China
-
#India
China Reaction: ఆర్టికల్ 370.. సుప్రీంకోర్టు తీర్పుపై చైనా విమర్శలు..!
ఆర్టికల్ 370పై సుప్రీంకోర్టు తీర్పు తర్వాత పాకిస్థాన్‌తో పాటు చైనా (China Reaction) కూడా ఉలిక్కిపడింది. బుధవారం చైనా మళ్లీ లడఖ్‌ను క్లెయిమ్ చేసింది.
Date : 14-12-2023 - 2:28 IST -
#India
China Vs Bhutan : భూటాన్‌లోకి చైనా చొరబాటు.. ఇండియా అలర్ట్
China Vs Bhutan : భూటాన్ సరిహద్దుల్లో చైనా సైన్యం యాక్టివిటీని పెంచింది.
Date : 11-12-2023 - 12:33 IST -
#World
China Travel Ban: అమెరికా, చైనాల మధ్య ప్రయాణాన్ని నిషేధించాలని డిమాండ్.. అధ్యక్షుడు జో బైడెన్ కు లేఖ..!
చైనాలో వేగంగా విస్తరిస్తున్న మిస్టరీ వ్యాధి యావత్ ప్రపంచాన్ని భయభ్రాంతులకు గురిచేస్తోంది. చాలా మంది US చట్టసభ సభ్యులు చైనాపై ప్రయాణ నిషేధాన్ని (China Travel Ban) డిమాండ్ చేశారు.
Date : 02-12-2023 - 8:02 IST -
#India
6 States Alert : చైనా ఇన్ఫెక్షన్ల ఎఫెక్ట్.. ఇండియాలోని 6 రాష్ట్రాల్లో అలర్ట్
6 States Alert : చైనాలోని పిల్లల్లో శ్వాసకోశ వ్యాధులు పెరుగుతున్న నేపథ్యంలో భారత్ అలర్ట్ అయింది.
Date : 29-11-2023 - 1:14 IST -
#Speed News
First Image : చైనా స్పేస్ స్టేషన్ తొలి ఫొటో ఇదిగో..
First Image : చైనా తన మానవసహిత స్పేస్ స్టేషన్ ‘టియాన్ గాంగ్’ (Tiangong) ఫొటోలను తొలిసారిగా విడుదల చేసింది.
Date : 29-11-2023 - 9:21 IST -
#World
China: చైనాలో అథ్లెటిక్స్ పేరుతో సైనిక శిక్షణ.. ఏడేళ్ల లోపు వేల మంది చిన్నారులకు కూడా శిక్షణ..?
చైనా (China) అధ్యక్షుడు జీ జిన్‌పింగ్ తన సామ్రాజ్యవాద ప్రయత్నాలను ఎన్నడూ విరమించుకోలేదు. ఇప్పుడు తన దేశంలోని పిల్లలను కూడా మళ్లీ యుద్ధానికి సిద్ధం చేస్తున్నాడు.
Date : 29-11-2023 - 8:58 IST -
#India
China Pneumonia: చైనాలో న్యుమోనియా..ఇండియాలో మరోసారి లాక్ డౌన్..?
కరోనా మహమ్మారి నుంచి కోలుకుని ప్రశాంతంగా జీవిస్తున్న తరుణంలో చైనాలో మరో మహమ్మారి వ్యాప్తి మొదలైంది. ప్రస్తుతం చైనాలో న్యుమోనియా దారుణంగా ప్రబలుతోంది. ఈ వ్యాధి పిల్లలలో కనిపిస్తుండటం ఆందోళనకరంగా మారింది.
Date : 27-11-2023 - 8:17 IST -
#India
China pneumonia: చైనాలో న్యుమోనియా, రాష్ట్రాలకు కేంద్రం అలెర్ట్
చైనాలో చిన్నారులకు వ్యాపిస్తున్న న్యుమోనియా ప్రపంచ దేశాలను ఆందోళనకు గురి చేస్తుంది. అయితే చలికాలంలో సాధారణ శ్వాసకోశ సమస్యలని చైనా మొదట చెప్పుకొచ్చింది.
Date : 26-11-2023 - 6:03 IST -
#Speed News
Border Seize : చైనా – మయన్మార్ బార్డర్ క్రాసింగ్‌పై మిలిటెంట్ల కబ్జా
Border Seize : సైనిక పాలనలో ఉన్న మయన్మార్‌లో పరిణామాలు వేగంగా మారుతున్నాయి.
Date : 26-11-2023 - 2:43 IST -
#World
Taiwan Presidential Election: వచ్చే ఏడాది తైవాన్‌లో ఎన్నికలు.. అభ్యర్థులు ఎవరు..? ప్రపంచం దృష్టి ఈ ఎన్నికలపై ఎందుకు పడింది..?
వచ్చే ఏడాది తైవాన్‌లో అధ్యక్ష ఎన్నికలు (Taiwan Presidential Election) జరగనుండగా దానికి సంబంధించిన సన్నాహాలు ఇప్పటికే ప్రారంభమయ్యాయి.
Date : 26-11-2023 - 10:09 IST -
#Special
Nepal – Hindu State : రాచరికం, హిందూదేశం కోసం నేపాలీల డిమాండ్.. ఎందుకు ?
Nepal - Hindu State : ప్రపంచ దేశాలన్నీ రాజరికం నుంచి ప్రజాస్వామ్యం వైపుగా కదులుతున్నాయి.
Date : 25-11-2023 - 12:29 IST -
#World
Mysterious Pneumonia In China: చైనాను వణికిస్తున్న మరో అంతుచిక్కని వ్యాధి.. సమాచారం కోరిన WHO..!
తమ పిల్లల్లో చాలా మందికి ఇన్ఫ్లుఎంజా లాంటి వ్యాధులు వ్యాపిస్తున్నాయని చైనా (Mysterious Pneumonia In China) తెలిపింది.
Date : 23-11-2023 - 9:11 IST -
#Speed News
China Mosques : మసీదులపై చైనా సర్కారు దుశ్చర్య.. ఏం చేస్తోందంటే ?
China Mosques : చైనాలోని ముస్లింల స్థితిగతులపై హ్యూమన్ రైట్స్ వాచ్ (HRW) సంచలన నివేదికను విడుదల చేసింది.
Date : 22-11-2023 - 5:35 IST -
#Special
Panda Envoys : చైనా, అమెరికా మధ్యలో పాండా.. ఎందుకు ?
Panda Envoys : ఇటీవల అమెరికా అధ్యక్షుడు జో బైడెన్, చైనా అధ్యక్షుడు షి జిన్‌పింగ్ భేటీ అయ్యారు.
Date : 18-11-2023 - 6:48 IST -
#Technology
Worlds Fastest Internet : ప్రపంచంలోనే స్పీడ్ ఇంటర్నెట్ ఇక చైనాలో.. విశేషాలివీ
Worlds Fastest Internet : స్వదేశీ టెక్నాలజీ డెవలప్మెంట్లో, స్వదేశీ పరిశ్రమల వికాసంలో రాకెట్ వేగంతో చైనా దూసుకుపోతోంది.
Date : 15-11-2023 - 2:47 IST