Chalamala Krishnareddy
-
#Telangana
Chalamala Krishnareddy : బీజేపీలోకి చలమల కృష్ణారెడ్డి..రాజగోపాల్ ఫై పోటీ..?
అసెంబ్లీ టికెట్ ఆశించి భంగపడ్డ లీడర్స్ అంత పార్టీలు మారుతున్నారు. అధికార పార్టీ బిఆర్ఎస్ (BRS) , బిజెపి (BJP) , కాంగ్రెస్ (Congress) ఇలా అన్ని పార్టీలలో ఇలా అసమ్మతి సెగలు నడుస్తున్నాయి. ఇంతకాలం పార్టీ కోసం పనిచేస్తే..పార్టీ మాకు కాదని వేరే వల్ల కు, కొత్తగా పార్టీలో చేరిన వారికీ టికెట్ ఇస్తారా అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తూ..వారికీ ఎవరైతే పార్టీ టికెట్ ఇస్తుందో అందులో చేరుతున్నారు. తాజాగా మునుగోడు కాంగ్రెస్ నేత చలమల […]
Published Date - 04:43 PM, Wed - 1 November 23