Cm Kcr
-
#Telangana
CM KCR: ఎన్నికలే లక్ష్యంగా కేసీఆర్ దూకుడు, వీవోఏలకూ వరాలు
ఎన్నికలే లక్ష్యంగా తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్, గులాబీ అధినేత బాస్ వరుస సంచలన నిర్ణయాలు తీసుకుంటున్నారు
Published Date - 11:19 AM, Fri - 1 September 23 -
#Speed News
Ghanpur : కేసీఆర్ సార్ ఛాన్స్ ఇస్తే..ఎమ్మెల్యే గా పోటీ చేస్తానంటున్న ‘జానకీపురం సర్పంచ్ నవ్య’
బీఆర్ఎస్ పార్టీలో కేసీఆర్ సార్, కేటీఆర్ అన్న అవకాశం ఇస్తే.. స్టేషన్ ఘన్‌పూర్‌లో ఎమ్మెల్యేగా నామినేషన్ వేసేందుకు సిద్ధంగా ఉన్నా
Published Date - 09:30 PM, Wed - 30 August 23 -
#Telangana
Crop Loan Waiver: సెప్టెంబర్ రెండో వారంలోగా రైతు రుణమాఫీ పూర్తి
ఎన్నికల హామీలో భాగంగా దశలవారీగా రైతు రుణమాఫీ చేస్తానని సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు. 2014లో మొదటి విడత రుణమాఫీని అమలు చేసింది తెలంగాణ ప్రభుత్వం.
Published Date - 03:55 PM, Wed - 30 August 23 -
#Telangana
DSC Candidates: కేసీఆర్ కు షాక్.. కామారెడ్డిలో బరిలో ‘ఢీ’ఎస్సీ అభ్యర్థులు
ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన రాకపోవడంతో అభ్యర్థులు ఊహించని నిర్ణయం తీసుకున్నారు.
Published Date - 12:17 PM, Wed - 30 August 23 -
#Speed News
BRS Party: మంత్రి వేముల సమక్షంలో బీఆర్ఎస్ లోకి చేరికలు
BRS Party: ముఖ్యమంత్రి కేసీఆర్ జనరంజక పాలన,సంక్షేమ కార్యక్రమాలు,బాల్కొండ నియోజకవర్గంలో జరుగుతున్న అభివృద్ధికి ఆకర్షితులై ముప్కాల్ మండలం రేంజర్ల గ్రామానికి చెందిన కాంగ్రెస్, బిజెపి నాయకులు,తటస్థులు మరియు ఏర్గట్ల మండలం నాగేంద్ర నగర్ గ్రామం కాంగ్రెస్ ,బిజెపిల నుండి పలువురు యువకులు సుమారు 200 మంది మంగళవారం రాష్ట్ర రోడ్లు భవనాలు శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి సమక్షంలో భారత రాష్ట్ర సమితి పార్టీలో చేరారు. వారికి గులాబీ కండువా కప్పి పార్టీలోకి మంత్రి సాదరంగా ఆహ్వానించారు. […]
Published Date - 06:06 PM, Tue - 29 August 23 -
#Telangana
BRS Graph: బీఆర్ఎస్ గ్రాఫ్ ఢమాల్, కేసీఆర్ నాయకత్వంపై వ్యతిరేకత?
51 శాతం మంది కేసీఆర్ నాయకత్వంపై తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేసినట్టు ఓ సర్వేలో తెలిసింది.
Published Date - 05:17 PM, Tue - 29 August 23 -
#Telangana
BRS South Sketch : దక్షిణ తెలంగాణపై KCR ప్లాన్ B
RS South Sketch : తెలంగాణ సీఎం కేసీఆర్ సర్వేలను విశ్వసిస్తారు. వాటిని బేస్ చేసుకుని వ్యూహాలను రచిస్తుంటారు.
Published Date - 03:45 PM, Tue - 29 August 23 -
#Telangana
BRS Govt: సాంస్కృతిక సారథి కళాకారుల వేతనాలు 30 శాతం పెంపు
రాష్ట్ర సాధనలో కీలక పాత్ర పోషించిన సాంస్కృతిక సారథి కళాకారులకు రాష్ట్ర ప్రభుత్వం 30 శాతం వేతనాలు పెంచింది.
Published Date - 11:19 AM, Tue - 29 August 23 -
#Telangana
KCR Politics : నల్గొండ BRS కు గ్రూప్ ల బెడద
KCR Politics :తెలంగాణ రాజకీయాన్ని ఒంటిచేత్తో తిప్పేస్తోన్న కేసీఆర్ కు నల్గొండలోని బీఆర్ఎస్ గ్రూపులు తలనొప్పిగా మారాయట
Published Date - 04:45 PM, Mon - 28 August 23 -
#Cinema
CM KCR : అల్లు అర్జున్‌కి, అవార్డు విన్నర్స్‌కి ప్రత్యేక అభినందనలు తెలిపిన సీఎం కేసీఆర్..
తాజాగా విలక్షణమైన రీతిలో తన అత్యుత్తమ నటన ద్వారా ఉత్తమ జాతీయ నటుడుగా అవార్డు దక్కించుకున్న ప్రముఖ సినీ హీరో అల్లు అర్జున్ కు తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు(CM KCR) శుభాకాంక్షలు తెలిపారు.
Published Date - 09:00 PM, Sat - 26 August 23 -
#Cinema
National Film Awards: అల్లు అర్జున్ కి సీఎం కేసీఆర్ అభినందనలు
జాతీయ చలన చిత్ర రంగాన్ని ప్రోత్సహించేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రతియేటా ప్రతిభావంతులకు నేషనల్ ఫిల్మ్ అవార్డులు ప్రధానం చేస్తుంది
Published Date - 08:54 PM, Sat - 26 August 23 -
#Speed News
Revanth Reddy: కేసీఆర్, తమిళిసై రాజకీయ పొత్తుపై ప్రజలు ఆలోచించాలి: రేవంత్ రెడ్డి
ఎంఐఎం అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీని ప్రధాని నరేంద్ర మోదీకి చోటా భాయ్ (తమ్ముడు)గా అభివర్ణించారు.
Published Date - 06:03 PM, Fri - 25 August 23 -
#Telangana
Bandi Sanjay: కేసీఆర్ మళ్లీ అధికారంలోకి వస్తే చంద్రమండలం కూడా ఖతమే: బండి సంజయ్
కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ సీఎం కేసీఆర్ నుద్దేశించి ఘాటు వ్యాఖ్యలు చేశారు.
Published Date - 04:05 PM, Fri - 25 August 23 -
#Telangana
MLC Kavitha: మా సీఎం అభ్యర్థి కేసీఆర్, మీ సీఎం అభ్యర్థి ఎవరు: కవిత ఎన్నికల శంఖారావం
ఆర్మూర్ కార్యకర్తల సమావేశంలో ఎమ్మెల్సీ కవిత పెర్కిట్ చౌరస్తాలో బీఆర్ఎస్ కార్యకర్తలను ఉద్ధేశించి ప్రసంగించారు.
Published Date - 02:33 PM, Fri - 25 August 23 -
#Telangana
Amit Shah: 27న అమిత్ షా రాక.. ఖమ్మం వేదికగా పొలిటికల్ ఫైట్
అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తుండటంతో బీజేపీ దూకుడు పెంచబోతోంది. ఇందుకు అమిత్ షా శ్రీకారం చుట్టబోతున్నారు.
Published Date - 12:28 PM, Fri - 25 August 23