిబంధనలకు విరుద్ధంగా 15 పబ్‌లు లౌడ్ మ్యూజిక్ ప్లే చేస్తున్నట్టు గుర్తించారు. గచ్చిబౌలి పోలీసులు, సౌండ్ మీటర్‌లను ఉపయోగించి, 88 డెసిబుల్స్ (dB) కంటే ఎక్కువ శబ్దం స్థాయిలను నమోదు చేశారు, ఇతరులు సమీపంలోని పబ్‌లలో 59 నుండి 86 dB వరకు ఉన్నారు. మాదాపూర్‌లో, వివిధ పబ్‌లలో ఇలాంటి ఉల్లంఘనలు కనుగొనబడ్డాయి, ఇక్కడ శబ్దం స్థాయిలు 60 నుండి 72 dB వరకు మారాయి, ఇది మరిన్ని కేసులు నమోదు చేయడానికి దారితీసింది.
Date : 29-09-2024 - 7:50 IST -
#Speed News
HYD : ఐటీ ఉద్యోగులకు వర్క్ ఫ్రమ్ హోమ్ ఇవ్వండి – సైబరాబాద్ పోలీసుల సూచన
నగరంలో భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో.. వర్క్ ఫ్రమ్ హోమ్ ఇవ్వాలని కంపెనీలకు లేఖ రాశారు
Date : 02-09-2024 - 1:07 IST -
#Speed News
Ganja: రెండు కేజీల గంజాయిని పట్టుకున్న సైబరాబాద్ పోలీసులు
Ganja: పోలీసులు ఎన్ని చర్యలు తీసుకుంటున్నా.. ముమ్మరంగా తనిఖీలు చేస్తున్న గంజాయి సరఫరాకు బ్రేక్ పడటం లేదు. తాజాగా మరోసారి పోలీసులు గంజాయిని పట్టుకున్నారు. SOT బాలానగర్ టీమ్, సనత్‌నగర్ పోలీసులు సంయుక్తంగా సనత్‌నగర్ పీఎస్ పరిధిలోని ఎర్రగడ్డ భరత్‌నగర్ ఫ్లై ఓవర్ వద్ద తనిఖీలు నిర్వహించారు. బచ్చల లోకేష్ అనే శ్రీకాకులానికి చెందిన యువకుడిని పట్టుకుని అతని వద్ద నుండి రూ.57,500/- విలువ గల 2.3 కేజీల గంజాయి ని స్వాధీనం చేసుకున్నారు. విచారణలో అతను ఏపీలోని శ్రీకాకుళం […]
Date : 20-04-2024 - 1:31 IST -
#Speed News
Cyberabad: అక్రమ బెల్ట్ షాపులపై రైడ్.. 197 లీటర్ల మద్యం స్వాధీనం
Cyberabad: సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో అక్రమంగా నిర్వహిస్తున్న బెల్ట్ షాపులపై సైబరాబాద్ SOT పోలీసుల దాడులు నిర్వహించారు. మొత్తం ఎనిమిది పోలీస్టేషన్లు పరిధుల్లో సోదాలు చేసిన పోలీసులు… 7.47లక్షల విలువ చేసే 796 లీటర్ల మద్యం స్వాధీనం చేసుకున్నారు. ఒక్క పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలోనే 480 లీటర్ల మద్యాన్ని పోలీసులు పట్టుకున్నారు. దీంతో పాటు మోకిలా, రాజేంద్రనగర్, శామీర్ పేట్, బాచుపల్లి, మైలార్ దేవ్ పల్లి, నందిగామ, దుండిగల్ ఠాణాల పరిధుల్లో ఈ మద్యాన్ని స్వాధీనం […]
Date : 21-03-2024 - 3:55 IST -
#Speed News
Cyberabad: క్రిప్టో ట్రేడింగ్ చేస్తున్నారా.. అయితే జర జాగ్రత్త, సైబరాబాద్ పోలీసుల సూచనలు ఇవే
Cyberabad: గ్రూప్స్ కి ప్రిపేర్ అవుతున్న ఒక విద్యార్థి సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్ సైబరాబాద్ తన అకౌంట్ ఫ్రీజ్ అయ్యిందని దాని గురించి విచారిచింది. అతని అకౌంట్లో ఉన్న లక్ష ఇరవై వేలు రూపాయలు ఫ్రీజ్ చేయబడింది. ఈ విద్యార్థి తన ఖర్చుల కోసం p2p క్రిప్టో ట్రేడింగ్ చేస్తూ ఉన్నాడు. అతని దగ్గర ఉన్నది ఈ లక్ష 20వేల రూపాయ లే.. ఇప్పుడు అది మొత్తం బ్యాంకులో ఫ్రీజ్ అయింది. దీనికి కారణం p2p ట్రాన్సాక్షన్ లో […]
Date : 17-02-2024 - 12:15 IST -
#Telangana
Sun Burn Festival: సన్‌బర్న్ ఫెస్టివల్‌పై సీఎం రేవంత్ రెడ్డి ఆగ్రహం.. అయినా భేఖాతర్
సన్ బర్న్ ఫెస్టివల్ పై సీఎం రేవంత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేయడంతో పోలీసులు అనుమతి ఇవ్వలేదు. అయితే టిక్కెట్లు అమ్మకానికి పెట్టడంతో పోలీసులు కేసులు నమోదు చేశారు.
Date : 26-12-2023 - 8:51 IST -
#Speed News
Stephen Raveendra: నిషేధిత డ్రగ్స్ వాడకం వల్ల అనేక దుష్ప్రభావాలు: సైబరాబాద్ సీపీ
The Narcotic Drugs and Psychotropic Substances act, 1985 procedural Handbook ను సైబరాబాద్ పోలీస్ కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర, ఇతర పోలీసు అధికారులతో కలిసి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా సిపి గారు మాట్లాడుతూ.. NDPS యాక్టు కేసులను దర్యాప్తు చేసే అధికారులకు ఈ పుస్తకం ఎంతగానో ఉపయోగపడుతుందన్నారు. ముఖ్యంగా NDPS Actకి సంబంధించిన ముఖ్యమైన లీగల్ ప్రొవిజన్స్, ఇన్వెస్టిగేషన్ పద్ధతులు మరియు ప్రక్రియలను తెలుసుకోవడానికి ఈ పుస్తకం ఉపకరిస్తుందన్నారు. నార్కోటిక్ డ్రగ్స్ అండ్ సైకోట్రోపిక్ సబ్‌స్టాన్సెస్ యాక్ట్ […]
Date : 06-07-2023 - 5:57 IST -
#Telangana
Telangana : తెలంగాణలో నకిలీ విత్తనాలు విక్రయిస్తున్న ముఠా అరెస్ట్
రైతులకు నకిలీ విత్తనాలు విక్రయిస్తున్న 10 మందిని సైబరాబాద్, రాజేంద్రనగర్ ప్రత్యేక టాస్క్‌ఫోర్స్, వ్యవసాయశాఖ
Date : 10-06-2023 - 6:41 IST -
#Telangana
Hyderabad : దుబాయ్ నుంచి బంగారం స్మగ్లింగ్.. ముగ్గుర్ని అరెస్ట్ చేసిన హైదరాబాద్ పోలీసులు
బంగారం స్మగ్లింగ్ రాకెట్‌ను హైదరాబాద్ పోలీసులు ఛేదించారు. ముగ్గురు వ్యక్తుల నుంచి మొత్తం 700 గ్రాముల 6 బంగారు
Date : 02-03-2023 - 7:20 IST -
#Speed News
Hyderabad : సైబరాబాద్‌లో వ్యభిచార ముఠాగుట్టు రట్టు.. 8 మంది అరెస్ట్
వ్యభిచారం నిర్వహిస్తున్న 8 మందిని సైబరాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు. దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి మహిళలను
Date : 28-01-2023 - 7:36 IST