Change Your Photo In Aadhaar Card
-
#Technology
Aadhaar Photo Update : ఆధార్ కార్డ్‌లో ఉన్న ఫొటో నచ్చలేదా? అయితే వెంటనే ఇలా మార్చకోండి.
భారతదేశంలో నివసిస్తున్న ప్రతి వ్యక్తి ఆధార్ కార్డు (Aadhaar Photo Update) ఉండాల్సిందే. ప్రస్తుతం ఆధార్ కార్డు ఎంత ముఖ్యమే ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. ఇప్పుడు ఆధార్ లేకుండా ఏ పనీ చేయలేం. ఉదాహరణకు, ఉద్యోగం తెరవడానికి, ఖాతా తెరవడానికి, పాన్ కార్డ్ చేయడానికి మొదలైన వాటికి ఆధార్ కార్డు అవసరం. ఆధార్ లేకుండా మీ పని ఏదీ చేయడం అసాధ్యం. దేశంలోని 50 శాతం మంది ప్రజల ఆధారంగా ఇప్పటికీ ఫోటో స్పష్టంగా లేదు. ఆధార్ కార్డులో […]
Date : 25-04-2023 - 12:58 IST