Complaint
-
#Speed News
Hyderbad: బాబా ఫసియుద్దిన్ పై పోలీసులకు ఫిర్యాదు
Hyderbad: బీఅర్ఎస్ ఎమ్మెల్యే మాగంటి రోడ్ షో మీద షూ విసిరింది బాబా ఫసియుద్దిన్ అంటూ బోరబండ పోలీసులకు బీ అర్ ఎస్ నేతల ఫిర్యాదు చేశారు. బోర బండ లో ఈనెల 9 న ఎమ్మెల్యే మాగంటి రోడ్ షో మీద షూ దాడి ఘటన జరిగిందని, కార్పొరేటర్ బాబా ఫసియుద్దున్ తదితరుల మీద చర్యలు తీసుకోవాలి అని బోర బండ పోలీసులతో పాటు నగర పోలీస్ కమిషనర్ కు బీ అర్ ఎస్ నాయకుల […]
Date : 16-05-2024 - 9:48 IST -
#Telangana
Telangana: బీఆర్ఎస్ పై ఈసీ వేటు? ఇక నో ఎలక్షన్స్
Telangana: తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తరువాత బీఆర్ఎస్ పార్టీ పూర్తిగా బలహీన పడింది. ఒక్కొక్కరు ఆ పార్టీ నుంచి అధికార పార్టీలోకి చేరుతున్నారు.మరోవైపు గత ప్రభుత్వం చేసిన తప్పుల్ని కాంగ్రెస్ ఎండగడుతుంది. ముఖ్యంగా కాళేశ్వరం ప్రాజెక్టుపై చర్చోపచర్చలు సాగుతున్నాయి. సరిగ్గా ఎన్నికల ముందు మేడిగడ్డ బ్యారేజ్ కుంగిపోవడం గులాబీ పార్టీని గట్టిగానే దెబ్బ కొట్టింది. ఇదిలా ఉండగా ఆ పార్టీని ఎన్నికల్లో పోటీ చేయకుండా ఆపాలని కాంగ్రెస్ ఈసీకి లేఖ రాయడం హాట్ టాపిక్ అయింది. […]
Date : 20-02-2024 - 4:36 IST -
#Speed News
Hyderabad: బిర్యానీలో వెంట్రుకలు.. కేసు నమోదు చేసిన ఫుడ్ ఇన్ స్పెక్టర్
హైదరాబాద్ లో బిర్యానీ ఫేమస్. దీన్ని ఆసరాగా చేసుకుని గల్లీకి పదుల సంఖ్యలో హోటల్స్ పుట్టుకొస్తున్నాయి. కస్టమర్ల సంఖ్య నానాటికి పెరుగుతుండటం, బిర్యానీ లవర్స్ హోటల్స్ కి క్యూ కడుతుండటంతో కొన్ని హోటల్స్ ఏ మాత్రం నాణ్యత పాటించకుండా క్యాష్ చేసుకుంటున్నారు
Date : 11-02-2024 - 5:07 IST -
#Speed News
Governor Tamilisai: గవర్నర్ తమిళిసై ఎక్స్ అకౌంట్ హ్యాక్..!
గవర్నర్ డా. తమిళిసై సౌందర రాజన్ 'ఎక్స్' (ట్విట్టర్) ఖాతా హ్యాక్ చేశారు హ్యాకర్స్. పాస్ వర్డ్ మార్చేసి సంబంధం లేని పోస్ట్‌లు పెట్టడంతో ట్విట్టర్ గవర్నర్ కు మెయిల్ పంపించింది. దీంతో ఆమె హ్యాండిల్ చేసే ట్విట్టర్ అకౌంట్ హ్యాక్ అయినట్లు స్పష్టమైంది.
Date : 17-01-2024 - 3:06 IST -
#Cinema
Bigg Boss7: బిగ్ బాస్ పై హైకోర్టుకు సిపిఐ నారాయణ లేఖ
రియాల్టీ షో బిగ్ బాస్ తెలుగు 7 అనంతరం చోటుచేసుకున్న హింస, విధ్వంసంపై ఆందోళన వ్యక్తం చేస్తూ సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తికి లేఖ రాశారు.
Date : 21-12-2023 - 7:50 IST -
#Telangana
Kaleswaram Corruption: కాళేశ్వరంపై ఏసీబీకి ఫిర్యాదు, రేవంత్ వేట మొదలైందా ?
తెలంగాణలో అత్యంత ప్రతిష్టాత్మకంగా బీఆర్ఎస్ సర్కార్ చేపట్టిన కాళేశ్వరం ప్రాజెక్టులో భారీ అవినీతి జరిగిందని విచారణ చేపట్టాలని తెలంగాణ ఏసీబీకి ఫిర్యాదు అందింది
Date : 07-12-2023 - 7:08 IST -
#Telangana
Telangana: ఓటర్ స్లిప్‌లపై ఎంఐఎం పార్టీ గుర్తు: ఎన్నికల అధికారికి ఫిర్యాదు
ఎంఐఎం అభ్యర్థి అత్యుత్సాహం ప్రదర్శించారు.ఓటర్ స్లిప్‌లపై పార్టీ గుర్తు ముద్రించి వినూత్న ప్రచారానికి తెరలేపారు. దీంతో ప్రత్యర్థి పార్టీలు మండిపడుతున్నాయి. ఈ క్రమంలో ఎన్నికల అధికారికి ఫిర్యాదు చేశారు.
Date : 29-11-2023 - 3:19 IST -
#Telangana
Khammam Politics: పువ్వాడ ఎన్నికల అఫిడవిట్ పై ఈసీకి తుమ్మల ఫిర్యాదు
మంత్రి పువ్వాడ అజయ్ అఫిడవిట్ నిబంధనలకు అనుగుణంగా లేదని ఖమ్మం కాంగ్రెస్ అభ్యర్థి తుమ్మల నాగేశ్వరరావు ఆరోపించారు. ఈ మేరకు అఫిడవిట్ ఫార్మాట్ మార్పుపై ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేశామన్నారు
Date : 13-11-2023 - 6:03 IST -
#Speed News
Assembly Elections 2023: అమిత్ షాపై ఈసీకి కాంగ్రెస్ ఫిర్యాదు
అక్టోబర్ 16న ఛత్తీస్‌గఢ్‌లోని రాజ్‌నంద్‌గావ్‌లో హోంమంత్రి అమిత్ షా చేసిన ప్రకటనలపై కాంగ్రెస్ సీనియర్ నేతల బృందం బుధవారం భారత ఎన్నికల కమిషన్ కి ఫిర్యాదు చేసింది.
Date : 25-10-2023 - 7:33 IST -
#Telangana
Telangana: కేటీఆర్ పై ఈసీకి ఫిర్యాదు చేసిన కాంగ్రెస్
తెలంగాణ మంత్రి కేటీఆర్ పై కాంగ్రెస్ ప్రధాన ఎన్నికల కమిషనర్ (CEC)కి ఫిర్యాదు చేసింది . కేటీఆర్ ప్రజలను ప్రలోభపెట్టే విధంగా వ్యాఖ్యలు చేశాడని ఆరోపించారు కాంగ్రెస్ సీనియర్ నేత వేణుగోపాలస్వామి.
Date : 11-10-2023 - 6:27 IST -
#Telangana
Hyderabad: లైంగిక వేధింపులకు అడ్డాగా మారిన కేబీఆర్ పార్క్
హైదరాబాద్ లో కేబీఆర్ పార్క్ అంటే తెలియని వారంటూ ఉండరు. జూబ్లీహిల్స్ ప్రధాన రహదారిపై ఉన్న కేబీఆర్ పార్క్ లో వాకింగ్ చేసేందుకు పొలిటీషియన్స్, సినిమా తారలు వస్తూ ఉంటారు.
Date : 13-07-2023 - 3:09 IST -
#Viral
Viral Video: వీడు మాములోడు కాదు, తల్లిపైనే పోలీసులకు కంప్లైంట్ చేశాడు!
పిల్లలే కదా అని.. చాలామంది తల్లిదండ్రులు తేలిగ్గా తీసుకుంటుంటారు.
Date : 15-05-2023 - 4:34 IST -
#Cinema
Balagam Film: బలగం అభిమానులకు షాక్.. పోలీసులకు దిల్ రాజు ఫిర్యాదు!
సినిమా నిర్మాత దిల్ రాజు పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
Date : 03-04-2023 - 5:25 IST -
#South
Bengaluru: దేవుళ్లను అగౌరవపరుస్తోందంటూ…అమెజాన్ పై ఫిర్యాదు..!!
బాయ్ కాట్ అమెజాన్....ఇప్పుడు ట్విట్టర్లో బాగా ట్రెండింగ్ అవుతోంది. రాధాకృష్ణుడి అభ్యంతరకర రీతిలోఉన్న ఫొటోలను అమోజాన్ తన ఫ్లాట్ ఫాంపై విక్రయిస్తోందంటూ...హిందూ జనజాగృతి సమితి ఆరోపిస్తోంది.
Date : 20-08-2022 - 10:52 IST -
#Speed News
TPCC: సీఎం కేసీఆర్ పై రేవంత్ రెడ్డి ఫిర్యాదు!
భారత రాజ్యాంగంపై సీఎం కేసీఆర్ వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. ఇప్పుడున్న భారత రాజ్యాంగంతో గడిచిన 75 సంత్సరాలల్లో ప్రజల ఆశయాలు , ఆకాంక్షలు నెరవేరడం లేదని సీఎం అభిప్రాయపడ్డారు. కేసీఆర్ వ్యాఖ్యల పట్ల టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ మేరకు ఆయన శనివారం గజ్వేల్ పోలీస్ స్టేషన్ కు వెళ్లి కంప్లైంట్ చేశారు. కేసీఆర్ పై దేశద్రోహం కేసు నమోదు చేయాలని ఫిర్యాదులో పేర్కొన్నారు. పోలీస్ స్టేషన్ లో సీఐ […]
Date : 05-02-2022 - 2:52 IST