Chandrababu Remand
-
#Andhra Pradesh
Chandrababu Remand : చంద్రబాబు కస్టడీ పిటిషన్ ఫై తీర్పు వాయిదా…
చంద్రబాబు (Chandrababu) కస్టడీ పిటిషన్ ఫై ఏసీబీ కోర్ట్ (ACB Court) స్పదించింది. క్వాష్ పిటిషన్ ఫై తీర్పు వచ్చాకే..కస్టడీ పిటిషన్ ఫై తీర్పు వెల్లడిస్తామని ఏసీబీ కోర్ట్ స్పష్టత ఇచ్చింది. ఈరోజు మధ్యాహం 1:30 కి హైకోర్టు క్వాష్ పిటిషన్ ఫై తీర్పు వెల్లడించనుంది. ఆ తీర్పు వచ్చాకే కస్టడీ పిటిషన్ ఫై ఓ క్లారిటీ రానుంది.
Date : 22-09-2023 - 11:40 IST -
#Andhra Pradesh
AP : జైల్లో చంద్రబాబుకు ప్రాణహాని ఉందంటున్న వైసీపీ ఎంపీ
రాజమండ్రి సెంట్రల్ జైల్లో చంద్రబాబు కు ప్రాణ హాని ఉందని సంచలన వ్యాఖ్యలు చేసారు.
Date : 11-09-2023 - 6:10 IST -
#Andhra Pradesh
Rajahmundry Central Jail : చంద్రబాబు ఫస్ట్ డే జైలు జీవితం ఎలా గడుస్తుందంటే..
అర్ధరాత్రి జైలు కు వచ్చిన చంద్రబాబు..రోజూవారీగానే సోమవారం ఉదయం 4 గంటలకు నిద్రలేచి..యోగ , వ్యాయామం చేసారు
Date : 11-09-2023 - 12:15 IST -
#Andhra Pradesh
AP : రేపటి టీడీపీ బంద్ కు బిజెపి మద్దతు ఇస్తున్నట్లు ఫేక్ న్యూస్ వైరల్
బంద్ కు బిజెపి మద్దతు ఇస్తున్నట్లు రాష్ట్ర బిజెపి చీఫ్ పురందేశ్వరి పేరిట ఓ ఫేక్ న్యూస్ సోషల్ మీడియా లో వైరల్ గా మారింది
Date : 10-09-2023 - 10:20 IST -
#Andhra Pradesh
Chandrababu Remand : నా కోసం నిలబడిన వ్యక్తికి నేను మద్దతు ఇవ్వడం నా బాధ్యత – పవన్
అరెస్టు విషయంలో చంద్రబాబుకు నా మద్దతు ఉంటుందని స్పష్టంగా చెప్పాను
Date : 10-09-2023 - 9:43 IST -
#Andhra Pradesh
AP : చంద్రబాబు ను జైలుకు పంపించామని టపాసులు కాల్చిన మంత్రి రోజా
ప్రతి ఒక్కరి తప్పులను పైనున్న దేవుడు చూస్తూనే ఉంటాడని.. వాళ్లకు ఎప్పుడో ఒకప్పుడు శిక్ష విధిస్తాడని సీఎం జగన్ చెప్పిన విషయాన్ని గుర్తు చేశారు మంత్రి రోజా
Date : 10-09-2023 - 9:21 IST -
#Andhra Pradesh
Chandrababu Remand : ముఖ్యమంత్రిగా పనిచేసిన ఒక వ్యక్తి.. జైలుకు వెళ్లడం ఇదే తొలిసారి
సీఎంలను, మాజీ సీఎంలను జైళ్లకు పంపించిన ఘటనలు దేశంలో గతంలో అనేకసార్లు జరిగాయి. కానీ తెలుగు రాష్ట్రాల్లో మాత్రం ఇదే తొలిసారి.
Date : 10-09-2023 - 9:10 IST