Crime
-
#Telangana
Murder : ఇన్సూరెన్స్ డబ్బుల కోసం బావను కడతేర్చిన బావమరిది
Murder : సంగారెడ్డి జిల్లాలో అమీన్‌పూర్ ప్రాంతంలో ఒక దారుణ హత్య జరిగింది. గోపాల్‌నాయక్ అనే వ్యక్తిని తన బావమరిది నరేశ్ హత్య చేసిన ఘటన తీవ్ర కలకలం రేపింది. ఈ హత్యకు కారణం, గోపాల్‌నాయక్ తీసుకున్న ఇన్సూరెన్స్ డబ్బులు కావడం. నరేశ్ ఈ హత్యను ఇన్సూరెన్స్ డబ్బును దొరకబెట్టేందుకు ప్లాన్ చేసి, గోపాల్‌ను చున్నీతో ఉరేసి హత్య చేశాడు.
Date : 17-02-2025 - 2:05 IST -
#Telangana
Rs 850 Crores Scam: హైదరాబాద్‌లో రూ.850 కోట్ల స్కామ్.. పోంజి స్కీమ్‌తో కుచ్చుటోపీ
వీరంతా సేకరించిన రూ.1,700 కోట్లలో రూ.850 కోట్లను తిరిగి చెల్లించారని, మిగతా రూ.850 కోట్లను(Rs 850 Crores Scam) 14 షెల్ కంపెనీలకు దారి మళ్లించారని అంటున్నారు.
Date : 16-02-2025 - 6:37 IST -
#Andhra Pradesh
Mastan Sai : మస్తాన్ సాయి కేసులో మరో ట్విస్ట్.. ఏపీ గవర్నర్‌కు లావణ్య లాయర్ లేఖ
Mastan Sai : తాజాగా, ఆంధ్రప్రదేశ్ గవర్నర్ అబ్దుల్ నజీర్‌కు లావణ్య న్యాయవాది నాగూరుబాబు ఒక లేఖ రాశారు. ఈ లేఖలో మస్తాన్ సాయి కుటుంబాన్ని గుంటూరు మస్తాన్ దర్గా ధర్మకర్తలుగా తొలగించాలని కోరారు. మస్తాన్ సాయి, దర్గా ధర్మకర్త కొడుకుగా ఉంటూ పలు నేరాలకు పాల్పడ్డాడని, అవి దర్గా పవిత్రతకు, భక్తుల భద్రతకు ముప్పు కలిగించాయన్నారు.
Date : 16-02-2025 - 1:20 IST -
#Andhra Pradesh
Dhar Robbery Gang : తెలుగు రాష్ట్రాల్లో ‘ధార్’ దొంగలు.. ఈ ముఠా చిట్టా ఇదీ
‘ధార్’(Dhar Robbery Gang) అనేది మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని ఒక గిరిజన ప్రాంతం.
Date : 11-02-2025 - 8:55 IST -
#Telangana
Lucky Bhaskar : క్రిప్టో ఫ్రాడ్.. ‘లక్కీ భాస్కర్’లా రూ.కోట్లు దేశం దాటించిన రమేశ్‌గౌడ్
అయితే ఈ సొమ్మును అతడు తెలివిగా, లక్కీ భాస్కర్(Lucky Bhaskar)స్టైల్‌లో మన దేశం దాటించాడు.
Date : 10-02-2025 - 10:49 IST -
#India
Delhi New MLAs : నేరచరితులు తగ్గారు.. ఆస్తిపరులు పెరిగారు.. ఢిల్లీ కొత్త ఎమ్మెల్యేలపై నివేదిక
ఢిల్లీలో ఎన్నికైన మొత్తం 70 మంది ఎమ్మెల్యేలలో(Delhi New MLAs) 31 మందిపై క్రిమినల్ కేసులు ఉన్నాయి. 2020 ఎన్నికల్లో ఇలాంటి ఎమ్మెల్యేల సంఖ్య 43.
Date : 09-02-2025 - 7:54 IST -
#India
Suspicious Signals : బంగ్లాదేశ్ బార్డర్‌లో ‘ఉగ్ర’ సిగ్నల్స్ కలకలం.. భారత్ అలర్ట్
ఈనేపథ్యంలో గత రెండు నెలలుగా(డిసెంబరు, జనవరి నెలల్లో) బెంగాల్‌లోని బంగ్లాదేశ్ బార్డర్‌లో ఉర్దూ, బెంగాలీ, అరబిక్ కోడ్ భాషల్లో అనుమానాస్పద రేడియో సిగ్నళ్లను(Suspicious Signals) తమ ఆపరేటర్లు గుర్తించారని అమెచ్యూర్ హామ్ రేడియో సంస్థ తెలిపింది.
Date : 09-02-2025 - 3:47 IST -
#India
Maoists Encounter: మరో ఎన్‌కౌంటర్.. 31 మంది మావోయిస్టులు హతం.. ఇద్దరు జవాన్ల మృతి
పశ్చిమ బస్తర్ పరిధిలోని అడవుల్లో శుక్రవారం నుంచి మావోయిస్టుల(Maoists Encounter) కదలికలు ఉన్నాయంటూ పోలీసులకు సమాచారం అందింది.
Date : 09-02-2025 - 1:15 IST -
#Speed News
41 People Burned Alive: మంటల్లో బస్సు బుగ్గి.. 41 మంది సజీవ దహనం
శనివారం తెల్లవారుజామున చోటుచేసుకున్న ఈ ఘటనలో బస్సులోని 41 మంది సజీవ దహనం(41 People Burned Alive) అయ్యారు.
Date : 09-02-2025 - 11:06 IST -
#Cinema
Big Cheating : హీరోయిన్ చేస్తామంటూ మాజీ సీఎం కూతురికి రూ.4 కోట్లు కుచ్చుటోపీ
తాము త్వరలో తీయనున్న ‘ఆంఖోన్ కీ గుస్తాఖియా’ సినిమాలో కీలకమైన హీరోయిన్ పాత్రను ఇవ్వాలంటే.. రూ.5 కోట్లు ఇవ్వాలని ఆరుషిని ఆ ఇద్దరు వ్యక్తులు(Big Cheating) కోరారు.
Date : 08-02-2025 - 6:12 IST -
#South
311 Traffic Violations: ఒక్క వ్యక్తి.. 311 ట్రాఫిక్ ఉల్లంఘనలు.. రూ.1.61 లక్షల ఫైన్ వసూల్
దీంతో 2023 సంవత్సరం ఫిబ్రవరి నుంచి ఇప్పటివరకు ఆ వ్యక్తిపై ఏకంగా 311 ట్రాఫిక్ ఉల్లంఘన(311 Traffic Violations) కేసులు నమోదయ్యాయి.
Date : 05-02-2025 - 12:39 IST -
#Speed News
Sweden Shooting: ఒక తీర్పు.. ఒక మర్డర్.. స్వీడన్‌లో కాల్పులు.. 10 మంది మృతి
దీనిపై స్పందించిన స్వీడన్(Sweden Shooting) ప్రధానమంత్రి ఉల్ఫ్ క్రిస్టర్సన్.. ఇది స్వీడన్‌కు ఎంతో బాధాకరమైన రోజు అని తెలిపారు.
Date : 05-02-2025 - 8:01 IST -
#Speed News
Powerful Shoes : కామాంధులకు షాకిచ్చే ‘పవర్’ఫుల్ షూస్.. మహిళలకు సేఫ్టీ
ఈ షూస్‌ను ధరించిన మహిళలు/బాలికలు ఆపదలో ఉన్నప్పుడు మడమను బలంగా నేలకు రాయగానే అసలు కథ(Powerful Shoes) మొదలైపోతుంది.
Date : 04-02-2025 - 2:26 IST -
#India
Manipur CM : ‘‘సీఎం వల్లే హింసాకాండ ?’’.. ఆడియో క్లిప్‌పై సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు
మణిపూర్‌లో జరిగిన హింసాకాండ వెనుక ముఖ్యమంత్రి ఎన్.బీరేన్ సింగ్ (Manipur CM) ఉన్నారనే ఆరోపణలు వచ్చాయి.
Date : 03-02-2025 - 5:03 IST -
#Telangana
Mastan Sai : మస్తాన్ సాయి వివాదం.. హార్డ్ డిస్క్‌లో 300 మంది అమ్మాయిల వీడియోలు
Mastan Sai : టాలీవుడ్ యాక్టర్ రాజ్ తరుణ్ - లావణ్య వివాదంలో పేరు తెచ్చుకున్న మస్తాన్ సాయి ఇప్పుడు మరొక పెద్ద వివాదంలో చిక్కుకున్నాడు. లావణ్య ఇచ్చిన ఫిర్యాదుతో మస్తాన్ సాయి దారుణ చర్యలు బయటపడ్డాయి. ప్రేమ, పెళ్లి పేరుతో యువతులను మోసం చేసి, వారి వ్యక్తిగత వీడియోలను రహస్యంగా రికార్డ్ చేస్తూ, బ్లాక్‌మెయిల్ చేస్తున్నట్టు ఆరోపణలు వస్తున్నాయి.
Date : 03-02-2025 - 5:02 IST