Cp Radhakrishnan
-
#India
BJP : ఎన్డీఏ ఎంపీలకు ప్రధాని విందు.. ఉపరాష్ట్రపతి ఎన్నిక వేళ బల ప్రదర్శనకు స్కెచ్
BJP : సెప్టెంబర్ 9న జరగనున్న ఉపరాష్ట్రపతి ఎన్నిక నేపథ్యంలో ఎన్డీయే (NDA) తమ బలాన్ని ప్రదర్శించడానికి సన్నద్ధమవుతోంది. దేశానికి రెండో అత్యున్నత పదవి అయిన ఉపరాష్ట్రపతి స్థానానికి ఎన్డీయే అభ్యర్థి సిపి రాధాకృష్ణన్ బరిలో ఉన్నారు.
Published Date - 10:55 AM, Tue - 2 September 25 -
#Off Beat
Vice Presidential Election: ఉపరాష్ట్రపతి ఎన్నికలు.. ఎన్డీఏ-ఇండియా కూటమి మధ్య ఆసక్తికరమైన పోరు!
ఉపరాష్ట్రపతి ఎన్నికలలో పార్లమెంట్ ఉభయ సభల సభ్యులు ఓటు వేస్తారు. మొత్తం 782 మంది ఎంపీలలో ఎన్డీఏకు ప్రస్తుతం 418 మంది ఎంపీల మద్దతు ఉంది. విజయం సాధించడానికి అవసరమైన 392 మంది కంటే వారికి 26 మంది ఎక్కువ మద్దతు ఉంది.
Published Date - 09:48 PM, Fri - 22 August 25 -
#India
B Sudershan Reddy : విపక్షాల ఉప రాష్ట్రపతి అభ్యర్థిగా సుదర్శన్ రెడ్డి నామినేషన్..
జస్టిస్ సుదర్శన్ రెడ్డికి ఇప్పటికే దాదాపు 160 మంది పార్లమెంట్ సభ్యుల మద్దతు లభించినట్లు సమాచారం. నామినేషన్ పత్రాలను పరిశీలించిన రిటర్నింగ్ అధికారి, అవి సరైనవేనని నిర్ధారించి రశీదు జారీ చేశారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన జస్టిస్ సుదర్శన్ రెడ్డి రాజ్యాంగ విలువల పట్ల గాఢమైన నిబద్ధతతోనే ఈ పోటీలోకి వస్తున్నాను.
Published Date - 12:58 PM, Thu - 21 August 25 -
#India
CP Radhakrishnan : ఉపరాష్ట్రపతి పదవికి ఎన్డీఏ అభ్యర్థిగా సీపీ రాధాకృష్ణన్ నామినేషన్
ఈ కార్యక్రమం రాజకీయంగా గణనీయంగా మారింది. ఎందుకంటే ఇది కేవలం ఒక నామినేషన్ ప్రక్రియ మాత్రమే కాకుండా ఎన్డీఏ కూటమి ఐక్యతను ప్రపంచానికి చూపించే వేదికగా నిలిచింది. రాధాకృష్ణన్ నామినేషన్ వేళ దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, హోంమంత్రి అమిత్ షా, రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, రవాణాశాఖ మంత్రి నితిన్ గడ్కరీ వంటి కేంద్ర మంత్రులు, బీజేపీ కీలక నాయకులు హాజరయ్యారు.
Published Date - 12:40 PM, Wed - 20 August 25 -
#India
Vice President Candidate : ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ట్విస్ట్..విపక్షాల అభ్యర్థిగా జస్టిస్ బి. సుదర్శన్ రెడ్డి
ఇది అధికార ఎన్డీయే కూటమి వ్యూహాలకు ఎదురు దెబ్బగా మిగిలింది. ఇప్పటికే ఉపరాష్ట్రపతి ఎన్నికను ఏకగ్రీవంగా జరిపించాలన్నఎన్డీయే పార్టీ యత్నాలను ఈ అభ్యర్థిత్వం గాలికి గాల్లో పోసినట్టయింది. జస్టిస్ సుదర్శన్ రెడ్డి ప్రవేశం రాజకీయ వర్గాల్లో ఉత్కంఠను రేకెత్తిస్తోంది.
Published Date - 02:24 PM, Tue - 19 August 25 -
#Speed News
CP Radhakrishnan: ఎన్‌డీఏ ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా తెలంగాణకు గవర్నర్‌గా పనిచేసిన వ్యక్తి.. ఆయన నేపథ్యం ఇదే!
సీపీ రాధాకృష్ణన్ గవర్నర్‌గా అనేక రాష్ట్రాలకు సేవలందించారు. ఆయన ఝార్ఖండ్ పదవ గవర్నర్‌గా ఫిబ్రవరి 2023 నుంచి జూలై 2024 వరకు పనిచేశారు.
Published Date - 08:23 PM, Sun - 17 August 25 -
#Telangana
CP Radhakrishnan : తెలంగాణ గవర్నర్‌గా సీపీ రాధాకృష్ణన్ ప్రమాణం
ప్రమాణస్వీకారోత్సవం అనంతరం ఇన్‌ఛార్జ్ గవర్నర్తెలంగాణ ఇన్‌ఛార్జ్ గవర్నర్ (Telangana Governor)గా సీపీ రాధాకృష్ణన్ (CP Radhakrishnan) బాధ్యతలు స్వీకరించారు. ఈరోజు ఉదయం రాజ్‌భవన్ (Raj Bhavan)లో ప్రధాన న్యాయమూర్తి లోక్ ఆరాధే ఆయనతో ప్రమాణం చేయించారు. ఈ కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy), హర్యానా గవర్నర్ దత్తాత్రేయ, రాష్ట్ర సీఎస్‌తో పాటు పలువురు ఉన్నతాధికారులు హాజరయ్యారు. రాధాకృష్ణన్‌తో సీఎం రేవంత్ రెడ్డి ప్రత్యేకంగా సమావేశమయ్యారు. We’re now on WhatsApp. Click to […]
Published Date - 12:03 PM, Wed - 20 March 24 -
#Speed News
Radhakrishnan : నేడు తెలంగాణ గవర్నర్‌గా బాధ్యతలు స్వీకరించనున్న రాధాకృష్ణన్
తెలంగాణ గవర్నర్ (Telangana Governor)గా నేడు సీపీ రాధాకృష్ణన్ (CP Radhakrishnan) బాధ్యతలు స్వీకరించనున్నారు. సీపీ రాధాకృష్ణన్ తమిళనాడుకు చెందినవారు.
Published Date - 10:41 AM, Wed - 20 March 24 -
#Speed News
Telangana Governor : తెలంగాణ కొత్త గవర్నర్‌గా సీపీ రాధాకృష్ణన్
Telangana Governor : తెలంగాణ కొత్త గవర్నర్‌గా సీపీ రాధాకృష్ణన్ నియమితులయ్యారు. జార్ఖండ్ గవర్నర్‌గా పని చేస్తున్న సీపీ రాధాకృష్ణన్‌కు తెలంగాణ గవర్నర్‌గా అదనపు బాధ్యతలను అప్పగించారు. పుదుచ్చేరి లెఫ్ట్‌నెంట్ గవర్నర్‌గానూ ఆయనకే అదనపు బాధ్యతలు ఇచ్చారు. తమిళనాడుకు చెందిన సీపీ రాధాకృష్ణన్(Telangana Governor) బీజేపీలో క్రియాశీలకంగా పని చేశారు. ఆయన రెండుసార్లు కోయంబత్తూరు లోక్‌సభ నియోజకవర్గం నుంచి 1998, 1999లో ఎంపీగా ఎన్నికయ్యారు. తమిళనాడు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా సేవలదించారు. 2004, 2014, 2019 సాధారణ […]
Published Date - 10:58 AM, Tue - 19 March 24