Crime News
-
#World
NRI Boy: గోల్డెన్ గేట్ వంతెన మీది నుంచి దూకి విద్యార్థి సూసైడ్
ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందిన అమెరికాలోని శాన్ ఫ్రాన్సిస్కోలోని గోల్డెన్ గేట్ వంతెనపై నుండి భారతీయ సంతతికి చెందిన ఒక అమెరికన్ యువకుడు (NRI Boy) సముద్రంలోకి దూకాడు. ఇది అతని మరణానికి కారణమైంది. వంతెనపై మోహరించిన యుఎస్ కోస్ట్ గార్డ్ సిబ్బంది రెండు గంటల ప్రయత్నం తర్వాత బాలుడి మృతదేహాన్ని బయటకు తీశారు.
Date : 15-12-2022 - 11:50 IST -
#India
Attacked With Acid: మైనర్ బాలికపై యాసిడ్ దాడి
ఢిల్లీ ఉత్తమ్‌నగర్‌లో 17 ఏళ్ల మైనర్ బాలికపై ఇద్దరు యువకులు యాసిడ్ (Acid) దాడికి పాల్పడ్డారు. అనంతరం బాధితురాలిని స్థానికులు ఆసుపత్రికి తరలించారు. యాసిడ్ (Acid) దాడి సమయంలో బాలిక తన చెల్లెలితో కలిసి ఉంది. దీంతో బాధితురాలి చెల్లెలు చెప్పిన వివరాల ప్రకారం నిందితుల్లో ఒకరిని అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు.
Date : 14-12-2022 - 1:21 IST -
#Speed News
Spurious liquor: విషాదం.. కల్తీ మద్యం సేవించి ఏడుగురు మృతి..?
బీహార్‌లో మద్యం నిషేధం ఉన్నప్పటికీ అక్రమ మద్యం (Spurious liquor) విక్రయాలు యథేచ్ఛగా కొనసాగుతున్నాయి. ఈ కారణంగానే విష మద్యం తాగి ప్రజలు మరణించిన ఉదంతాలు తెరపైకి వస్తున్నాయి. కల్తీ మద్యం (Spurious liquor) తాగి ఐదుగురు అక్కడికక్కడే మృతి చెందిన తాజా కేసు ఛప్రా జిల్లాలో చోటుచేసుకుంది.
Date : 14-12-2022 - 10:47 IST -
#India
Man Kills Father: దారుణం.. తండ్రిని హత్య చేసి 32 ముక్కలుగా నరికాడు
ఢిల్లీలో శ్రద్దా హత్య కేసు తర్వాత కర్ణాటకలో కూడా అలాంటి కేసు తెరపైకి వచ్చింది. కర్ణాటకలోని బాగల్‌కోట్‌లో ఢిల్లీ శ్రద్ధా వాకర్ తరహా ఘటన చోటుచేసుకుంది. విఠల్ అనే వ్యక్తి మద్యం మత్తులో తండ్రి పరశురామ్ (Man Kills Father)ను హత్య చేసి 32 ముక్కలుగా నరికాడు.
Date : 14-12-2022 - 9:46 IST -
#India
Gujarat: గుజరాత్‌లో దారుణం.. పసికందును బిల్డింగ్ పైనుంచి పడేసిన బాలిక
గుజరాత్ (Gujarat)లో దారుణం వెలుగు చూసింది. 15 ఏళ్ల బాలిక తనకు పుట్టిన పసికందును భవనం రెండో అంతస్తు నుంచి కింద పడేసి హత్య చేసింది. విషయం తెలుసుకున్న పోలీసులు బాలికను ప్రశ్నించారు.
Date : 14-12-2022 - 8:59 IST -
#India
Girl Gang Raped: దారుణం.. మైనర్ బాలికను తుపాకీతో బెదిరించి గ్యాంగ్ రేప్
బీహార్ రాష్ట్రంలోని గయాలోని అమాస్ పోలీస్ స్టేషన్ పరిధిలో 13 ఏళ్ల 7వ తరగతి విద్యార్థినిపై సామూహిక అత్యాచారం (girl gang raped) జరిగింది. సామూహిక అత్యాచారాని (girl gang raped)కి చేసిన ముగ్గురు స్వగ్రామానికి చెందినవారే. ఘటన జరిగిన సమయంలో బాధితురాలు తీవ్ర నిరసన వ్యక్తం చేసినట్లు పోలీసుల విచారణలో తేలింది. దీంతో చేయి కూడా విరిగిపోయింది. ఈ విషయాన్ని బాధితురాలు తన కుటుంబ సభ్యులకు చెప్పకుండా దాచిపెట్టింది. నవంబర్ 30 సాయంత్రం జరిగిన గ్యాంగ్ […]
Date : 08-12-2022 - 3:29 IST -
#India
Jharkhand: మేనమామ కుమారుడిని స్నేహితులతో కలిసి హత్య.. తెగిపడిన తలతో సెల్ఫీ
మేనమామ కుమారుడిని స్నేహితులతో కలిసి నరికి చంపేశాడో వ్యక్తి. అంతటితో ఆగకుండా మొండెం నుంచి వేరుచేసిన తలతో నిందితులంతా కలిసి సెల్ఫీలు దిగారు.
Date : 06-12-2022 - 10:23 IST -
#Andhra Pradesh
Brutal Murder: గుంటూరులో దారుణం.. వైద్య విద్యార్థిని దారుణ హత్య
గుంటూరు జిల్లాలో దారుణం చోటు చేసుకుంది.
Date : 06-12-2022 - 7:35 IST -
#Speed News
New Born Died: ఛత్తీస్‌గఢ్ లో దారుణం.. నలుగురు శిశువులు మృతి
డాక్టర్ల నిర్లక్షం కారణంగా అప్పుడే పుట్టిన నలుగురు పిల్లలు చనిపోయారు.
Date : 05-12-2022 - 4:23 IST -
#India
SI kidnapped: మగ ఎస్ఐ ను కిడ్నాప్ చేసిన లేడీ కానిస్టేబుల్స్.. ఏం జరిగిందంటే!
యూపీలో ఓ ఘటనలో ఇద్దరు లేడీ కానిస్టేబుల్స్ మగ ఎస్ ఐ ను కిడ్నాప్ చేశారు.
Date : 05-12-2022 - 2:34 IST -
#India
Noida: ఇదో క్రైమ్ స్టోరీ.. ప్రియుడితో పెళ్లి కోసం యువతి ఏం చేసిందో తెలుసా..?
గ్రేటర్ నోయిడాలో ఓ మహిళనేరానికి పాల్పడింది.
Date : 03-12-2022 - 7:05 IST -
#India
Bihar : భార్య జుట్టు తెల్లబడిందని…రెండో పెళ్లికి యత్నించిన ప్రబుద్ధుడు…!!
భార్య భర్తల మధ్య గొడవలు సర్వ సాధారణం. చిన్న చిన్న గొడవలను సరిదిద్దుకుంటూ ముందుకు సాగుతునే ఆ సంసారం చక్కగా సాగుతుంది. కానీ నేటి కాలంలో టూత్ పేస్టు నచ్చలేదని విడాకులు తీసుకున్న దంపతులను చూస్తున్నాం. చిన్న విషయానికే అలిగి పుట్టింటికి వెళ్లే భార్యను చూస్తున్నాం. కానీ ఓ వ్యక్తి తన భార్యకు జుట్టు తెల్లబడిందని …గుట్టుచప్పుడు కాకుండా రెండో పెళ్లి చేసుకునేందుకు యత్నించిన విచిత్ర ఘటన బీహార్ లో చోటుచేసుకుంది. పెళ్లయిన రెండు సంవత్సరాల తర్వాత […]
Date : 29-11-2022 - 11:05 IST -
#India
Delhi Murder Case: ఢిల్లీలో మరో దారుణం.. భర్తను 22 ముక్కలుగా నరికి, ఫ్రిజ్ లో దాచి!
దేశ రాజధానిలో రోజురోజుకూ దారుణాలు పెరిగిపోతున్నాయి. అత్యాచారాలు, చోరీలు, రేప్ కేసులు ఢిల్లీని వణికిస్తున్నాయి.
Date : 28-11-2022 - 1:20 IST -
#Off Beat
Actress Pavithra :ఫొటోలు మార్ఫింగ్ చేస్తున్నారంటూ వారిపై సైబర్ క్రైంకు పవిత్రా లోకేశ్ ఫిర్యాదు…!!
సోషల్ మీడియాలో తనపై వస్తున్న వార్తలపై సినీనటి పవిత్రా లోకేశ్ సైబర్ క్రైం పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఫొటోలు మార్ఫింగ్ చేసి వైరల్ చేస్తున్నారంటూ కొన్ని టీవీఛానెల్స్, వెబ్ సైట్స్ పై ఫిర్యాదు చేశారు. ఉద్దేశపూర్వకంగా ప్రచారం చేస్తూ..తన ప్రతిష్టకు భంగం కలిగిస్తున్నారంటూ ఆరోపించారు. తెలుగు, కన్నడ, మలయాళంలోని పలు చిత్రాల్లో నటిస్తూ ఫుల్ బిజీగా ఉంటోంది పవిత్రా లోకేశ్ . అయితే కొన్నాళ్ల క్రితం నరేశ్ పవిత్రా లోకేశ్ పెళ్లి వార్త నెట్టింట్లో తెగ వైరల్ […]
Date : 26-11-2022 - 6:25 IST -
#World
Russia: ముగ్గురిని కాల్చి చంపి.. ఆ తర్వాత ఆత్మహత్య..!
రష్యాలోని క్రిమ్స్‌క్ పట్టణంలో 66 ఏళ్ల వృద్ధుడు దారుణానికి ఒడిగట్టాడు.
Date : 25-11-2022 - 3:31 IST