Congress
-
#Telangana
Lok Sabha Elections 2024: ఎంపీ ఎన్నికల్లో కాంగ్రెస్ కు బీఆర్ఎస్ ఏ దిక్కా..?
తెలంగాణలో కాంగ్రెస్ అధికారం చేపట్టిన నెల వరకు సైలెంట్ మోడ్ లో ఉన్న నేతలు లోకసభ ఎన్నికలకు ముందు కారు పార్టీని వీడుతున్నారు. ఇటీవల సిట్టింగ్ ఎమ్మెల్యేలు, ఎంపీలు ఆ పార్టీని వీడి హస్తం కండువా కప్పుకున్నారు
Published Date - 02:52 PM, Wed - 20 March 24 -
#Speed News
Compensation : ఎకరానికి రూ.10వేలు.. ప్రభుత్వం నిర్ణయం..?
అకాల వర్షాలు (Untimely Rains), వడగళ్లతో పంట నష్టపోయిన రైతులకు పరిహారం ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది.
Published Date - 01:04 PM, Wed - 20 March 24 -
#India
LS Polls : లోక్‌సభ ఎన్నికల నోటిఫికేషన్ విడుదల
లోక్ సభ ఎన్నికల (Lok Sabha Elections) తొలి విడత నోటిఫికేషన్ విడుదలైంది. తొలి విడతలో 21 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో 102 స్థానాలకు
Published Date - 10:29 AM, Wed - 20 March 24 -
#Telangana
BRS : 2028 నాటికి బీఆర్ఎస్ “దుకాణ్ బంద్”?
భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) (BRS) పతనం జాతీయ రాజకీయాల్లోకి రావాలని ఆకాంక్షిస్తున్న ఏ ప్రాంతీయ పార్టీకైనా గుణపాఠం. ఏడాది క్రితం తెలంగాణలో బీఆర్ఎస్ బలమైన శక్తిగా ఉండేది. మూడోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అధికారం వచ్చింది. అయితే పార్టీ అధినేత కేసీఆర్ (KCR) జాతీయ స్థాయికి వెళ్లాలని నిర్ణయించుకోవడంతో పరిస్థితులు మారాయి.
Published Date - 08:14 PM, Tue - 19 March 24 -
#Telangana
Errabelli Dayakar Rao: నేను కేసీఆర్ సైనికుడిని, పార్టీ మారే ముచ్చటే లేదు
బీఆర్ఎస్ పార్టీని వీడి దానం నాగేందర్, రంజిత్‌రెడ్డి వంటి కీలక నేతలు కాంగ్రెస్‌లోకి ఫిరాయించిన నేపథ్యంలో ఇప్పుడు మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు పేరు తెరపైకి వచ్చింది. ఎర్రబెల్లి బీజేపీలో చేరబోతున్నారనే చర్చ సాగుతోంది.
Published Date - 05:24 PM, Tue - 19 March 24 -
#Telangana
Etela Rajender : రేవంత్ సర్కార్ ను నీటి బుడగతో పోల్చిన ఈటెల
కాంగ్రెస్ ప్రభుత్వం నీటి బుడగ లాంటిదని విమర్శించారు. సీఎం రేవంత్ రెడ్డికి దమ్ముంటే వెంటనే తనపై అభ్యర్థిని నిలబెట్టాలని సవాల్ విసిరారు
Published Date - 04:43 PM, Tue - 19 March 24 -
#Telangana
Telangana: అకాల వర్షాల కారణంగా నష్టపోయిన రైతులను ఆదుకోండి: హరీష్
అకాల వర్షాల కారణంగా నష్టపోయిన రైతులకు ఆర్థిక సాయం అందించాలని తెలంగాణ ప్రభుత్వాన్ని కోరారు బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు. పంటలు నష్టపోయిన రైతులకు ప్రభుత్వం ఎకరాకు రూ.10 వేలు పరిహారం అందించాలని డిమాండ్ చేశారు
Published Date - 03:10 PM, Tue - 19 March 24 -
#Andhra Pradesh
Nandikotkur MLA Arthur Thoguru : వైసీపీ కి భారీ షాక్..కాంగ్రెస్ లోకి సిట్టింగ్ ఎమ్మెల్యే
రాబోయే ఎన్నికల్లో వైసీపీ టికెట్ దారా సుధీర్‌కు కేటాయించడంతో పాటూ బైరెడ్డి సిద్ధార్థరెడ్డితో విభేదాల కారణంగా..ఆర్థర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు
Published Date - 02:41 PM, Tue - 19 March 24 -
#India
Telangana BJP: మోదీ పర్యటనతో తెలంగాణ బీజేపీ కార్యకర్తల్లో జోష్
మోదీ పర్యటనతో తెలంగాణ బీజేపీ కార్యకర్తల్లో జోష్ కనిపిస్తుంది.పార్లమెంట్ ఎన్నికల నోటిఫికేషన్ వెలువడిన క్రమంలో ప్రధాని నరేంద్ర మోదీ తెలంగాణలో పర్యటించడం రాష్ట్ర బీజేపీ నాయకత్వాన్ని బలోపేతం చేసినట్లయింది.
Published Date - 01:47 PM, Tue - 19 March 24 -
#Telangana
Telangana: గేట్లు తెరిచావు సరే.. ఆ గేటు నుండి ఎమ్మెల్యేలు పోకుండా చూసుకో
గేట్లు తెరిచామని రేవంత్ రెడ్డి చెబుతున్నారని, అయితే ఆ గేట్ల నుంచి బయటకు వెళ్లకుండా జాగ్రత్తపడాలని కాంగ్రెస్ ను హెచ్చరించారు బీజేపీ రాజ్యసభ సభ్యుడు డాక్టర్ కే లక్ష్మణ్.
Published Date - 07:14 PM, Mon - 18 March 24 -
#Telangana
MP Laxman : తెలంగాణలో కాంగ్రెస్ సర్కార్ ను తాము కూల్చబోము – బీజేపీ ఎంపీ లక్ష్మణ్
దేశంలో ఎక్కడా లేని కాంగ్రెస్ తెలంగాణలో అవసరమా అని లక్ష్మణ్ ప్రశ్నించారు. గేట్లు తేరుచామని సీఎం రేవంత్ అంటున్నారని ఆయన పార్టీ ఎమ్మెల్యేలు వెళ్లి పోకుండా చూసుకోవాలని సూచించారు
Published Date - 02:30 PM, Mon - 18 March 24 -
#Telangana
Danam Nagender : దానం నాగేందర్ పై స్పీకర్ కు బీఆర్ఎస్ ఫిర్యాదు
బీఆర్ఎస్ తరపున గెలిచి కాంగ్రెస్ పార్టీలో చేరిన దానం నాగేందర్‌పై చర్యలు తీసుకోవాలని స్పీకర్‌ను కోరామని తెలిపారు
Published Date - 01:48 PM, Mon - 18 March 24 -
#Telangana
CM Revanth : రేవంత్..’కారు’ ను ఖాళీ చేస్తాడా..?
సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy)..కారు (BRS)ను ఖాళీ చేయడమే టార్గెట్ గా పెట్టుకున్నాడా..? అంటే ప్రస్తుత పరిస్థితులు చూస్తే అలాగే అనిపిస్తుంది. కాంగ్రెస్ గేట్లు ఓపెన్ చేశామని..రేవంత్ ఓపెన్ గా చెప్పడం చూస్తే..బిఆర్ఎస్ లో ఉన్న కొద్దీ మందిని కూడా చేర్చుకొని బిఆర్ఎస్ అనేది లేకుండా చేస్తాడేమో అనిపిస్తుంది. పదేళ్ల పాటు తెలంగాణ (Telangana) లో తిరుగులేని పార్టీ గా బిఆర్ఎస్ ఎదుగుతూ వచ్చింది. పార్టీ అధినేత కేసీఆర్ (KCR) చెప్పిందే వేదంగా నడించింది. […]
Published Date - 12:49 PM, Mon - 18 March 24 -
#Andhra Pradesh
AP Congress: ఏపీలో పవన్ కు పట్టిన గతే కాంగ్రెస్‌కు
ఆంధ్రప్రదేశ్‌లో కాంగ్రెస్ పార్టీ తన ఉనికిని నిరూపించుకునేందుకు ఎన్ని ప్రయత్నాలు చేసినా వచ్చే ఎన్నికల్లో ఒక్క సీటు కూడా దక్కించుకోలేదని స్పష్టం చేశారు పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్.
Published Date - 12:46 PM, Mon - 18 March 24 -
#India
Rahul: మోడీకి అవినీతిపై గుత్తాధిపత్యం.. రాహుల్ గాంధీ
Rahul Gandhi Fires On Pm Modi : ఈవీఎమ్‌లు, ఈడీ, సీబీఐ లేకుండా ప్రధాని నరేంద్ర మోడీ(Pm Modi) ఎన్నికల గెలవలేరని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ(Rahul Gandhi) ఆరోపించారు. భారత్ జోడో యాత్ర ముగింపు సభలో రాహుల్ ప్రసంగించారు. మోడీ శక్తి కోసం ఒక ముసుగు అని అన్నారు. మహారాష్ట్రకు చెందిన ఓ నాయకుడు తన తల్లి సోనియా గాంధీ వద్దకు వచ్చి ఏడ్చాడని, ఈ శక్తితో తాను పోరాడలేనని, అలా […]
Published Date - 12:01 PM, Mon - 18 March 24