HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Telangana
  • >Cp Anand Details About Jubilee Hills Gang Physically Harassed

Hyderabad:జూబ్లీహిల్స్ అత్యాచార కేసులో ఆరుగురు అరెస్ట్..సంచలన విషయాలు వెల్లడించిన సీపీ..!!

హైదరాబాద్ జూబ్లీహిల్స్ అత్యాచారం కేసుకు సంబంధించి పూర్తి విషయాలు వెల్లడించారు సీపీ ఆనంద్. ఈ కేసులో మొత్తం ఆరుగురిని అరెస్టు చేసినట్లు తెలిపారు.

  • Author : hashtagu Date : 07-06-2022 - 9:51 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
cv anand
cv anand

హైదరాబాద్ జూబ్లీహిల్స్ అత్యాచారం కేసుకు సంబంధించి పూర్తి విషయాలు వెల్లడించారు సీపీ ఆనంద్. ఈ కేసులో మొత్తం ఆరుగురిని అరెస్టు చేసినట్లు తెలిపారు. ఈ ఆరుగురిలో ఐదుగురు మైనర్లు, ఒకర మేజర్ ఉన్నట్లు చెప్పారు. కేసులో 5గురు మైనర్లు ఉన్నారు కాబట్టి సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు వారి పేర్లను వెల్లడించడం లేదని తెలిపారు. వారందరిపై పోక్సోచట్టం కింద కేసు నమోదు చేశామన్నారు సీపీ. అయితే ఆరోవ్యక్తి బాధితురాలిపై అత్యాచారం చేయలేదన్నారు.

రేప్ చేసిన నిందితులకు 20ఏళ్ల జైలు శిక్ష లేదంటే…జీవిత ఖైదు విధించే అవకాశం ఉన్నట్లు చెప్పారు. కేసుకు సంబంధించి తమ దగ్గర పూర్తి ఆధారాలు ఉన్నాయని తెలిపారు సీపీ. రేప్ కేసులో బాధితురాలు నిందితులను గుర్తించలేకపోతుందని చెప్పారు. సరైన ఆధారాలు లేకపోవడం వల్లే నిందితులను అదుపులోకి తీసుకోవడం ఆలస్యమైందని చెప్పారు. కోర్టు తాము పూర్తి ఆధారాలు సమర్పించాల్సి ఉందని తెలిపారు. సీసీ ఫుటేజీల ద్వారా నిందితులను గుర్తించినట్లు సీపీ వెల్లడించారు.

కాగా మే 28న ఈ ఘటన జరిగిందని…మే 31 వరకు బాధితురాలు తమ తల్లిదండ్రులకు చెప్పలేదని తెలిపారు. మే 31న జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు చేసినట్లు సీపీ తెలిపారు. మే 28 మధ్యాహ్నం 1.10గంటలకు బాధితురాలు…ఆమె స్నేహితుడు 1.50 గంటల వరకు పబ్ లోనే ఉన్నారని…తర్వాత ఆమె స్నేహితుడు పబ్ నుంచి బయటకు వెళ్లాడని..మరో స్నేహితురాలు బాధితురాలిని కలిసినట్లు వివరించారు సీపీ. అదే సమయంలో మైనర్ నిందితుడితో పాటు సాదుద్దీన్ బాధితురాలి వద్దకు వెళ్లారని..వాళ్లు పబ్ లోనే అసభ్యంగా ప్రవర్తించారని పేర్కొన్నారు. వీళ్లు పబ్ నుంచి సాయంత్రం ఐదున్నరకు బయటకు వచ్చారని తెలిపారు.

బాధితురాలి ఫ్రెండ్ పబ్ లో నుంచి వెళ్లి క్యాబ్ బుక్ చేసుకుందని చెప్పారు. పబ్ నుంచి బయటకు వచ్చిన బాధితురాలిని కారులో ఎక్కించుకున్న నిందితులు కాన్సు బేకరికి తీసుకెళ్లినట్లు తెలిపారు. అక్కడి అమ్మాయిని బలవంతం చేశారని…రాత్రి 7గంటలకు బాధితురాలని పబ్ దగ్గర దింపారని సీపీ చెప్పారు. నిందితులపై 376(d)పోక్స్ 5g(6), 366, 366(a) ఐటీ యాక్ట్ 67 కింద కేసులు నమోదు చేసినట్లు సీపీ ఆనంద్ తెలిపారు.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • cp cv anand
  • crime news
  • hyderabad
  • jublihills case

Related News

Hyderabad Minor Girl instagram Trap Case

డబ్బున్న మైనర్ అమ్మాయిలు వారి టార్గెట్..

Hyderabad Minor Girl  ప్రేమ పేరుతో 20 మంది మైనర్ బాలికలను మోసగించి లక్షలాది రూపాయలు వసూలు చేసిన ఓ కేటుగాడిని జూబ్లీహిల్స్ పోలీసులు అరెస్ట్ చేశారు. సోషల్ మీడియాలో ధనవంతుడిగా నటిస్తూ అమ్మాయిల వ్యక్తిగత ఫోటోలతో బ్లాక్‌మెయిల్ చేయడం ఇతని శైలి అని పోలీసులు తెలిపారు. జూబ్లీహిల్స్‌కు చెందిన డబ్బున్న బాలిక నుంచి రూ. 13 లక్షలు కాజేయడంతో పాటు మరో యువతిని శారీరక వేధింపులకు గురిచేసినట్లు తేలిం

  • Hyderabad Woman Disappears After Dispute Over Eating Curd

    పెరుగు తినమని చెప్పినందుకు ఇల్లు వదిలి వెళ్లిపోయిన భార్య

  • Dhoni Srh Match

    2026 IPL SRH – CSK Match : రేపటి మ్యాచ్ లో ధోని ఆడుతున్నాడా..?

  • Jacqueline Fernandez Appeal For Become Approver Against Sukesh Chandrashekhar

    Jacqueline Fernandez : అప్రూవర్‌గా మారతానన్న నటి జాక్వెలిన్ ఫెర్నాండెజ్

  • Sanjana

    Actress Sajini : హైదరాబాద్‌లో మలయాళ నటిపై దాడి !!

Latest News

  • కొత్త జట్టుకు యజమానిగా క్రిస్ గేల్!

  • Dwacra Womens : డ్వాక్రా మహిళలకు గొప్ప శుభవార్త తెలిపిన ఏపీ సర్కార్ !

  • Emergency Landing : విమానంలో సాంకేతిక సమస్య.. భయంతో వెక్కి వెక్కి ఏడ్చిన ప్రయాణికులు

  • KCR Meeting In Jagtial : కెసిఆర్ సభకు హరీష్ రావు దూరం !!

  • Airlines Plane : 4 గంటలు ప్రయాణికులకు నరకం చూపించిన ఎయిర్లైన్స్ విమానం

Trending News

    • HBDOneAndOnlyCBN : చంద్రబాబుకు భువనేశ్వరి ఎమోషనల్ బర్త్ డే విషెస్

    • సీజ్‌ఫైర్‌పై నీలినీడలు?

    • గల్ఫ్ దేశాల్లో కొనసాగుతున్న ఉత్కంఠ.. హోర్ముజ్ జలసంధికి పొంచి ఉన్న ముప్పు!

    • ఏసీ నడపడానికి ఎంత సోలార్ సామర్థ్యం ఉండాలి?

    • Punarvika: చిన్నారి పునర్వికకు రూ.16 కోట్ల ఇంజెక్షన్‌ తెప్పించిన లోకేశ్‌

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd