Cinema News
-
#Cinema
రామ్ చరణ్ పెద్ది సెకండ్ సాంగ్ కి లేటెస్ట్ ప్లాన్!
Ram Charan మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న భారీ పాన్ ఇండియా చిత్రం పెద్దిపై అంచనాలు రోజురోజుకీ పెరుగుతున్నాయి. బుచ్చిబాబు సాన దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ మూవీ నుంచి విడుదలైన తొలి పాట “చికిరి చికిరి” యూట్యూబ్‌లో 100 మిలియన్ వ్యూస్ దాటి సంచలనం సృష్టించింది. ఐదు భాషల్లో విడుదలైన ఈ సాంగ్ మొత్తం 150 మిలియన్‌కు పైగా వ్యూస్ సాధించింది. ఈ విజయంతో ఇప్పుడు రెండో సింగిల్‌పై భారీ బజ్ నెలకొంది. తాజా […]
Date : 02-01-2026 - 2:27 IST -
#Cinema
బన్నీ, అట్లీ ప్రాజెక్ట్.. రిలీజ్ ముందే ఓటీటీ హక్కులు 600 కోట్లా?
పుష్ప 2 ఘన విజయంతో పాన్ ఇండియా స్థాయిలో స్టార్‌డమ్‌ను మరింత పెంచుకున్న ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ క్రేజ్ ప్రస్తుతం టాప్‌లో ఉంది. ఈ క్రమంలో దర్శకుడు అట్లీతో కలిసి బన్నీ చేస్తున్న భారీ సైన్స్ ఫిక్షన్ యాక్షన్ డ్రామాపై అంచనాలు భారీగా ఉన్నాయి. తాజాగా ఈ సినిమా డిజిటల్ హక్కుల కోసం నెట్‌ఫ్లిక్స్ రూ.600 కోట్ల వరకు ఆఫర్ చేసిందన్న రూమర్ సినీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. సన్ పిక్చర్స్ నిర్మిస్తున్న ఈ భారీ […]
Date : 30-12-2025 - 11:25 IST -
#Cinema
విజయ్ జన నాయకన్.. రేపే రెండో పాట విడుదల!
విజయ్ రాజకీయ పార్టీ 'తమిళగ వెట్రి కళగం' స్థాపించిన తర్వాత వస్తున్న సినిమా కావడంతో ఇందులో సామాజిక, రాజకీయ సందేశం బలంగా ఉంటుందని విశ్లేషకులు భావిస్తున్నారు.
Date : 17-12-2025 - 12:30 IST -
#Cinema
Samantha: భర్తకు షాక్ ఇచ్చిన సమంత.. అసలు మేటర్ ఏంటంటే?!
నేటి మార్పులకు అనుగుణంగా సినిమా తీయడం గురించి మాట్లాడుతూ.. కాలంతో పాటు థీమ్స్ మారుతూ ఉంటాయి, అది సమస్య కాదు. రీల్స్ లాంటివి వీక్షించే అలవాట్లను, దృష్టిని కేంద్రీకరించే వ్యవధిని భారీగా మార్చాయి.
Date : 10-12-2025 - 3:22 IST -
#Cinema
Dharmendra Pension: ధర్మేంద్ర మృతి.. ఆయన పెన్షన్ ఎవరికి దక్కుతుంది?
ధర్మేంద్ర కుటుంబం గురించి ప్రజలు ఎప్పుడూ రెండు వర్గాలుగా ప్రకాశ్ కౌర్, హేమా మాలిని చర్చించుకుంటారు. సామాజికంగా ఇద్దరు భార్యలు అందరికీ తెలిసినవారే అయినప్పటికీ చట్టం దృష్టిలో ధర్మేంద్ర మొదటి భార్య మాత్రమే చట్టబద్ధమైన జీవిత భాగస్వామిగా పరిగణించబడుతుంది.
Date : 24-11-2025 - 4:24 IST -
#Cinema
Dharmendra: ఫిల్మ్ ఇండస్ట్రీలో మరో విషాదం.. ప్రముఖ నటుడు కన్నుమూత!
ధర్మేంద్ర మరణానంతరం ఆయన చివరి చిత్రం 'ఇక్కీస్' (Ikis) ఈ ఏడాదే విడుదల కానుంది. ఈ చిత్రంలో నటుడు, అమితాబ్ బచ్చన్ మనవడు అయిన అగస్త్య నందా తండ్రి పాత్రలో కనిపించనున్నారు.
Date : 24-11-2025 - 3:07 IST -
#Cinema
Rajamouli: వారణాసి వివాదాలపై ఎస్ఎస్ రాజమౌళి స్పందిస్తారా?
ప్రస్తుతం సోషల్ మీడియాలో రాజమౌళి వ్యాఖ్యలు, టైటిల్ వివాదంపై చర్చలు, వాదోపవాదాలు తీవ్రమవుతున్నాయి. దేశవ్యాప్తంగా సినీ అభిమానులు, భక్తుల దృష్టి ఇప్పుడు రాజమౌళిపైనే ఉంది.
Date : 19-11-2025 - 10:01 IST -
#Cinema
Sankranthi 2026: టాలీవుడ్‌లో సంక్రాంతి సందడి షురూ.. బాక్సాఫీస్ వద్ద పోటీపడనున్న సినిమాలివే!
సుధా కొంగర దర్శకత్వంలో వస్తున్న ఈ ద్విభాషా చిత్రం జనవరి 14, 2026న విడుదల కానుంది. మొత్తం ఏడు చిత్రాలతో 2026 సంక్రాంతి సీజన్ తెలుగు సినిమా చరిత్రలో అత్యంత రద్దీగా, ఉత్కంఠభరితంగా మారనుంది.
Date : 18-11-2025 - 8:55 IST -
#Cinema
iBomma: ఐబొమ్మ వలన ఫిల్మ్ ఇండస్ట్రీకి ఎంత లాస్ వచ్చిందంటే?
అరెస్టు తర్వాత బయటపడిన మరో తీవ్రమైన అంశం ఏంటంటే.. రవి మిలియన్ల మంది వినియోగదారుల వ్యక్తిగత వివరాలను నిల్వ చేయడమే. ఈ డేటాబేస్ ఇప్పుడు దర్యాప్తులో కీలకంగా మారింది.
Date : 17-11-2025 - 7:20 IST -
#Cinema
Akhanda 2: ‘అఖండ 2’ సెన్సేషన్.. భారీ ధరకు నార్త్ ఇండియా హక్కులు!
రామ్ ఆచంట, గోపీనాథ్ ఆచంట కలిసి 14 రీల్స్ ప్లస్ బ్యానర్‌పై ఈ చిత్రాన్ని అత్యంత భారీ బడ్జెట్‌తో ఉన్నత సాంకేతిక విలువలతో నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి మాస్ బీట్స్ స్పెషలిస్ట్ ఎస్.ఎస్. థమన్ సంగీతం అందిస్తున్నారు.
Date : 15-11-2025 - 6:50 IST -
#Cinema
Actor Hospitalised: ఆస్పత్రిలో చేరిన ప్రముఖ బాలీవుడ్ నటుడు!
గోవిందా త్వరగా కోలుకుని మళ్లీ ఉల్లాసంగా, ఆరోగ్యంగా కనిపించాలని ఆయన అభిమానులు, సినీ ప్రముఖులు ఆకాంక్షిస్తున్నారు.
Date : 12-11-2025 - 8:15 IST -
#Cinema
Tamannaah: మెగాస్టార్‌తో స్టెప్పులు వేయనున్న మిల్కీ బ్యూటీ!
ఇటీవల విడుదలైన ఈ సినిమా మొదటి సింగిల్ 'మీసాల పిల్లా' ఇప్పటికే 50 మిలియన్లకు పైగా వీక్షణలతో యూట్యూబ్‌లో రికార్డు సృష్టించింది. గత మూడు వారాలుగా ఈ పాట టాప్-10 ట్రెండింగ్‌లో కొనసాగుతూ.. సంక్రాంతి విడుదలకు మంచి బజ్‌ను తెచ్చిపెట్టింది.
Date : 11-11-2025 - 9:40 IST -
#Cinema
Vijay Deverakonda: ‘ది గర్ల్‌ఫ్రెండ్’ సక్సెస్ మీట్‌కు విజయ్ దేవరకొండ.. రష్మికతో నిశ్చితార్థం వార్తలపై స్పందిస్తారా?
అయితే ఈ సక్సెస్ మీట్ కేవలం సినిమా విజయాన్ని మాత్రమే కాకుండా మరొక కీలకమైన అంశాన్ని దృష్టిని ఆకర్షిస్తోంది. కొద్ది కాలంగా టాలీవుడ్‌లో విజయ్ దేవరకొండ- రష్మిక మందన్న ప్రైవేట్‌గా నిశ్చితార్థం చేసుకున్నారనే పుకార్లు జోరుగా వినిపిస్తున్నాయి.
Date : 11-11-2025 - 7:20 IST -
#Cinema
SSMB 29 Trailer: నవంబర్ 15న మహేష్ బాబు- రాజమౌళి మూవీ ట్రైలర్ విడుదల?
ఒకవేళ ట్రైలర్ నిజంగానే ఈవెంట్‌లో విడుదలైనట్లయిత సినిమా ఊహించిన దానికంటే త్వరగా థియేటర్లలోకి వచ్చే అవకాశం ఉందని సినీ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.
Date : 11-11-2025 - 5:49 IST -
#Cinema
Dharmendra: నటుడు ధర్మేంద్ర మృతి వార్తలను ఖండించిన కూతురు!
దీనికి ఒక రోజు ముందు ధర్మేంద్ర కుమారుడు సన్నీ డియోల్ కూడా మీడియాలో వస్తున్న ఊహాగానాలను కొట్టిపారేశారు. తన తండ్రిని వెంటిలేటర్‌పై ఉంచారనే వార్తలు పూర్తిగా అవాస్తవమని ఆయన ప్రతినిధి ద్వారా సోమవారం ఒక అధికారిక ప్రకటన విడుదల చేశారు.
Date : 11-11-2025 - 10:09 IST