Cp Cv Anand
-
#Speed News
Hyderabad : గణేష్ నిమజ్జనానికి సిద్ధం.. ఏర్పాట్లపై సీపీ సీవీ ఆనంద్ కీలక వ్యాఖ్యలు
అయితే కొన్ని చోట్ల మూడో రోజే గణేశుడి విగ్రహాలను నిమజ్జనానికి తీసుకెళ్తున్నారు. ఈ నేపథ్యంలో హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ గణేష్ నిమజ్జనానికి సంబంధించిన కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ సంవత్సరం కూడా గత ఏడాది మాదిరిగానే నిమజ్జన కార్యక్రమాన్ని సమర్థవంతంగా నిర్వహించేందుకు పోలీసులు పూర్తి స్థాయిలో సిద్ధంగా ఉన్నారని తెలిపారు.
Published Date - 02:56 PM, Thu - 28 August 25 -
#Telangana
New Year Guidelines: నూతన సంవత్సర వేడుకలకు గైడ్ లైన్స్ జారీ
న్యూఇయర్ సందర్భంగా హైదరాబాద్ పరిధిలో హోటళ్లు, పబ్బులు, రెస్టారంట్లు, ఈవెంట్ల నిర్వాహకులు పాటించాల్సిన నిబంధనలను సీపీ సీవీ ఆనంద్ వెల్లడించారు.
Published Date - 06:30 AM, Fri - 13 December 24 -
#Telangana
CV Anand : బీజేపీ నేతకు రిలాక్స్‌గా ఉండండి అంటూ సీపీ ఆనంద్ కౌంటర్
CV Anand : ఇలాంటి నోటిఫికేషన్ లు దేశంలో సాధారణం..ఇది కర్ఫ్యూ అంటూ కొంతమంది తప్పుడు వార్తలు సృష్టిస్తున్నారు. మీరు రిలాక్స్‌గా ఉండండి
Published Date - 02:30 PM, Tue - 29 October 24 -
#Telangana
CP CV Anand : గణేష్ నిమజ్జనానికి 25 వేల మందితో బందోబస్తు : సీపీ ఆనంద్
25000 policemen for ganesh immersion security: గణేశ్ నిమజ్జనం సందర్భంగా 25వేల మంది పోలీసులతో సిబ్బందితో కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశామని హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్ తెలిపారు. ఇప్పటికే అన్నిశాఖల అధికారులను సమన్వయం చేసుకుంటూ ముందుకెళ్తున్నామని చెప్పారు.
Published Date - 04:23 PM, Fri - 13 September 24 -
#Telangana
C.V. Anand Returns : హైదరాబాద్ సీపీగా మరోసారి సీవీ ఆనంద్
C.V. Anand returns : హైదరాబాద్ సీపీగా సీవీ ఆనంద్ మరోసారి నియమితులయ్యారు. సరిగ్గా ఏడాది క్రితం వరకు ఆనంద్.. హైదరాబాద్ సీపీగా సేవలందించారు
Published Date - 04:03 PM, Sat - 7 September 24 -
#Cinema
Baby Movie Producer : బేబీ సినిమా నిర్మాతకి పోలీసులు నోటీసులు.. డ్రగ్స్ కేసు విషయానికి బేబీ సినిమాకు లింక్ పెట్టి..
తాజాగా డ్రగ్స్ కేసుపై హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్(CP CV Anand) ప్రెస్ మీట్ పెట్టి బేబీ సినిమా గురించి మాట్లాడారు.
Published Date - 08:00 PM, Thu - 14 September 23 -
#Speed News
Hyderabad: హైదరాబాద్‌లో ఘరానా మోసం.. ఐటీ అధికారులమని చెప్పి 17 బంగారు బిస్కెట్లు అపహరణ.. నలుగురు అరెస్ట్
హైదరాబాద్ (Hyderabad)లోని ఓ దుకాణంలో ఆదాయపన్ను శాఖ అధికారులుగా చూపిస్తూ రూ.60 లక్షల విలువైన బంగారు బిస్కెట్లను దొంగిలించిన నలుగురు వ్యక్తులు అరెస్ట్ అయ్యారు.
Published Date - 10:41 AM, Wed - 31 May 23 -
#Speed News
CP CV Anand : హైకోర్టు సీజేని కలిసిన హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్
హుస్సేన్ సాగర్‌లో పీఓపీ విగ్రహాల నిమజ్జనాన్ని నిషేధిస్తూ హైకోర్టు ఇచ్చిన ఆదేశాలకు సంబంధించి హైదరాబాద్ పోలీస్...
Published Date - 11:02 AM, Tue - 30 August 22 -
#Speed News
Hyderabad : గణేష్ ఉత్సవాలపై అధికారులతో హైదరాబాద్ సీపీ సమీక్ష
ఆగస్టు 31 నుంచి సెప్టెంబర్ 9 మధ్య జరిగే గణేష్ ఉత్సవాలను సజావుగా నిర్వహించాలని నగర పోలీసు
Published Date - 10:40 PM, Thu - 18 August 22 -
#Speed News
69 Cops Transferred : ఆ సీఐ దెబ్బకు 69 మంది బదిలీ..!
హైదరాబాద్: అత్యాచారం, హత్యాయత్నం ఆరోపణలపై మారేడ్‌పల్లి సీఐ నాగేశ్వరావును అరెస్టు చేసిన కొద్ది రోజులకే పోలీస్ శాఖలో బదిలీల పరంపర కొనసాగింది.
Published Date - 10:03 PM, Wed - 13 July 22 -
#Speed News
Bakrid : బక్రీద్ సందర్భంగా అధికారులతో హైదరాబాద్ సీపీ రివ్యూ మీటింగ్
హైదరాబాద్: త్వరలో జరగనున్న బక్రీద్ పండుగ ఏర్పాట్ల కోసం నగర పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ సాలార్ జంగ్ మ్యూజియంలో అన్ని శాఖల అధికారులు, ముస్లిం మతపెద్దలతో సమన్వయ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ముస్లిం మతపెద్దలు వీధులను పరిశుభ్రంగా ఉంచేంలా చూడాలని విజ్ఞప్తి చేశారు. జీహెచ్‌ఎంసీ చేపడుతున్న పారిశుద్ధ్య చర్యలపై సమీక్షించారు. 300 శానిటేషన్ వాహనాలు, అదనంగా 55 వాహనాలు నేరుగా పోలీస్ స్టేషన్‌లకు కేటాయిస్తారు. సులువుగా పంపిణీ చేసేందుకు మసీదులు, పోలీస్ స్టేషన్ల వద్ద […]
Published Date - 10:16 PM, Tue - 5 July 22 -
#Speed News
Hyderabad:జూబ్లీహిల్స్ అత్యాచార కేసులో ఆరుగురు అరెస్ట్..సంచలన విషయాలు వెల్లడించిన సీపీ..!!
హైదరాబాద్ జూబ్లీహిల్స్ అత్యాచారం కేసుకు సంబంధించి పూర్తి విషయాలు వెల్లడించారు సీపీ ఆనంద్. ఈ కేసులో మొత్తం ఆరుగురిని అరెస్టు చేసినట్లు తెలిపారు.
Published Date - 09:51 PM, Tue - 7 June 22