Census
-
#Andhra Pradesh
Supreme Court : ఏపీ, తెలంగాణలో నియోజకవర్గాల పునర్విభజనపై సుప్రీంకోర్టు కీలక తీర్పు
పిటిషనర్ తన వాదనలో 2014లో అమలులోకి వచ్చిన ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టంలోని సెక్షన్ 26 ప్రకారం రాష్ట్రంలో నియోజకవర్గాల సంఖ్య పెంచాల్సిందిగా కేంద్రాన్ని ఆదేశించాలని కోరారు. ప్రత్యేకంగా జమ్మూకశ్మీర్‌లో తాజాగా చేపట్టిన డీలిమిటేషన్ ప్రక్రియను ప్రస్తావిస్తూ, అదే తరహాలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణల్లోనూ నియోజకవర్గాల పునర్విభజన అవసరమని పిటిషన్‌లో పేర్కొన్నారు.
Published Date - 12:37 PM, Fri - 25 July 25 -
#India
Census : ‘జన గణన’కు గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసిన హోంశాఖ
ఈ భారీ గణాంక ప్రక్రియను రెండు దశలుగా చేపట్టనున్నారు. పూర్తి ప్రక్రియను 2027 మార్చి 1వ తేదీ నాటికి పూర్తిచేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ఈసారి జనగణనలో ప్రాధాన్యతగల మార్పులు చోటుచేసుకుంటున్నాయి.
Published Date - 12:49 PM, Mon - 16 June 25 -
#Speed News
Caste Census: కేంద్రం కీలక నిర్ణయం.. 2027 మార్చి 1 నుంచి జనగణన?!
1872లో దేశంలో మొదటిసారిగా జనగణన ప్రారంభమైంది. దీని ఉద్దేశం సామాజిక వ్యవస్థను అర్థం చేసుకోవడం. అయితే ప్రారంభంలో జాతికి సంబంధించిన ప్రశ్నలు జనగణనలో ఉండేవి.
Published Date - 06:41 PM, Wed - 4 June 25 -
#Telangana
Kishan Reddy : బీసీలకు న్యాయం చేయడానికి బీజేపీ ప్రభుత్వం కృషి చేస్తోంది: కిషన్‌రెడ్డి
మండల్ కమిషన్ నివేదికను కూడా కాంగ్రెస్ ప్రభుత్వం పక్కకు పెట్టిందన్నారు. హస్తం పార్టీ బీసీలను పక్కకుపెట్టి ముస్లింలకు ప్రాధాన్యత ఇస్తోందని దుయ్యబట్టారు.
Published Date - 04:35 PM, Thu - 1 May 25 -
#Telangana
Castes Census : ఇంకా మీ కులగణన సర్వే కాలేదా.. ఇలా చేయండి.. ఇవాళే లాస్డ్ డేట్..
Castes Census : తెలంగాణలో కుల గణన సర్వే నేటితో ముగియనుంది. ఇంకా సర్వేలో పాల్గొనని వారు, ఎన్యుమరెటర్లకు తమ వివరాలు అందించని వారు వెంటనే సర్వేలో పాల్గొనాలని రవాణా మరియు బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ విజ్ఞప్తి చేశారు.
Published Date - 10:31 AM, Fri - 28 February 25 -
#Telangana
Census : రాష్ట్ర వ్యాప్తంగా ఒకే రోజు కులగణన చేపట్టాం: డిప్యూటీ సీఎం
Census : కులగణన సర్వే సమయంలో కుటుంబ సభ్యుల ఆధార్ కార్డులు, ధరణి పట్టా పాస్ పుస్తకాలు, రేషన్ కార్డులు సిద్ధంగా ఉంచుకోవాలి. దీంతో సర్వే త్వరితగతిన పూర్తి చేయడానికి ఉపయోగ పడుతుందన్నారు. సర్వే కోసం ఎన్యుమరేటర్లకు అవసరమైన శిక్షణ ఇచ్చి సర్వేకు సిద్ధం చేశామని తెలిపారు.
Published Date - 04:27 PM, Wed - 6 November 24 -
#Telangana
Rahul Gandhi : హైదరాబాద్ చేరుకున్న రాహుల్ గాంధీ
Rahul Gandhi : ఇప్పటికే వీరందిరికి సమావేశానికి సంబంధించి ఆహ్వానాలు అందాయి. మరికాసేపట్లో కులగణన అభిప్రాయ సేకరణ సమావేశం మొదలు కానుంది. కాగా ఈ సమావేశం అనంతరం రాహుల్ తిరిగి ఢిల్లీ వెళ్లనున్నారు.
Published Date - 06:32 PM, Tue - 5 November 24 -
#India
Census : 2025లో జనగణన.. 2028లో లోక్‌సభ స్థానాల పునర్విభజన
మిత్రపక్షాల డిమాండ్‌ను నెరవేర్చే దిశగా ఈసారి జనగణన సర్వే షీట్‌లో(Census) కులం అనే కేటగిరినీ చేరుస్తారనే ప్రచారం కూడా జరుగుతోంది.
Published Date - 11:23 AM, Mon - 28 October 24 -
#India
Census : త్వరలో జనగణన చేపడతాం: కేంద్ర హోంమంత్రి అమిత్‌షా
Census will be taken soon : ఎన్‌డిఎ నేతృత్వంలోని మోడీ 3.0 ప్రభుత్వం అధికారంలోకి వచ్చి వంద రోజులు పూర్తి చేసుకున్న సందర్భంగా మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడారు.
Published Date - 05:57 PM, Tue - 17 September 24 -
#Telangana
Ponnam : కులగణన తర్వాతే స్థానిక సంస్థల ఎన్నికలు: పొన్నం
ఎన్నికల సమయంలో చెప్పినట్టుగానే కులగణన చేసి తీరుతామని.. దీనిపై ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉందని అన్నారు.
Published Date - 04:01 PM, Sun - 18 August 24 -
#India
Bihar Caste Census : బీహార్ లో కులాధార జనగణన.. దేశమంతా కలకలం..
ఇప్పుడు తాజాగా బీహార్ ప్రభుత్వం (Bihar Government) విడుదల చేసిన కులాధార జనాభా లెక్కల వివరాలు దేశవ్యాప్తంగా పెద్ద చర్చకు దారి తీసే అవకాశం ఉంది.
Published Date - 10:26 AM, Tue - 3 October 23 -
#India
Census Postponed: జన గణన మళ్లీ వాయిదా..!
2020లో జరగాల్సిన జనాభా గణన (Census Postponed) సెప్టెంబర్ 30 నుంచి ప్రారంభమవుతుంది. ఈ మేరకు అధికారులు సమాచారం అందించారు. సెన్సస్, నేషనల్ పాపులేషన్ రిజిస్టర్‌ని అప్‌డేట్ చేసే ప్రక్రియ దేశవ్యాప్తంగా ఏప్రిల్ 1 నుండి సెప్టెంబర్ 30, 2020 వరకు జరగాల్సి ఉంది.
Published Date - 01:08 PM, Sat - 7 January 23