Coronavirus Latest Update In India
-
#Covid
Corona virus: ఇండియాలో కరోనా.. లేటెస్ట్ అప్‌డేట్ ఇదే
ప్రపంచ వ్యాప్తంగా పంజా విసిరిన కరోనా మహమ్మారి క్రమంగా శాంతిస్తోంది. ఇండియాలో కూడా కరోనా జోరు రోజు రోజుకీ తగ్గుతూ వస్తుంది. ఈ క్రమంలో తాజాగా గత 24 గంటల్లో దేశ వ్యాప్తంగా కొత్తగా 67,084 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయని కేంద్ర వైద్య, ఆరోగ్య శాఖ తెలిపింది. ఇక కరోనా కారణంగా గడచిన 24 గంటల్లో 1,241 మంది ప్రాణాలు కోల్పోయారు. ఇక ఇప్పటికు భారత్‌లో 4,24,78,060 మంది కరోనా బారిన పడగా, 4,11,80,751 మంది […]
Published Date - 11:54 AM, Thu - 10 February 22