CM Chandrababu
-
#Andhra Pradesh
Local Body Elections in AP : స్థానిక ఎన్నికల అప్డేట్ ఇచ్చిన సీఎం చంద్రబాబు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రానున్న ఆరు నెలల్లో స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించే అవకాశం ఉందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్పష్టమైన సంకేతాలు ఇచ్చారు
Date : 14-03-2026 - 9:30 IST -
#Andhra Pradesh
అన్నదాతకు ఇచ్చిన మాట నిలబెట్టుకున్న కూటమి ప్రభుత్వం!
రైతుల ఆదాయం పెంచడమే కాకుండా వారు పండించిన పంటకు గిట్టుబాటు ధర కల్పించడంలోనూ ప్రభుత్వం రికార్డు సృష్టిస్తోంది.
Date : 13-03-2026 - 3:29 IST -
#Andhra Pradesh
Ramadan 2026 : ఏపీ ప్రభుత్వ ‘ఇఫ్తార్’.. హాజరుకానున్న సీఎం
రాష్ట్ర స్థాయి ప్రధాన ఇఫ్తార్ వేడుక ఈ నెల 16వ తేదీన విజయవాడలోని ఏ కన్వెన్షన్ సెంటర్‌లో అత్యంత వైభవంగా జరగనుంది. ఈ ప్రతిష్ఠాత్మక కార్యక్రమానికి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్వయంగా హాజరై, ముస్లిం సోదరులతో కలిసి ఇఫ్తార్ విందులో పాల్గొననున్నారు
Date : 12-03-2026 - 9:20 IST -
#Andhra Pradesh
Andhra Govt to Ban Social Media : చంద్రబాబు తీసుకున్న నిర్ణయం పై మంచు హీరో రియాక్షన్
పిల్లల ఎదుగుదలలో అత్యంత కీలకమైన దశలో వారిని అనవసరమైన సామాజిక ఒత్తిళ్ల నుండి కాపాడటం సమాజం యొక్క ఉమ్మడి బాధ్యత అని మంచు మనోజ్ తన ఎక్స్ (X) ఖాతాలో పేర్కొన్నారు. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో పిల్లలు ఆటపాటలకు దూరమై
Date : 06-03-2026 - 8:00 IST -
#Andhra Pradesh
AP Local Body Elections : స్థానిక ఎన్నికలపై సీఎం చంద్రబాబు క్లారిటీ
ఈ ఎన్నికలు కూటమి ప్రభుత్వానికి ఒక పెద్ద అగ్నిపరీక్షగా మారనున్నాయి. గ్రామాల్లో రాజకీయ వాతావరణం ఎప్పుడూ వేడిగా ఉంటుంది, కాబట్టి అభ్యర్థుల ఎంపిక నుంచి ప్రచారం వరకు జాగ్రత్తగా వ్యవహరించాలని చంద్రబాబు సూచించారు
Date : 05-03-2026 - 8:14 IST -
#Andhra Pradesh
Iran-Israel War Effect : ఏపీ భవన్‌లో కంట్రోల్ రూమ్ ఏర్పాటు
బహ్రెయిన్‌లో సుమారు 50 వేల మంది తెలుగువారు, ముఖ్యంగా నర్సీపట్నం ప్రాంతానికి చెందినవారు ఉద్యోగాలు చేస్తున్నారు. అక్కడి తెలుగువారి యోగక్షేమాలను స్పీకర్ ఫోన్ ద్వారా అడిగి తెలుసుకున్నారు
Date : 02-03-2026 - 4:15 IST -
#Andhra Pradesh
ఇది దేవుడికే చేసిన మహా అపచారం : లడ్డూ కల్తీ వ్యవహారం సీఎం చంద్రబాబు తీవ్ర ఆరోపణలు
వైకాపా పాలన కాలంలో సుమారు 20 కోట్ల లడ్డూలను కల్తీ నెయ్యితో తయారు చేశారని ఆయన ఆరోపించారు. అధికార యంత్రాంగం, కొందరు నిపుణులు కలిసి కుట్రపూరితంగా వ్యవహరించారని విమర్శించారు.
Date : 24-02-2026 - 3:47 IST -
#Andhra Pradesh
తిరుమల కోసం స్వర్ణ దేవాలయం తరహా ప్రత్యేక చట్టం? .. యోచనలో ఏపీ ప్రభుత్వ
అమృత్‌సర్‌లోని స్వర్ణ దేవాలయం తరహాలో చట్టబద్ధ వ్యవస్థను తీసుకురావాలనే ఆలోచనలో ప్రభుత్వం ఉన్నట్లు తెలిసింది. ఆలయ పరిపాలన, ఆచార వ్యవహారాలు, భద్రతా అంశాలను మరింత క్రమబద్ధీకరించేందుకు ఈ చర్యలు చేపడుతున్నట్లు అధికార వర్గాలు చెబుతున్నాయి.
Date : 23-02-2026 - 5:09 IST -
#Andhra Pradesh
కల్తీ పాల ఘటన .. మృతుల కుటుంబాలకు రూ.10 లక్షలు : సీఎం చంద్రబాబు
మృతుల కుటుంబాలకు ఆర్థిక సాయం ప్రకటిస్తూ.. ప్రభుత్వం తరఫున ప్రతి కుటుంబానికి రూ.10 లక్షల చొప్పున ఆర్థిక సాయం అందిస్తామని సీఎం చంద్రబాబు తెలిపారు. ప్రాథమిక నివేదికల ప్రకారం ఈ విషాదానికి కారణం వరలక్ష్మి డెయిరీ నుంచి వచ్చిన కల్తీ పాలు అని గుర్తించబడింది.
Date : 23-02-2026 - 3:16 IST -
#Andhra Pradesh
AP Debt : 18 నెలల్లో కూటమి సర్కార్ రూ.3.17 లక్షల కోట్లు చేసింది – జగన్
మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై గణాంకాలతో కూడిన వివరణ ఇస్తూ, ప్రస్తుత కూటమి ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు గుప్పించారు. రాష్ట్ర అప్పుల విషయంలో కూటమి ప్రభుత్వం తప్పుడు ప్రచారం చేస్తోందని మాజీ సీఎం జగన్ మండిపడ్డారు
Date : 19-02-2026 - 9:00 IST -
#Andhra Pradesh
త్వరలో రాష్ట్రవ్యాప్తంగా ‘సంజీవని’ – సీఎం చంద్రబాబు
రాష్ట్రంలోని ప్రతి ఒక్కరి ఆరోగ్య వివరాలను డిజిటలైజ్ చేసి, వారి ఆరోగ్య స్థితిగతులను నిరంతరం పర్యవేక్షించేలా రూపొందించిన 'సంజీవని' ప్రాజెక్టును త్వరలో రాష్ట్రవ్యాప్తంగా విస్తరించాలని సీఎం చంద్రబాబు అధికారులను ఆదేశించారు
Date : 29-01-2026 - 8:30 IST -
#Andhra Pradesh
మహారాష్ట్రకు చంద్రబాబు, లోకేశ్
అజిత్ పవార్ మరణం కేవలం మహారాష్ట్రకే కాకుండా యావత్ దేశ రాజకీయాలకు తీరని లోటని ఏపీ మంత్రులు అభిప్రాయపడ్డారు. ముఖ్యంగా ఉమ్మడి ప్రాజెక్టులు, అంతర్రాష్ట్ర సంబంధాల విషయంలో ఆయన ప్రదర్శించిన చొరవను చర్చించారు.
Date : 28-01-2026 - 1:58 IST -
#Andhra Pradesh
పార్టీ కంటే ఏదీ ముఖ్యం కాదు.. నిర్లక్ష్యం వహిస్తే వేటు తప్పదు : చంద్రబాబు వార్నింగ్
అధికారంలోకి వచ్చామనే అహంకారం వద్దని పార్టీ సిద్ధాంతాలకు కట్టుబడి క్రమశిక్షణతో పనిచేయాలని ఆయన ఆదేశించారు.
Date : 28-01-2026 - 6:30 IST -
#Andhra Pradesh
ఏపీలో భూముల మార్కెట్ విలువలు పెంపు!
ఆంధ్రప్రదేశ్‌లో స్థిరాస్తి రంగానికి సంబంధించి కీలక పరిణామం చోటుచేసుకోనుంది. రాష్ట్రంలోని పట్టణ ప్రాంతాల్లో భూముల మార్కెట్ విలువలను పెంచేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. సవరించిన ఈ కొత్త ధరలు ఫిబ్రవరి 1 నుండి అమలులోకి రానున్నాయి.
Date : 21-01-2026 - 12:10 IST -
#Andhra Pradesh
ఇది కూటమి పాలన కాదు, క్యాసినో పాలన అంటూ వరుదు కళ్యాణి హాట్ కామెంట్స్
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం సంక్రాంతి వేళ పండుగ శోభను కోల్పోయి, అశ్లీల నృత్యాలకు, జూదానికి వేదికగా మారిందని ఎమ్మెల్సీ వరుదు కళ్యాణి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. రాష్ట్రంలో పద్ధతిగా జరగాల్సిన పండుగను విదేశీ సంస్కృతికి అడ్డాగా మార్చేశారని ఆమె ఆరోపించారు
Date : 21-01-2026 - 8:30 IST