Congress
-
#Telangana
Harish Rao : ఆర్ఆర్ఆర్ బాధితులకు బీఆర్‌ఎస్ అండగా ఉంటుంది
Harish Rao : కాంగ్రెస్ ప్రభుత్వం అంటే మాటలు మార్చడం, మోసం చేయడం మాత్రమే అని పేర్కొన్నారు మాజీ మంత్రి హరీశ్ రావు. ఎన్నికల హామీ ప్రకారం ఆర్ఆర్ఆర్ బాధితులకు హామీ ఇచ్చినంతవరకు, బీఆర్ఎస్ పార్టీ వారికి అండగా ఉండటానికి సిద్ధంగా ఉందని చెప్పారు.
Date : 07-12-2024 - 2:02 IST -
#Telangana
Governor Congratulated CM Revanth: సీఎం రేవంత్‌ను అభినందించిన గవర్నర్.. ఎందుకంటే?
అనంతరం జరిగిన సమావేశంలో మాట్లాడుతూ స్వయం సహాయక మహిళ సంఘాలు ఎంతో నాణ్యమైన ఉత్పత్తులు తయారు చేస్తున్నారని, వినూత్నమైన ఆలోచనలతో ముందుకు వెళుతున్నారని అభినందించారు.
Date : 06-12-2024 - 10:02 IST -
#Telangana
MLC Kavitha: మహాలక్ష్మి పథకం కింద ప్రతి ఆడబిడ్డకు నెలకు రూ. 2500 ఇవ్వాల్సిందే.. ఎమ్మెల్సీ కవిత డిమాండ్
మహిళలకు ఇచ్చిన హామీలను అమలు చేసినప్పడే తెలంగాణ తల్లికి నిజమైన నివాళి అర్పించినవాళ్లవుతారని స్పష్టం చేశారు. తెలంగాణ తల్లి రూపురేఖలు మార్పు పేరిట కాంగ్రెస్ ప్రభుత్వం దృష్టి మళ్లింపు రాజకీయాలు చేస్తున్నదని విమర్శించారు.
Date : 04-12-2024 - 7:52 IST -
#Telangana
Indiramma Houses: ఈనెల 6 నుంచి ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల ఎంపిక!
ప్రజా విజయోత్సవంలో భాగంగా రేపు సీఎం రేవంత్ సర్కార్ పేదవాడి సొంతింటి కల సాకారం చేయనుంది. ఇందిరమ్మ ఇళ్లకు లబ్దిదారుల ఎంపికకు రంగం సిద్ధం చేసింది. పారదర్శకంగా ఎంపికకు మొబైల్ యాప్‌ను లాంచ్ చేయనుంది.
Date : 04-12-2024 - 5:39 IST -
#Telangana
CM Revanth Public Meeting: రేపు పెద్దపల్లిలో సీఎం రేవంత్ భారీ బహిరంగ సభ.. వారికి నియామక పత్రాలు!
డిసెంబర్ 4వ తేదీన పెద్ద పల్లిలో నిర్వహించే యువ శక్తి సభకు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హాజరై దాదాపు 9000 మందికి ఉద్యోగ నియామక పత్రాలను అందజేయనున్నారు.
Date : 03-12-2024 - 7:50 IST -
#Telangana
Telangana: తెలంగాణకు మరో గుడ్ న్యూస్.. 400 మందికి ఉద్యోగాలు?
తెలంగాణ రాష్ట్రంలో రూ. వెయ్యి కోట్ల కోకో కోలా గ్రీన్ ఫీల్డ్ ప్లాంటును సోమవారం సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి శ్రీధర్ బాబు ప్రారంభించనున్నారు.
Date : 01-12-2024 - 11:08 IST -
#Telangana
Assembly Winter Session : డిసెంబర్ 9 నుంచి అసెంబ్లీ శీతాకాల సమావేశాలు
TS Assembly Winter Session : ముఖ్యంగా రైతు భరోసా పథకం, కులగణన వివరాలు, ప్రభుత్వ హామీల అమలు వంటి అంశాలపై ప్రభుత్వం మరియు ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం నెలకొనే అవకాశముంది
Date : 01-12-2024 - 8:46 IST -
#India
Sonia Gandhi : సోనియాకు కాల్ చేస్తే.. గంట పాటు వెయిట్ చేయించి మాట్లాడలేదు : నజ్మా హెప్తుల్లా
నేను 1999లో ఇంటర్ పార్లమెంటరీ యూనియన్ అధ్యక్షురాలిగా(Sonia Gandhi) ఎన్నికయ్యాను.
Date : 01-12-2024 - 5:35 IST -
#Telangana
Minister Jupally Krishna Rao: కాంగ్రెస్ పాలన దేశానికి, రాష్ట్రానికి శ్రీరామ రక్ష: మంత్రి జూపల్లి
70 ఏళ్ల తర్వాత పాలమూరు బిడ్డకు సీఎం అయ్యే అవకాశం వచ్చిందని, బీఆర్ఎస్ పదేళ్ల కాలంలో పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టును పూర్తి చేయలేదని మంత్రి విమర్శించారు.
Date : 01-12-2024 - 2:27 IST -
#India
Priyanka Gandhi : ‘‘మీకోసం నా ఇల్లు, ఆఫీసు తెరిచే ఉంటాయి’’.. వయనాడ్ ప్రజలతో ప్రియాంకాగాంధీ
మీకు బలమైన, మెరుగైన భవిష్యత్తును నిర్మించడానికి అందుబాటులో ఉన్న ప్రతీ వనరును వాడుకుందాం’’ అని ప్రియాంక(Priyanka Gandhi) తెలిపారు.
Date : 30-11-2024 - 3:52 IST -
#India
Election Commision: ఈవీఎంల గోల్మాల్ పై స్పందించించిన ఈసీ!
మహారాష్ట్ర ఎన్నికల ఫలితాలపై కాంగ్రెస్ పార్టీ ఉదహరించిన అనుమానాలను పరిశీలించేందుకు, వాటిని నేరుగా సమర్పించడానికి ఎన్నికల సంఘం (EC) కాంగ్రెస్‌ను ఆహ్వానించింది.
Date : 30-11-2024 - 2:54 IST -
#Speed News
Gurukula Bata : ఒక మాతృమూర్తిగా “కుట్ర” జరిగిందని మీరు మాట్లాడాల్సిన మాటలేనా?: ఆర్‌ఎస్ ప్రవీణ్‌కుమార్
నేను విద్యార్థులకు కలుషిత ఆహారం పెడుతున్నానని చెప్పారు. తెలంగాణ ప్రజలు గతంలోనే కొండా సురేఖను తిరస్కరించారని అన్నారు.
Date : 30-11-2024 - 2:49 IST -
#Telangana
MLC Elections: మరోసారి పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల బరిలో దిగేందుకు జీవన్ రెడ్డి సై!
2023 అసెంబ్లీ ఎన్నికలో జగిత్యాల నుండి జీవన్ రెడ్డి పోటీ చేసి ఓడిపోయారు. తరువాత ఆయన ప్రత్యర్థి సంజయ్ కుమార్‌ను కాంగ్రెస్ కండువా కప్పడంతో జీవన్ రెడ్డి తన అసంతృప్తిని బహిరంగంగానే వెళ్లగక్కారు.
Date : 30-11-2024 - 12:47 IST -
#Telangana
CM Revanth Sabha: డిసెంబర్ 4న పెద్దపల్లిలో సీఎం రేవంత్ సభ!
ఈ సభలో ఇటీవల గ్రూప్-4లో ఎంపికైన 8143 మందికి, 442 సివిల్ అసిస్టెంట్ సర్జన్లు, సింగరేణిలో ఉద్యోగాలు పొందిన వారికి రాష్ట్ర ముఖ్యమంత్రి నియామక పత్రాలను అందచేస్తారని వివరించారు.
Date : 29-11-2024 - 10:21 IST -
#Telangana
Indiramma House: ఇందిరమ్మ ఇళ్లలో తొలి ప్రాధాన్యం వారికే.. సీఎం రేవంత్ కీలక ఆదేశాలు!
తొలి దశలో సొంత స్థలాలున్న వారికే ప్రాధాన్యమిస్తున్నందున తగిన జాగ్రత్తలు తీసుకోవాలని, ఈ విషయంలో గ్రామ కార్యదర్శితో పాటు మండల స్థాయి అధికారులను బాధ్యులను చేయడంతో పాటు అవసరమైన సాంకేతికతను వినియోగించుకోవాలని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు.
Date : 29-11-2024 - 7:56 IST