Chairman TTD
-
#Devotional
TTD: శ్రీవారి దర్శనం, లడ్డూ ధరల్లో ఎటువంటి మార్పు లేదు – టీటీడీ
TTD: తిరుమల శ్రీవారి రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శనం మరియు రూ. 50 లడ్డూ ప్రసాదం ధరల్లో ఎటువంటి మార్పు లేదని టీటీడీ స్పష్టం చేసింది. ఈ రోజు కొన్ని వాట్స్అప్ గ్రూపులలో తిరుమల దర్శనానికి సంబంధించి అధిక ధరలకు ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లు పొంద వచ్చునని కొంతమంది వారి ఫోన్ నంబర్లతో కూడిన సమాచారం సర్కులేట్ అవుతున్నది. వాస్తవానికి శ్రీవారి ప్రత్యేక ప్రవేశ దర్శనానికి సంబంధించి టీటీడీ వెబ్సైట్ ద్వారానే కాకుండా వివిధ రాష్ట్రాలకు సంబంధించిన టూరిజం విభాగాలకు […]
Date : 23-06-2024 - 12:07 IST -
#Cinema
Nagababu : మెగా బ్రదర్‌కి టీటీడీ ఛైర్మెన్ పదవి..? ట్వీట్‌తో క్లారిటీ ఇచ్చిన నాగబాబు..
మెగా బ్రదర్‌కి టీటీడీ ఛైర్మెన్ పదవి ఇవ్వబోతున్నారా..? ట్వీట్‌తో క్లారిటీ ఇచ్చిన నాగబాబు..
Date : 06-06-2024 - 6:43 IST -
#Speed News
TTD: జగన్ ఓటమి ఎఫెక్ట్.. టీటీడీ చైర్మన్ పదవీకి భూమన గుడ్ బై
TTD: ఆంధ్రప్రదేశ్లో టీడీపీ-జనసేన-బీజేపీ కూటమి చేతిలో వైఎస్సార్సీపీ ఓటమి పాలవడంతో తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి తన పదవికి రాజీనామా చేశారు. టీటీడీ కార్యనిర్వహణాధికారి ఏవీ ధర్మారెడ్డికి తన రాజీనామా లేఖను సమర్పించారు. గత ఆగస్టులో ఆయన బాధ్యతలు స్వీకరించారు. ఆయన కుమారుడు భూమన అభినయ్ రెడ్డి వైసీపీ తరఫున తిరుపతి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేసి జనసేన అభ్యర్థి ఆరణి శ్రీనివాసులు చేతిలో 61,956 ఓట్ల తేడాతో ఓడిపోయారు. తిరుపతి […]
Date : 06-06-2024 - 12:19 IST -
#Devotional
TTD: టీటీడీ కీలక నిర్ణయం, తిరుమలకు వచ్చే పేషెంట్లకు మెరుగైన వైద్య సేవలు
TTD: సుదూరప్రాంతాల నుంచి వచ్చే పేషెంట్లకు మరింత మెరుగైన సేవలు అందించేందుకు 479 మంది నర్సు ఉద్యోగాలను భర్తీ చేయనున్నట్లు వెల్లడించారు టీటీడీ ఛైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి.దీనిపై పాలకమండలి సమావేశంలో నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. త్వరలోనే దీనికి సంబంధించిన నోటిఫికేషన్ విడుదల అవుతుందన్నారు. టీటీడీ పరిధిలోని పాఠశాల, కళాశాలల్లో ఎలాంటి సిఫార్సు లేకుండా హాస్టల్ వసతి కల్పించేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.శ్రీవాణి ట్రస్ట్ ద్వారా టీటీడీ ఆధ్వర్యంలో ఉన్న అన్ని దేవస్థానాల అభివృద్దికి పై ప్రత్యేక […]
Date : 12-03-2024 - 5:27 IST -
#Devotional
TTD: టీటీడీ ఉద్యోగులకు వార్షిక క్రీడాపోటీలు.. ఆ రోజు నుంచి షురూ
TTD: టీటీడీ ఉద్యోగుల వార్షిక క్రీడాపోటీలు మార్చి 1వ తేదీ శుక్రవారం ఉదయం 10 గంటలకు తిరుపతిలోని పరిపాలనా భవనంలో గల పరేడ్ మైదానంలో ప్రారంభమవుతాయి. ఈ పోటీలు మార్చి 18వ తేదీ వరకు జరుగనున్నాయి. ప్రారంభ కార్యక్రమంలో క్రీడల్లో పాల్గొనేందుకు నమోదు చేసుకున్న ఉద్యోగుల పేర్లు, టీమ్‌లు, పోటీ షెడ్యూల్ తదితర వివరాలు తెలియజేయడం జరుగుతుంది. పురుషులకు, మహిళలకు వేరువేరుగా పోటీలు నిర్వహిస్తారు. ఇందులో టగ్ ఆఫ్ వార్, చెస్, వాలీబాల్, క్యారమ్స్, బాల్ బ్యాడ్మింటన్, ఫుట్‌బాల్, టేబుల్ […]
Date : 27-02-2024 - 11:50 IST -
#Devotional
TTD: టీటీడీ ఉద్యోగులకు గుడ్ న్యూస్.. ఇంటిస్థలాలతోపాటు మరిన్ని వరాలు
TTD: టీటీడీ చరిత్రలో కనీ, వినీ, ఎరుగని రీతిలో కాంట్రాక్టు, సొసైటీ ల ద్వారా టీటీడీ లో పనిచేస్తున్న ఉద్యోగులపై చైర్మన్ భూమన కరుణాకర రెడ్డి వరాల వాన కురిపించారు. రెగ్యులర్, రిటైర్డ్ ఉద్యోగుల 30 ఏళ్ళ ఇంటి స్థలాల కల ను నిజం చేసి సమస్యలన్నీ అధిగమించి వారికి ఇంటి స్థలాలు పంపిణీ చేయించారు. గత బోర్డు సమావేశాల్లో పారిశుధ్య, పోటు, ఉగ్రాణం, వేద పాఠశాలలు, శిల్పకళాశాల తో పాటు వివిధ విభాగాల్లో పనిచేస్తున్న ఆరు వేల […]
Date : 27-02-2024 - 10:35 IST -
#Devotional
TTD: తిరుపతిలోని రహదారులకు మహనీయుల పేర్లతో ఆధ్యాత్మిక వాతావరణం
TTD: తిరుపతిలో ఓక వైపు అభివృద్ది దిశగా, మరోవైపు ఆధ్యాత్మిక వాతావరణం వెల్లు విరిసేలా ముందుకెల్లుతున్నదని టీటీడీ చైర్మెన్, తిరుపతి శాసనసభ్యులు భూమన కరుణాకర రెడ్డి అన్నారు. తిరుపతి ఇస్కాన్ రోడ్డును కలుపుతూ చెన్నారెడ్డి కాలనీ వైపు నుండి నిర్మించిన నూతన కనెక్టవిటీ రోడ్డును టీటీడీ చైర్మెన్, తిరుపతి శాసనసభ్యులు భూమన కరుణాకర రెడ్డి ముఖ్య అతిథిగా, తిరుపతి మునిసిపల్ కార్పొరేషన్ మేయర్ డాక్టర్ శిరీష, కమిషనర్ అదితి సింగ్, డిప్యూటీ మేయర్లు భూమన అభినయ్ కాలనీలో ముద్రనారాయణ, […]
Date : 18-02-2024 - 5:16 IST -
#Devotional
TTD: శ్రీ కృష్ణదేవరాయుల విగ్రహాన్ని ఆవిష్కరించుకోవడం అదృష్టం: టీటీడీ చైర్మన్
TTD: చక్రవర్తి శ్రీ కృష్ణదేవరాయల వారి జీవితం అందరికి ఆదర్శనీయమని తిరుమల తిరుపతి దేవస్థానముల పాలకమండలి చైర్మన్, తిరుపతి శాసనసభ్యులు భూమన కరుణాకర్ రెడ్డి అన్నారు. తిరుపతి లీలామహల్ సర్కిల్లో శుక్రవారం శ్రీ కృష్ణదేవరాయల విగ్రహ పునః ప్రతిష్ట ఆవిష్కరణ కార్యక్రమంలో భూమన కరుణాకర్ రెడ్డి ముఖ్య అతిథిగా, తిరుపతి మునిసిపల్ కార్పొరేషన్ మేయర్ డాక్టర్ శిరీష, డిప్యూటీ మేయర్ ముద్రనారాయణ పాల్గొని విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా భూమన కరుణాకర రెడ్డి మాట్లాడుతూ శ్రీ కృష్ణదేవరాయులు ప్రజా […]
Date : 16-02-2024 - 10:48 IST -
#Andhra Pradesh
TTD : టీటీడీ కాంట్రాక్టు కార్మికులకు గుడ్ న్యూస్.. రెగ్యులైజ్ చేసేందుకు టీటీడీ నిర్ణయం
టీటీడీలో కాంట్రాక్ట్ ప్రాతిపదికన పనిచేస్తున్న ఉద్యోగులు, కార్మికులందరినీ క్రమబద్ధీకరించాలని తిరుమల తిరుపతి దేవస్థానం
Date : 15-11-2023 - 8:22 IST -
#Andhra Pradesh
TTD : శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలకు సీఎం జగన్‌ను ఆహ్వానించిన టీటీడీ ఛైర్మన్ భూమన
తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలకు సీఎం జగన్‌ను టీటీడీ ఛైర్మన్ భూమన కరుణాకర్, దేవాదాయ శాఖ
Date : 13-09-2023 - 4:07 IST -
#Andhra Pradesh
Jagan Board : గోవిందా..హల లూయా.!TTD భాగోతం!!
తిరుమల తిరుపతి పాలక మండలి విషయంలో సీఎం జగన్మోహన్ రెడ్డి (Jagan Board) తొలి నుంచి విమర్శలను ఎదుర్కొంటున్నారు.
Date : 26-08-2023 - 1:45 IST -
#Andhra Pradesh
TTD Dispute : TTD చైర్మన్ గా క్రిస్టియన్ ! స్వామీజీల మౌనమేల.!!
టీటీడీ(TTD Dispute) చైర్మన్ గా ఎంపికైన కరుణాకర్ రెడ్డి పక్కా క్రిస్టియన్. వ్యతిరేకత వస్తుందని తెలిసి కూడా ఆయనకు అవకాశం ఇచ్చారు.
Date : 08-08-2023 - 4:37 IST -
#Andhra Pradesh
TTD Chairman Race: టీటీడీ చైర్మన్ రేసులో కీలక నేతలు.. జగన్ వ్యూహత్మక అడుగులు
టీటీడీ చైర్మన్ పదవికి పార్టీ ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తి పేరును ప్రతిపాదించేందుకు జగన్ మొగ్గు చూపుతున్నట్లు ప్రాథమిక సమాచారం.
Date : 05-08-2023 - 11:36 IST -
#Andhra Pradesh
Jagan BC Card : YCP సంస్థాగత ప్రక్షాళన! TTD చైర్మన్ గా `జంగా`?
జగన్మోహన్ రెడ్డి పార్టీలో (Jagan BC Card)భారీ మార్పులు చేయబోతున్నారు.జంగాకృష్ణమూర్తికి కీలక పదవిని అప్పగిస్తారని తెలుస్తోంది.
Date : 19-07-2023 - 5:07 IST -
#Andhra Pradesh
TTD: నవంబర్ 1 నుంచి టైమ్‌స్లాట్ సర్వదర్శనం టోకెన్లు..!!
తిరుమల శ్రీవారి భక్తులకు టీటీడీ శుభవార్త చెప్పింది.
Date : 29-10-2022 - 2:03 IST