Cinema News
-
#Cinema
Deputy CM Bhatti: తెలంగాణ మొత్తానికి ప్రతిరూపం గద్దర్: డిప్యూటీ సీఎం భట్టి
సినీ పరిశ్రమల అవార్డుల విషయానికొస్తే నంది అవార్డులు ఒక పండుగల నిర్వహించేవారు. రాష్ట్ర విభజన తర్వాత ఎందుకో గత ప్రభుత్వం ఈ అంశాన్ని పట్టించుకోలేదు అన్నారు.
Date : 14-10-2024 - 8:03 IST -
#Cinema
Kalki 2898 AD : బాక్సాఫీస్‌లో భూకంపం.. ఎందుకంటే..?
భారీ అంచనాల నడుమ విడుదలైన సినిమా 'కల్కి 2898 AD'. విడుదలైన రోజునుంచే పాజిటివ్ టాక్‌ను సొంతం చేసుకుంది ఈ చిత్రం. దీంతో.. 'కల్కి 2898 AD' అన్ని అన్ని భాషాల్లో దూసుకుపోతోంది , పనిదినాలలో కూడా కలెక్షన్లు చాలా స్థిరంగా ఉన్నాయి.
Date : 06-07-2024 - 6:02 IST -
#Cinema
Actor Darshan : శాండల్‌వుడ్ ట్రెండింగ్‌లో ‘ఖైదీ నంబర్ 6106’
భారతీయ చలనచిత్ర పరిశ్రమకు ప్రత్యేకమైన అభిమానుల పోకడలు కొత్తేమీ కాదు , శాండల్‌వుడ్ (కన్నడ సినిమా) ల్యాండ్‌స్కేప్‌ను స్వీప్ చేస్తున్న తాజా క్రేజ్ దీనికి మినహాయింపు కాదు.
Date : 01-07-2024 - 7:02 IST -
#Cinema
Sudheer Babu : ‘సుధీర్ బాబు’ హీరోగా సూపర్ నేచురల్ మిస్టరీ థ్రిల్లర్
"నవ దళపతి"గా పిలవబడే సుధీర్ బాబు తన రాబోయే పాన్-ఇండియా సూపర్‌నేచురల్ థ్రిల్లర్‌తో ప్రేక్షకులను ఆకర్షించడానికి సిద్ధంగా ఉన్నాడు.
Date : 01-07-2024 - 6:15 IST -
#Cinema
Venkatesh Trisha Combo: వెంకీ, త్రిష కాంబో అసలు నిజం ఇదే
విక్టరీ వెంకటేష్.. సైంధవ్ సినిమా రిజెల్ట్ తో రూటు మార్చారు. యాక్షన్ మూవీస్ చేయాలి.. థ్రిలర్స్ చేయాలి అనుకున్న వెంకీ.. ఇప్పుడు తనకు బాగా కలిసొచ్చిన ఫ్యామిలీ మూవీ.. మంచి కమర్షియల్ ఎంటర్ టైనర్ చేయాలని ఫిక్స్ అయ్యారు.
Date : 26-03-2024 - 4:08 IST -
#Cinema
Harish With Balayya: బాలయ్య హరీష్ క్రేజీ కాంబో.. బాక్సాఫీస్ షేక్
నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం బాబీ దర్శకత్వంలో సినిమా చేస్తున్నారు. అఖండ, వీరసింహారెడ్డి, భగవంత్ కేసరి సినిమాలతో మంచి దూకుడు మీదున్న బాలయ్య త్వరలో ఓ క్రేజీ దర్శకుడితో పని చేయనున్నారు.
Date : 10-02-2024 - 6:27 IST -
#Cinema
Prabhas and Trivikram: ప్రభాస్ కోసం మైత్రీ మూవీ మేకర్స్ త్రివిక్రమ్ తో సంప్రదింపులు
ప్రభాస్ ఎప్పటినుంచో త్రివిక్రమ్ డైరెక్షన్ లో ఒక సినిమా చేయాలని అనుకుంటున్నాడు. అయితే త్రివిక్రమ్ మాత్రం వరుసగా స్టార్ హీరోలతోనే సినిమాలు చేస్తున్నప్పటికీ ప్రభాస్ ని మాత్రం పట్టించుకోవడం లేదు.
Date : 24-01-2024 - 4:37 IST -
#Cinema
Allu Arjun Pushpa 2: పక్కా ప్లాన్ తోనే పుష్ప 2 రిలీజ్.. డైరెక్టర్ సుకుమార్ తక్కువోడు కాదు..!
అల్లు అర్జున్, సుకుమార్ కాంబోలో వచ్చిన పుష్ప 1 బ్లాక్ బస్టర్ అయిన విషయం తెలిసిందే. ఆ చిత్రానికి సీక్వెల్ గా పుష్ప-2 (Allu Arjun Pushpa 2) తెరకెక్కిస్తున్నారు. ఈ సీక్వెల్ పై చిత్రబృందం సోమవారం చిత్రబృందం రిలీజ్ అప్ డేట్ ఇచ్చింది.
Date : 12-09-2023 - 11:47 IST -
#Cinema
Amitabh Bachchan: అభిమానుల్ని కలిసినప్పుడు అమితాబ్ చెప్పులు వేసుకోరు ఎందుకో తెలుసా?
ప్రపంచ వ్యాప్తంగా బిగ్ బి అమితాబ్ బచ్చన్ కు అభిమానులున్నారు. ఎనిమిది పదుల వయసులోనూ అమితాబ్ సినిమాల్లో నటిస్తున్నారు అంటే అది కేవలం అభిమానుల కోసమే.
Date : 06-06-2023 - 8:19 IST -
#Cinema
Prabhas Visits Tirumala: తిరుమల శ్రీవారిని దర్శించుకున్న హీరో ప్రభాస్, ‘ఆదిపురుష్’ టీమ్
తిరుమల శ్రీవారిని ప్రముఖ సినీ నటుడు ప్రభాస్ (Prabhas Visits Tirumala) దర్శించుకున్నారు. మంగళవారం వేకువజామున సాంప్రదాయ దుస్తులు ధరించిన ప్రభాస్ వైకుంఠం క్యూ కాంప్లెక్స్ ద్వారా ఆలయ ప్రవేశం చేసారు.
Date : 06-06-2023 - 9:42 IST -
#Cinema
Tamil Actor Vishal: ప్రమాదం నుంచి ప్రాణాలతో బయటపడ్డ హీరో విశాల్.. వీడియో వైరల్
ప్రముఖ నటుడు విశాల్ (Vishal) భారీ ప్రమాదం నుంచి బయటపడ్డారు. విశాల్ హీరోగా దర్శకుడు అధిక్ రవిచంద్రన్ దర్శకత్వంలో మార్క్ ఆంటోనీ చిత్రం రానుంది. ఈ సినిమాలోని యాక్షన్ సన్నివేశాన్ని చెన్నైలో చిత్రీకరిస్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది.
Date : 23-02-2023 - 6:38 IST -
#Cinema
Jr NTR Met India cricketers: టీమిండియా క్రికెటర్లను కలిసిన జూ. ఎన్టీఆర్
ఈ నెల 18న హైదరాబాద్‌లోని ఉప్పల్ స్టేడియ వేదికగా భారత్, న్యూజిలాండ్ మధ్య వన్డే మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్ కోసం హైదరాబాద్‌కు వచ్చిన టీమిండియా క్రికెటర్లను ఓ హోటల్లో హీరో జూనియర్ ఎన్టీఆర్ (Jr NTR Met India cricketers) కలిశాడు. వారితో కొద్దిసేపు ముచ్చటించాడు.
Date : 17-01-2023 - 9:28 IST