Congress Party
-
#Telangana
T Congress : కాంగ్రెస్ గూటికి చేరిన దానం నాగేందర్..
చేవెళ్ల ఎంపీ రంజిత్‌రెడ్డి, ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ కాంగ్రెస్ పార్టీలోకి చేరారు
Date : 17-03-2024 - 2:16 IST -
#Telangana
Jithender Reddy : కాంగ్రెస్ గూటికి జితేందర్ రెడ్డి..బిజెపికి భారీ దెబ్బ
లోక్ సభ (Lok Sabha) ఎన్నికల వేళ తెలంగాణ లోని బిజెపి పార్టీకి భారీ దెబ్బ తగిలింది. మహబూబ్ నగర్ ఎంపీ టికెట్ రాకపోవడంతో జితేందర్ రెడ్డి బీజేపీకి రాజీనామా చేసి , ఈరోజు కాంగ్రెస్ పార్టీ లో చేరారు. ఈయనతో పాటు ఈయన కొడుకు కూడా కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. వీరికి సీఎం రేవంత్ రెడ్డి కాంగ్రెస్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. We’re now on WhatsApp. Click to Join. A.P జితేందర్ […]
Date : 15-03-2024 - 10:36 IST -
#Telangana
KCR : రెండు పిల్లర్లు కుంగితే..కాంగ్రెస్ దేశం కొట్టుకుపోయినట్టు చేస్తుంది – కెసిఆర్
అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర ఓటమి చవిచూసిన బిఆర్ఎస్ (BRS).. లోక్ సభ (Lok Sabha) ఎన్నికలపై పూర్తి ఫోకస్ పెట్టింది. ఈ ఎన్నికల్లో విజయం సాధించి తిరిగి సత్తా చాటాలని సుహుస్తుంది. ఈ నేపథ్యంలో ఈరోజు కరీంనగర్లో బీఆర్ఎస్ ‘కథనభేరి’ (Kadana Bheri Public Meeting) పేరిట భారీ సభ నిర్వహించింది. ఈ సభకు బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ (KCR) హాజరయ్యారు. We’re now on WhatsApp. Click to Join. కేసీఆర్ కు కరీంనగర్ (Karimnagar […]
Date : 12-03-2024 - 9:21 IST -
#India
Digvijay: కమల్‌నాథ్ బీజేపీలో చేరికపై స్పందించిన దిగ్విజయ్ సింగ్
kamal nath will never leave sonia gandhi: మధ్యప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి కమల్‌నాథ్(kamal-nath) బీజేపీ(bjp)లో చేరనున్నారని ప్రచారం జరుగుతున్నది. అయితే, వార్తలను కాంగ్రెస్ సీనియర్ నేత, రాజ్యసభ సభ్యుడు కమల్‌నాథ్ తోసిపుచ్చారు. తాను కమల్‌నాథ్‌తో మాట్లాడానని.. ఆయన ఎక్కడికీ వెళ్లడం లేదన్నారు. బీజేపీలో చేరుతారన్నది మీడియా కల్పితమని.. ఆయన ఎప్పటికీ సోనియా గాంధీ నేతృత్వంలోని కాంగ్రెస్‌ను వదిలి వెళ్లరన్నారు. అయితే, కమల్‌నాథ్ చింద్వారాలో పలు కార్యక్రమాలను రద్దు చేసుకొని భోపాల్ మీదుగా ఢిల్లీకి బయలుదేరి […]
Date : 17-02-2024 - 4:31 IST -
#Telangana
Eknath Shinde Revanth : రేవంత్ రెడ్డి ని ఏక్‌నాథ్ షిండే తో పోల్చిన పాడి కౌశిక్ రెడ్డి
రేవంత్ రెడ్డి కాంగ్రెస్‌లో ఏక్‌నాథ్ షిండే అవుతాడంటూ హుజురాబాద్ బిఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి (MLA Kaushik Reddy) అన్నారు. సీఎం హోదాలో ఉండి రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) ప్రతిపక్షాలపై నోటికి వచ్చినట్లు మాట్లాడటం దురదృష్టకరమని అన్నారు. కేసీఆర్(KCR) ఇచ్చిన ఉద్యోగాలను తామే ఇచ్చినట్లు కాంగ్రెస్ ప్రభుత్వం గొప్పలు చెప్పుకుంటుందని…అసలు నోటిఫికేషన్ ఎప్పుడు ఇచ్చారు ? భర్తీ ఎప్పుడు జరిగిందో చెప్పాలని కౌశిక్ డిమాండ్ చేసారు. ఓటుకు నోటు కేసులో రేవంత్ రెడ్డి జైలుకు […]
Date : 17-02-2024 - 11:31 IST -
#India
Congress Party: దశాబ్దాల చరిత్ర కలిగిన కాంగ్రెస్‌కు కరెంట్ బిల్ కట్టేందుకు కూడా డబ్బులేవా?
Electricity-Bills : దశాబ్దాల చరిత్ర కలిగిన కాంగ్రెస్ పార్టీ(Congress Party) ప్రస్తుతం కరెంట్ బిల్(electricity-bill) కట్టేందుకు కూడా డబ్బుల్లేక విలవిలలాడుతోంది.. స్వయంగా ఆ పార్టీ కోశాధికారి అజయ్ మాకెన్(Ajay Maken)ఈ విషయాన్ని మీడియాకు వెల్లడించారు. పార్టీకి చెందిన నాలుగు బ్యాంకు ఖాతాలను ఆదాయపన్ను శాఖ సీజ్ చేయడం వల్లే ఈ పరిస్థితి నెలకొందని మాకెన్ ఆరోపించారు. లోక్ సభ ఎన్నికలకు ముందు కేంద్రం ఉద్దేశపూర్వకంగానే ఈ పని చేయించిందని మండిపడ్డారు. కేంద్ర ప్రభుత్వంలోని పెద్దల అనధికారిక […]
Date : 16-02-2024 - 12:56 IST -
#India
Congress : కాంగ్రెస్‌కు మరో షాక్..బీజేపీలో చేరిన లాల్ బహదూర్ శాస్త్రి మనవడు
Congress Party: కాంగ్రెస్ పార్టీకి మరో షాక్ తగిలింది. సార్వత్రిక ఎన్నికలకు ముందు పార్టీ నుంచి పలువురు బయటకు పోతున్నారు. తాజాగా మాజీ ప్రధాని, దివంగత లాల్ బహదూర్ శాస్త్రి(Lal Bahadur Shastri) మనవడు విభాకర్ శాస్త్రి(Vibhakar Shastri) కాంగ్రెస్‌కు రాజీనామా చేశారు. ఏఐసీసీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేకు ఆయన రాజీనామా పత్రాన్ని అందించారు. ‘గౌరవనీయులైన కాంగ్రెస్ అధ్యక్షుడు శ్రీ ఖర్గేజీ! సర్, నేను ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా(resignation) చేస్తున్నాను’ […]
Date : 14-02-2024 - 2:52 IST -
#Speed News
Water War : బీఆర్ఎస్‌తో ‘వాటర్ వార్’.. కాంగ్రెస్ ప్రత్యేక వర్క్‌షాప్
Water War : వచ్చే లోక్‌సభ ఎన్నికలు టార్గెట్‌గా బీఆర్ఎస్ నేతల విమర్శలను బలంగా తిప్పికొట్టేందుకు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలను రేవంత్ సర్కారు సమాయత్తం చేయనుంది.
Date : 11-02-2024 - 12:22 IST -
#India
PM Modi: ఎన్నికల వేళ మోడీ ఎత్తుగడలు, అయోమయంలో కాంగ్రెస్
PM Modi: తాజాగా భారత మాజీ ప్రధాని.. దివంగత పీవీ నరసింహారావు కు భారతరత్న అవార్డు ప్రకటించి అందర్నీ ఆశ్చర్యం లో ముంచేశాడు ప్రధాని మోడీ. ఈ ఏడాది ఇప్పటికే లాల్ కృష్ణ అద్వానీ, బీహార్ మాజీ ముఖ్యమంత్రి కర్పూరి ఠాకూర్ కు భారతరత్న పురస్కారాన్ని కేంద్రం ప్రకటించింది. తాజాగా శుక్రవారం చరణ్ సింగ్, ఎంఎస్ స్వామినాథన్, పీవీ నరసింహారావు కు భారతరత్న పురస్కారాన్ని ప్రకటించింది. స్వామినాథన్, చరణ్ సింగ్ విషయాలను కాస్త పక్కన పెడితే.. నరసింహారావుకు భారతరత్న […]
Date : 10-02-2024 - 2:38 IST -
#Telangana
BRS MP Venkatesh : కాంగ్రెస్ లో చేరిన బిఆర్ఎస్ ఎంపీ..
అసెంబ్లీ ఎన్నికల ముందే కాదు ఎన్నికల తర్వాత కూడా బిఆర్ఎస్ (BRS) పార్టీ కి వరుస షాకులు తప్పడం లేదు. వరుస పెట్టి నేతలు పార్టీకి రాజీనామా చేసి కాంగ్రెస్ లో చేరుతున్నారు. ఇప్పటికే ఎంతోమంది నేతలు చేరగా..తాజాగా పెద్దపల్లి ఎంపీ బోర్లకుంట వెంకటేష్ (BRS MP Venkatesh Joins Congress Party) సైతం బిఆర్ఎస్ కు రాజీనామా చేసి..కాంగ్రెస్ లో చేరారు. We’re now on WhatsApp. Click to Join. ఢిల్లీలో పర్యటనలో ఉన్న […]
Date : 06-02-2024 - 11:03 IST -
#Andhra Pradesh
CM Jagan : ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి దేవుడే బుద్ధి చెపుతాడు – సీఎం జగన్
ఏపీలో ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో అక్కడి రాజకీయాలు మరింతగా మారుతున్నాయి. మొన్నటి వరకు టిడిపి – జనసేన కూటమి vs వైసీపీ గా ఎన్నికల పోరు ఉండబోతుందని అంత భావించారు. కానీ ఇప్పుడు వైస్ షర్మిల కాంగ్రెస్ లో చేరగడం..ఏపీ కాంగ్రెస్ పగ్గాలు పట్టుకోవడం తో రాకీయాలు మరింత జోరు అందుకున్నాయి. షర్మిల రాక జగన్ కు పెద్ద మైనస్ కాబోతుందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. ఇప్పటికే వైసీపీ కి చెందిన నేతలు ఆ పార్టీకి రాజీనామా […]
Date : 24-01-2024 - 7:25 IST -
#Andhra Pradesh
YS Sharmila : ఏపీ కాంగ్రెస్ చీఫ్‌గా షర్మిల.. ప్రకటించిన పార్టీ అధిష్టానం
YS Sharmila : కాంగ్రెస్ పార్టీ అధిష్టానం కీలక నిర్ణయం తీసుకుంది. ఆంధ్రప్రదేశ్ పీసీసీ అధ్యక్షురాలిగా వైఎస్ షర్మిలను నియమించింది.
Date : 16-01-2024 - 3:03 IST -
#India
Priyanka Gandhi: భారత రెజ్లర్లకు ప్రియాంకగాంధీ భరోసా, న్యాయ పోరాటానికి మద్దతు
Priyanka Gandhi: కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ ప్రియాంక గాంధీ వాద్రా ఒలింపియన్ రెజ్లర్ సాక్షి మాలిక్‌ను కలిసి ఆమెకు సంఘీభావం తెలిపారు. న్యాయం కోసం ఆమె చేసే పోరాటంలో ఆమెకు అన్ని విధాలుగా మద్దతు ఇస్తానని హామీ ఇచ్చారు. ప్రియాంక గాంధీ మాలిక్ నివాసానికి చేరుకుని ఆమెతో పాటు ఇతర రెజ్లర్లను కలిశారు. న్యాయం కోసం జరిగే పోరాటంలో మాలిక్‌కు అన్ని విధాలుగా తన మద్దతు ఉంటుందని ఆమె హామీ ఇస్తూ, ప్రపంచవ్యాప్తంగా దేశానికి కీర్తిని తెచ్చిపెట్టిన మహిళా […]
Date : 23-12-2023 - 12:23 IST -
#Telangana
Kishan Reddy : కాంగ్రెస్ పార్టీ సంప్రదాయాలను తుంగలో తొక్కింది – కిషన్ రెడ్డి ఫైర్
కాంగ్రెస్ పార్టీ ప్రొటెమ్ స్పీకర్‌గా ఎమ్ఐఎమ్ ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఒవైసీ ని ఎంపిక చేసింది. ఈరోజు ఉదయం ఆయన గవర్నర్ తమిళి సై సమక్షంలో రాజ్‌భవన్‌లో ప్రమాణ స్వీకారం చేసారు
Date : 09-12-2023 - 12:00 IST -
#Speed News
Jaggareddy – The Leader : జననేత జగ్గారెడ్డి గెలుపు.. సంగారెడ్డి అభివృద్ధికి మలుపు
Jaggareddy - The Leader : తూర్పు జగ్గారెడ్డి.. పరిచయం అక్కరలేని పేరు సంగారెడ్డి నియోజకవర్గంలో.. ఆ మాటకు వస్తే మొత్తం తెలంగాణ రాష్ట్రంలోనూ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో కూడా అత్యధికులు ఇష్టపడే వ్యక్తి..
Date : 27-11-2023 - 2:51 IST