Cinema News
-
#Cinema
Actor Hospitalised: ఆస్పత్రిలో చేరిన ప్రముఖ బాలీవుడ్ నటుడు!
గోవిందా త్వరగా కోలుకుని మళ్లీ ఉల్లాసంగా, ఆరోగ్యంగా కనిపించాలని ఆయన అభిమానులు, సినీ ప్రముఖులు ఆకాంక్షిస్తున్నారు.
Date : 12-11-2025 - 8:15 IST -
#Cinema
Tamannaah: మెగాస్టార్‌తో స్టెప్పులు వేయనున్న మిల్కీ బ్యూటీ!
ఇటీవల విడుదలైన ఈ సినిమా మొదటి సింగిల్ 'మీసాల పిల్లా' ఇప్పటికే 50 మిలియన్లకు పైగా వీక్షణలతో యూట్యూబ్‌లో రికార్డు సృష్టించింది. గత మూడు వారాలుగా ఈ పాట టాప్-10 ట్రెండింగ్‌లో కొనసాగుతూ.. సంక్రాంతి విడుదలకు మంచి బజ్‌ను తెచ్చిపెట్టింది.
Date : 11-11-2025 - 9:40 IST -
#Cinema
Vijay Deverakonda: ‘ది గర్ల్‌ఫ్రెండ్’ సక్సెస్ మీట్‌కు విజయ్ దేవరకొండ.. రష్మికతో నిశ్చితార్థం వార్తలపై స్పందిస్తారా?
అయితే ఈ సక్సెస్ మీట్ కేవలం సినిమా విజయాన్ని మాత్రమే కాకుండా మరొక కీలకమైన అంశాన్ని దృష్టిని ఆకర్షిస్తోంది. కొద్ది కాలంగా టాలీవుడ్‌లో విజయ్ దేవరకొండ- రష్మిక మందన్న ప్రైవేట్‌గా నిశ్చితార్థం చేసుకున్నారనే పుకార్లు జోరుగా వినిపిస్తున్నాయి.
Date : 11-11-2025 - 7:20 IST -
#Cinema
SSMB 29 Trailer: నవంబర్ 15న మహేష్ బాబు- రాజమౌళి మూవీ ట్రైలర్ విడుదల?
ఒకవేళ ట్రైలర్ నిజంగానే ఈవెంట్‌లో విడుదలైనట్లయిత సినిమా ఊహించిన దానికంటే త్వరగా థియేటర్లలోకి వచ్చే అవకాశం ఉందని సినీ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.
Date : 11-11-2025 - 5:49 IST -
#Cinema
Dharmendra: నటుడు ధర్మేంద్ర మృతి వార్తలను ఖండించిన కూతురు!
దీనికి ఒక రోజు ముందు ధర్మేంద్ర కుమారుడు సన్నీ డియోల్ కూడా మీడియాలో వస్తున్న ఊహాగానాలను కొట్టిపారేశారు. తన తండ్రిని వెంటిలేటర్‌పై ఉంచారనే వార్తలు పూర్తిగా అవాస్తవమని ఆయన ప్రతినిధి ద్వారా సోమవారం ఒక అధికారిక ప్రకటన విడుదల చేశారు.
Date : 11-11-2025 - 10:09 IST -
#Cinema
Allu Sirish: ఘనంగా అల్లు శిరీష్-నయనిక నిశ్చితార్థం.. మెగా ఫ్యామిలీ సందడి!
తన తాతగారి జయంతిని పురస్కరించుకుని ఈ శుభకార్యాన్ని నిర్వహించడం తన నాయనమ్మ కోరికను తీర్చినట్లైందని శిరీష్ భావోద్వేగానికి లోనైనట్టు తెలుస్తోంది.
Date : 31-10-2025 - 10:00 IST -
#Cinema
Mass Jathara Trailer: ‘మాస్ జాతర’ ట్రైలర్ విడుదల.. రవితేజ మార్క్ కామెడీ, యాక్షన్ విందు!
గతంలో 'ధమాకా' వంటి బ్లాక్‌బస్టర్ తర్వాత రవితేజ, శ్రీలీల కాంబినేషన్‌లో వస్తున్న ఈ సినిమాపై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమా మాస్ ఆడియన్స్‌కు పండగలాంటి విందు భోజనం అందించడం ఖాయమనే నమ్మకాన్ని ఈ ట్రైలర్ మరింత పెంచింది.
Date : 27-10-2025 - 9:27 IST -
#Cinema
Shilpa Shetty: బాలీవుడ్ హీరోయిన్‌కు 4 గంటలపాటు చుక్కలు చూపించిన పోలీసులు!
రాజ్ కుంద్రా సెప్టెంబర్ 15న EOW సమన్ల మేరకు విచారణకు హాజరైనట్లు తెలిపారు. ప్రధాన న్యాయమూర్తి చంద్రశేఖర్, న్యాయమూర్తి గౌతమ్ ఎ అంఖడ్ల ధర్మాసనం దంపతుల పిటిషన్‌పై అక్టోబర్ 8లోగా జవాబు దాఖలు చేయాలని రాష్ట్రం తరఫున హాజరైన పబ్లిక్ ప్రాసిక్యూటర్ మంకున్వార్ దేశ్‌ముఖ్‌ను ఆదేశించింది.
Date : 07-10-2025 - 9:13 IST -
#Cinema
They Call Him OG Trailer: పవన్ కళ్యాణ్ ‘ఓజీ’ ట్రైలర్ విడుదల.. బాంబే వస్తున్నా.. తలలు జాగ్రత్త!
ఈ సినిమాకు యువ సంగీత దర్శకుడు థమన్ సంగీతం అందించారు. ట్రైలర్‌లో థమన్ అందించిన బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ (BGM) సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలిచింది. అది సన్నివేశాలకు మరింత ఊపునిచ్చింది. సినిమాటోగ్రఫీ, నిర్మాణ విలువలు కూడా చాలా ఉన్నత స్థాయిలో ఉన్నాయి.
Date : 22-09-2025 - 2:45 IST -
#Cinema
Kantara Chapter 1 Trailer: కాంతారా చాప్టర్-1 ట్రైలర్ విడుదల.. అదరగొట్టిన రిషబ్ శెట్టి!
2022లో విడుదలైన 'కాంతార' ఒక చిన్న బడ్జెట్ సినిమాగా మొదలై రూ. 400 కోట్లకు పైగా వసూళ్లు చేసి సెన్సేషన్ సృష్టించింది. ఈ సినిమాలోని రిషబ్ శెట్టి నటన, దర్శకత్వం, విజువల్స్, క్లైమాక్స్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాయి.
Date : 22-09-2025 - 1:14 IST -
#Cinema
Ram Gopal Varma: దర్శకుడు రామ్ గోపాల్ వర్మపై క్రిమినల్ కేసు నమోదు
ఈ వివాదంపై రామ్ గోపాల్ వర్మ ఇంకా అధికారికంగా స్పందించలేదు. అయితే ఆయన తన సినిమాల్లో, వెబ్ సిరీస్‌లలో వివాదాస్పద అంశాలను చూపించడం ఇది మొదటిసారి కాదు. గతంలో కూడా ఆయన పలు చిత్రాలు, సిరీస్‌లపై అనేక వివాదాలు రేగాయి.
Date : 18-09-2025 - 9:25 IST -
#Cinema
Narendra Modi Biopic: తెరమీదకు ప్రధాని మోదీ జీవితం.. మోదీగా నటించనున్నది ఎవరంటే?
నిర్మాణ సంస్థ ఈ సినిమాను ఇంగ్లీష్‌తో పాటు వివిధ భారతీయ భాషలలో పాన్-ఇండియా విడుదలకు ప్లాన్ చేసింది. ఈ స్ఫూర్తిదాయక బయోపిక్ ద్వారా ప్రేక్షకులకు మరపురాని సినిమా అనుభవాన్ని అందించడమే వారి లక్ష్యం.
Date : 17-09-2025 - 6:58 IST -
#Cinema
NTR Viral Photo: అమెరికా కాన్సులేట్‌లో ఎన్టీఆర్.. ‘డ్రాగన్’ షూటింగ్ కోసం అమెరికాకు!
ప్రశాంత్ నీల్, ఎన్టీఆర్ కాంబినేషన్ అనగానే అంచనాలు తారాస్థాయికి చేరాయి. ప్రశాంత్ నీల్ ‘కేజీయఫ్’తో తన మార్క్ చూపించారు. ఎన్టీఆర్ ‘ఆర్‌ఆర్‌ఆర్’తో ప్రపంచవ్యాప్తంగా అభిమానులను సంపాదించుకున్నారు.
Date : 16-09-2025 - 8:28 IST -
#Cinema
Katrina Kaif- Vicky Kaushal: తల్లిదండ్రులు కాబోతున్న కత్రినా కైఫ్- విక్కీ కౌశల్?!
ఇక సినిమాల విషయానికి వస్తే విక్కీ కౌశల్ చివరిగా 'ఛావా' అనే పీరియడ్ చిత్రంలో నటించారు. కత్రినా కైఫ్ విజయ్ సేతుపతితో కలిసి నటించిన 'మెర్రీ క్రిస్మస్' చిత్రంలో చివరిసారిగా కనిపించారు. ఈ శుభవార్తపై అధికారిక ప్రకటన కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
Date : 15-09-2025 - 4:20 IST -
#Cinema
Megastar Chiranjeevi: వరుణ్ తేజ్-లావణ్యలకు శుభాకాంక్షలు తెలిపిన మెగాస్టార్.. మనువడితో చిరంజీవి!
మెగా ఫ్యామిలీలోని ఇతర సభ్యులు, సినీ ప్రముఖులు, అభిమానులు సోషల్ మీడియాలో వరుణ్, లావణ్యలకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. ఈ వార్తతో మెగా అభిమానుల్లో పండుగ వాతావరణం నెలకొంది.
Date : 10-09-2025 - 5:07 IST