Century
-
#Sports
Ruturaj Gaikwad: ఆస్ట్రేలియాపై తొలి సెంచరీ వీరుడు రుతురాజ్ గైక్వాడ్
ఆస్ట్రేలియాతో జరిగిన మూడో టీ20 మ్యాచ్‌లో టీమిండియా ఓపెనర్ రుతురాజ్ గైక్వాడ్ వీరోచిత ప్రదర్శన చేశాడు. సిక్సర్లు, ఫోర్లతో ఆస్ట్రేలియా బౌలర్లపై విరుచుకుపడ్డాడు. 52 బంతుల్లో సెంచరీ సాధించిన రుతురాజ్ గైక్వాడ్ టీ20 క్రికెట్‌లో తొలి సెంచరీ నమోదు చేశాడు. టీ20ల్లో ఆస్ట్రేలియాపై సెంచరీ చేసిన తొలి భారత బ్యాట్స్‌మెన్‌గా చరిత్ర సృష్టించాడు.
Date : 28-11-2023 - 11:35 IST -
#Sports
world cup 2023: ఈడెన్ గార్డెన్స్ లో విరాట్ సరికొత్త చరిత్ర… ఫాన్స్ కు కోహ్లీ బర్త్ డే గిఫ్ట్
అభిమానుల నిరీక్షణకు తెరపడింది...సమకాలీన క్రికెట్ లో టీమిండియా రికార్డుల రారాజు విరాట్ కోహ్లీ వన్డేల్లో 49వ సెంచరీ అందుకున్నాడు. ఈడెన్ గార్డెన్స్ వేదికగా సౌతాఫ్రికాతో జరుగుతున్న మ్యాచ్ లో కోహ్లీ తన 35వ పుట్టిన రోజున శతకంతో దుమ్ము రేపాడు.
Date : 05-11-2023 - 6:10 IST -
#Speed News
world cup 2023: సెంచరీ మిస్ చేసుకున్న కోహ్లీ, గిల్
ముంబై వాంఖడే వేదికగా టీమిండియా శ్రీలంకతో తలపడుతుంది. టాస్ ఓడి బ్యాటింగ్ కు దిగిన టీమిండియాకు ఆరంభంలోనే బిగ్ షాక్ తగిలింది. దిల్షాన్ బౌలింగ్ లో హిట్ మ్యాన్ రోహిత్ శర్మ ఔట్ అయి తీవ్రంగా నిరాశపరిచాడు. 2 బంతులు ఎదుర్కొన్న రోహిత్ శర్మ ఫోర్ బాది పెవిలియన్ చేరాడు. మరో ఎండ్ లో గిల్ ఎటాకింగ్ మొదలు పెట్టాడు. ఆరంభం నుంచే ఎడాపెడా బౌండరీలు బాదుతూ స్కోర్ బోర్డును పరుగులు పెట్టించాడు
Date : 02-11-2023 - 4:40 IST -
#Sports
world cup 2023: రచిన్ రవీంద్ర అద్భుత శతకం
ధర్మశాలలో ఆస్ట్రేలియా న్యూజిలాండ్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్ లో న్యూజిలాండ్ బ్యాటర్ రచిన్ రవీంద్ర శతకంతో విరుచుకుపడ్డాడు. 77 బంతుల్లో 7 ఫోర్లు, 5 భారీ సిక్సర్లతో అద్భుత శతకాన్ని నమోదు చేశాడు.
Date : 28-10-2023 - 6:25 IST -
#Sports
World Cup 2023: నెదర్లాండ్స్ పై డేవిడ్ వార్నర్ సెంచరీ
ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో ఆస్ట్రేలియా, నెదర్లాండ్స్ మధ్య మ్యాచ్ జరుగుతుంది. టాస్ గెలిచిన ఆస్ట్రేలియా కెప్టెన్ పాట్ కమిన్స్ ముందుగా బ్యాటింగ్ ఎంచుకున్నాడు .ఆస్ట్రేలియా ఒక మార్పుతో బరిలోకి దిగింది.
Date : 25-10-2023 - 4:40 IST -
#Sports
world cup 2023: మిచెల్ సెంచరీ.. భారత్ టార్గెట్ 274
ప్రపంచ కప్ లో భాగంగా ధర్మశాల వేదికగా జరుగుతున్న మ్యాచ్ లో న్యూజిలాండ్ 274 పరుగుల టార్గెట్ ను భారత్ ముందుంచింది. ఈ మ్యాచ్ లో భారత్ ఫీల్డింగ్ తప్పిదాలు కివీస్ కు బాగా కలిసొచ్చాయి. టాస్ గెలిచిన భారత జట్టు తొలుత బౌలింగ్ ఎంచుకుంది.
Date : 22-10-2023 - 6:12 IST -
#Speed News
world cup 2023: డారిల్ మిచెల్ భారీ సెంచరీ
ధర్మశాల వేదికగా ఆసక్తికర మ్యాచ్ జరుగుతుంది. తొలుత బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ ప్రారంభంలోనే రెండు వికెట్లు కోల్పోయి ఒత్తిడిలో పడింది. ఆ సమయంలో కివీస్ జట్టు ఇన్నింగ్స్‌ను రచిన్ రవీంద్ర
Date : 22-10-2023 - 5:58 IST -
#Sports
Virat Kohli Century: బంగ్లాపై విరాట్ కోహ్లీ సెంచరీ.. పలు రికార్డులు బద్దలు..!
ప్రపంచకప్ 2023లో 17వ మ్యాచ్‌లో బంగ్లాదేశ్‌ను భారత్ 7 వికెట్ల తేడాతో ఓడించింది. పుణె వేదికగా జరిగిన మ్యాచ్‌లో టీమిండియా తరుపున విరాట్ కోహ్లీ (Virat Kohli Century) రికార్డు బద్దలు కొట్టాడు.
Date : 20-10-2023 - 8:33 IST -
#Sports
KKR vs MI IPL 2023: వెంకటేశ్ అయ్యర్ సెంచరీ వృథా.. కోల్‌కతాపై ముంబై ఘనవిజయం..
ఐపీఎల్ 16వ సీజన్‌లో ముంబై ఇండియన్స్ మరో విజయాన్ని అందుకుంది. వెంకటేశ్ అయ్యర్ సెంచరీ చేసినా.. సమిష్టిగా రాణించిన ముంబై కోల్‌కతా నైట్‌రైడర్స్‌పై 5 వికెట్ల తేడాతో విజయం సాధించింది.
Date : 16-04-2023 - 9:39 IST -
#Sports
Khawaja Century: ఖవాజా శతకం.. తొలిరోజు ఆసీస్‌దే పైచేయి
అహ్మదాబాద్ టెస్టులో తొలిరోజు ఆస్ట్రేలియాదే పైచేయిగా నిలిచింది. 4 వికెట్లు పడగొట్టినా... ఖవాజా సెంచరీతో ఆసీస్ భారీస్కోరు దిశగా సాగుతోంది.
Date : 09-03-2023 - 6:08 IST -
#Sports
Rohit Sharma: సెంచరీ కొట్టిన రోహిత్.. వన్డే ఓపెనర్ గా రికార్డ్!
రోహిత్ శర్మ ఓ అరుదైన ఘనతను సాధించాడు. వన్డే ఓపెనర్ గా దశాబ్దకాలాన్ని అత్యంత విజయవంతంగా ముగించాడు.
Date : 24-01-2023 - 4:17 IST -
#Sports
Gill Century: గిల్ సెంచరీ.. నిరాశపర్చిన కోహ్లీ, రోహిత్!
యువ బ్యాటర్ శుభ్‌మన్ గిల్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. 87 బంతుల్లోనే గిల్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు.
Date : 18-01-2023 - 4:42 IST -
#Speed News
Hanuma Vihari: విహారి సెంచరీలు చేయకుంటే చోటు కష్టమే
ఐపీఎల్ 15వ సీజన్ ముగిసిపోవడంతో భారత క్రికెటర్లు ఇప్పుడు సౌతాఫ్రికా సిరీస్, ఇంగ్లాండ్ పర్యటనకు సిద్ధమవుతున్నారు.
Date : 04-06-2022 - 11:57 IST -
#Speed News
RCB Patidar: రజత్ పటీదార్ రికార్డుల మోత
ఐపీఎల్ 2022 ప్లేఆఫ్ దశలోనూ ప్రేక్షకులను సరికొత్త రికార్డులు నమోదువుతున్నాయి. ఎలిమినేటర్ మ్యాచ్ లో రెండు జట్లు భారీ స్కోర్లు చేయగా.. చివరకు లక్నోపై బెంగళూరు జట్టే విజయం సాధించింది.
Date : 26-05-2022 - 4:49 IST -
#Speed News
Rajat Patidar: అది నా చేతుల్లో లేదు : రజత్ పటీదార్
ఎలిమినేటర్ మ్యాచ్ లో శతకంతో చెలరేగిన రజత్ పటీదార్ పేరు ఇప్పుడు మారు మోగపోతోంది. నిజానికి ఈ ఏడాది ఫిబ్రవరిలో జరిగిన వేలంలో ఏ ఫ్రాంచైజీ అతడిని కొనుగోలు చేయలేదు.
Date : 26-05-2022 - 11:59 IST