Chikoti Praveen
-
#Telangana
Telangana BJP: బీజేపీలో చీకోటి ప్రవీణ్‌కు లైన్ క్లియర్
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గరపడుతోంది. దీంతో ప్రధాన పార్టీలు తమ అభ్యర్థుల్ని ప్రకటించే పనిలో ఉన్నారు. ఇప్పటికే అధికార పార్టీ బీఆర్ఎస్ తమ అభ్యర్థుల జాబితాను విడుదల చేసింది.
Date : 07-10-2023 - 2:38 IST -
#Telangana
Chikoti Praveen: బీజేపీలో ‘చీకోటి’ చేరికను అడ్డుకున్నదెవరు, వ్యతిరేకులకు క్యాసినో కింగ్ వార్నింగ్!
చికోటి ప్రవీణ్ భారీ ర్యాలీతో బీజేపీలో చేరాలని ప్లాన్ చేసుకున్నారు. కానీ నేతలు ఎవ్వరూ అందుబాటులేకపోవడం విస్మయానికి గురి చేసింది.
Date : 13-09-2023 - 3:13 IST -
#Telangana
Chikoti Praveen: బీజేపీలోకి చికోటి?.. ఢిల్లీలో రాజకీయాలు
చికోటి ప్రవీణ్... ఈ పేరు పెద్దగా పరిచయం అవసరం లేదు. సినిమా పరిశ్రమ కాదు, అటు రాజకీయ నాయకుడు అంతకన్నా కాదు. అయినప్పటికీ ఆయన ఫెమస్.
Date : 03-08-2023 - 6:30 IST -
#Speed News
Chikoti Praveen: పరారీలో చీకోటి ప్రవీణ్
క్యాసినో నిర్వాహకుడు చికోటి ప్రవీణ్ ప్రస్తుతం పరారీలో ఉన్నట్లు హైదరాబాద్ పోలీసులు పేర్కొన్నారు. క్యాసినో కేసులో థాయిలాండ్ పోలీసులు అరెస్ట్, మనీలాండరింగ్ కేసుతో
Date : 19-07-2023 - 4:20 IST -
#Andhra Pradesh
Chikoti praveen : గుడివాడ కు గ్యాంబ్లింగ్ బురద ! థాయ్ లాండ్ లో `చిక్కోటి` బ్లాస్ట్ !
క్యాసినో కింగ్ చిక్కోటి ప్రవీణ్ కుమార్ (Chikoti praveen) అండ్ గ్యాంగ్ థాయ్ ల్యాండ్ పోలీసులకు చిక్కారు. సుమారు 100కోట్ల లావాదేవీలతో దొరికారు.
Date : 01-05-2023 - 3:46 IST -
#Telangana
Chikoti Praveen: థాయ్ లాండ్ పోలీసులకు చిక్కిన చీకోటి, 93 మంది అరెస్ట్
క్యాసినో వ్యవహరంలో తెలుగు రాష్ట్రాలో సంచలనం రేపిన చికోటి ప్రవీణ్ (Chikoti Praveen) థాయ్‌లాండ్ పోలీసులకు చిక్కాడు. థాయ్‌లాండ్ పట్టాయాలోని ఓ విలాసవంతమైన హోటల్‌పై సోమవారం తెల్లవారుజామున అక్కడి పోలీసులు (Police) దాడి జరిపి పెద్ద మొత్తంలో గ్యాంబ్లింగ్ జరుగుతున్నట్టుగా గుర్తించారు. మొత్తం 93 మందిని అరెస్ట్ (Arrest) చేయగా.. అందులో 80 మందికి పైగా భారతీయులు ఉన్నారు. అరెస్ట్ అయినవారిలో చికోటి ప్రవీణ్ కూడా ఉన్నారు. అంతేకాకుండా తెలుగు రాష్ట్రాలకు చెందిన పలువురు కూడా థాయ్ లాండ్ […]
Date : 01-05-2023 - 1:41 IST -
#Speed News
Chikoti Praveen Reacts:`జీయర్` తో సంబంధాలపై `చిక్కోటి`స్పందన
క్యాసినో కింగ్ చికోటి ప్రవీణ్ సోషల్ మీడియా న్యూస్ మీద ఫిర్యాదు చేశారు.
Date : 03-08-2022 - 5:14 IST -
#Telangana
Chikoti Praveen Farmhouse : క్యాసినో చికోటి `మైండ్ బ్లోయింగ్` ఫాంహౌజ్
అటవీ, వన్యప్రాణులతో కూడిన15 ఎకరాల ఫాంహౌజ్ లో క్యాసినో కింగ్ ప్రవీణ్ చిన్న సైజు `జూ` ను సృష్టించాడు.
Date : 30-07-2022 - 5:00 IST -
#Telangana
Chikoti With Chinna Jeeyar: `చికోటి` సామ్రాజ్యంలో చినజియర్!
త్రిదండ చినజియర్ స్వామికి, క్యాసినో కింగ్ చికోటి ప్రవీణ్ కు ఉన్న సంబంధం ఏమిటి?
Date : 30-07-2022 - 4:32 IST -
#Telangana
Chikoti Praveen : సినీ, రాజకీయ `మనీ ల్యాండరింగ్` బండారం!
డ్రగ్స్ కేసు తరహాలోనే క్యాసినో డాన్ చికోటి ప్రవీణ్ చేసిన మనీ ల్యాండరింగ్ వ్యవహారంలో రాజకీయ, సినీ వర్గాలను కలవరపరుస్తోంది. ఏడుపాయల వద్ద ఉన్న విలాసవంతమైన హోటల్ లో జరిగిన ప్రవీణ్ బర్త్ డేకి వెళ్లిన సుమారు 200 మంది సెలబ్రిటీలు, రాజకీయ నేతల ఎవరు? అనే కోణం నుంచి ఈడీ ఆరా తీస్తోంది.
Date : 30-07-2022 - 2:27 IST -
#Andhra Pradesh
Chikoti Praveen ED Raids : చికోటి చీకటి సామ్రాజ్యంలో…
క్యాసినో నిర్వాహకులు చికోటి ప్రవీణ్ ఆయన పార్టనర్ మాధవరెడ్డిపై ఈడీ చేసిన దాడులు మంత్రి మల్లారెడ్డి, మాజీ మంత్రి కొడాలి వెంకటేశ్వరరావు అలియాస్ నాని, ఎమ్మెల్యే వల్లభనేని వంశీ మెడకు చుట్టుకుంటున్నాయి.
Date : 29-07-2022 - 2:49 IST -
#Andhra Pradesh
Casino ED Raids: ఎవరీ చికోటి ప్రవీణ్, మాధవరెడ్డిలు?
ఎవరీ చికోటి ప్రవీణ్ ? ఆయన పార్టనర్ మాధవరెడ్డి ఎవరు? అనే దానిపై గుగూల్ అన్వేషణ పెరిగింది. రెండు రాష్ట్ర ప్రభుత్వాలనే కాదు, కొందరు మంత్రుల జీవితాలను బస్టాండ్‌కు ఈడ్చే మాదిరిగా ఉన్న వాళ్ల జీవితాలను తెలుసుకుంటే కళ్లు బైర్లు కమ్మే విషయాలు వెలుగుచేస్తున్నాయి.
Date : 29-07-2022 - 2:08 IST -
#Telangana
Chikoti Praveen Casino Case: ‘క్యాసినో’ బాగోతంపై ‘చికోటి’ రియాక్షన్ ఇదే!
తెలుగు రాష్ట్రాల్లో మరోసారి క్యాసినో వ్యవహరం దుమారం రేగుతోంది.
Date : 28-07-2022 - 4:20 IST