CBI Raids
-
#Business
Anil Ambani : అనిల్ అంబానీకి మరో షాక్.. సీబీఐ కేసు నమోదు
ఎస్‌బీఐ అందించిన సమాచారం మేరకు, అనిల్ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్ కమ్యూనికేషన్స్ లిమిటెడ్ (ఆర్‌కామ్) సంస్థ, దాని అనుబంధ కంపెనీలు బ్యాంకుల నుంచి భారీగా రుణాలు తీసుకున్నాయి. ప్రత్యేకంగా, రూ.2,929.05 కోట్ల రుణం మోసపూరితంగా పొందినట్లు గుర్తించిన సీబీఐ, ముంబైలో ఆర్‌కామ్, అనిల్ అంబానీ సహా ఇతరులపై ఎఫ్‌ఐఆర్ నమోదు చేసింది.
Date : 05-09-2025 - 12:06 IST -
#India
CBI Raids : మహదేవ్ బెట్టింగ్ యాప్ స్కాం.. మాజీ సీఎం ఇంట్లో సీబీఐ రైడ్స్
ప్రస్తుతం రాష్ట్రంలోని రాయ్‌పూర్, భిలాయిలలో ఉన్న భూపేశ్ బఘేల్ నివాసాల్లోనూ సీబీఐ అధికారులు(CBI Raids) సోదాలు చేస్తున్నారు.
Date : 26-03-2025 - 9:57 IST -
#India
Mahua Moitra: మహువా మొయిత్రా నివాసంలో సీబీఐ సోదాలు
Mahua Moitra: పార్లమెంట్‌లో ప్రశ్నలు అడగడానికి ముడుపులు తీసుకున్నారని (Cash For Query Case) టీఎంసీ నేత, మాజీ ఎంపీ మహువా మొయిత్రా (Mahua Moitra) పై వచ్చిన ఆరోపణలపై కేంద్ర దర్యాప్తు సంస్థ దర్యాప్తు ముమ్మరం చేసింది. ఇందులో భాగంగానే మహువా మొయిత్రా నివాసంలో సీబీఐ అధికారులు సోదాలు (CBI Raids) చేపట్టారు. శనివారం ఉదయం నుంచి పశ్చిమబెంగాల్‌లోని కోల్‌కతా (Kolkata) నివాసంతో పాటు ఇతర నగరాల్లోని మహువాకు సంబంధించిన ఇళ్లు, కార్యాలయాల్లో సీబీఐ […]
Date : 23-03-2024 - 12:37 IST -
#India
Satyapal Malik : మాజీ గవర్నర్ సత్యపాల్ మాలిక్ నివాసాల్లో సీబీఐ సోదాలు
Satyapal Malik CBI Raids : జమ్ముకశ్మీర్ మాజీ గవర్నర్ సత్యపాల్ మాలిక్(Satyapal Malik) సహా ఆయన సన్నిహితుల నివాసాల్లో కిరు హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్టు(Kiru Hydro Electric Project)కు చెందిన అవినీతి కేసులో కేంద్ర దర్యాప్తు సంస్థ సోదాలు చేపట్టింది. గురువారం ఉదయం నుంచే దాదాపు 100 మంది సీబీఐ అధికారులు ఢిల్లీ(delhi) సహా 30 నగరాల్లో సోదాల్లో నిమగ్నమయ్యారు. ఢిల్లీలో ఆర్‌కే పురం, ఏషియన్ గేమ్స్ విలేజ్‌లో మాలిక్‌తో సంబంధం ఉన్న ప్రాంగణాలతో […]
Date : 22-02-2024 - 1:09 IST -
#India
Cbi Vs Mamata : మమతా బెనర్జీ మేనల్లుడిని ప్రశ్నించిన సీబీఐ
స్కూల్ జాబ్స్ కుంభకోణం కేసులో పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ మేనల్లుడు అభిషేక్ బెనర్జీని సీబీఐ (Cbi Vs Mamata) ప్రశ్నించింది.
Date : 20-05-2023 - 2:44 IST -
#South
CBI Raids : కర్ణాటక కాంగ్రెస్ చీఫ్ డీకే శివకుమార్ విద్యాసంస్థలపై సీబీఐ రైడ్స్
కర్ణాటక కాంగ్రెస్ అధ్యక్షుడు డీకే శివకుమార్‌కు చెందిన విద్యాసంస్థపై సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ) అధికారులు
Date : 19-12-2022 - 5:42 IST -
#Telangana
TRS Leaders in Panic: టీఆర్ఎస్ నేతల్లో `టెర్రర్`
ఫక్తు రాజకీయ పార్టీగా టీఆర్ఎస్ మారిన తరువాత ఆ పార్టీ అధినేత కేసీఆర్ ప్రత్యర్థులను ఎలా జీరో చేశారో అందరికీ తెలిసిందే. ఇప్పుడు అదే ఫార్ములాను బీజేపీ ఆయన మీద ప్రయోగిస్తోంది. ఫలితంగా టీఆర్ఎస్ పార్టీలోని వ్యాపార, వాణిజ్య, పారిశ్రామిక రంగాల నుంచి వచ్చిన ఎమ్మెల్యేలు, ఎంపీల్లో దడ మొదలైయింది. ఏ క్షణం ఎవరి మీద సీబీఐ, ఈడీ, ఐటీ దాడులు జరుగుతాయోననే ఆందోళన వాళ్లలో కనిపిస్తోంది.
Date : 11-11-2022 - 1:46 IST -
#India
CBI Raid:ఆర్జేడీ నేతల ఇళ్ళల్లో సీబీఐ సోదాలు
బీహార్ అసెంబ్లీలో విశ్వాస పరీక్షకు ముందు సీబీఐ దాడులు కలకలం రేపుతున్నాయి.
Date : 24-08-2022 - 1:20 IST -
#India
NSE Scam: NSE కుంభకోణం కేసులో `సీబీఐ` తనిఖీలు
నేషనల్ స్టాక్ మార్కెట్ కుంభకోణంకు సంబంధించిన కేసు విచారణలో భాగంగా సీబీఐ అధికారులు పలు చోట్ల శనివారం తనిఖీలు నిర్వహించారు.
Date : 21-05-2022 - 6:00 IST -
#India
CBI Raids: కాంగ్రెస్ నేత కార్తీ చిదంబరం ఇంట్లో సీబీఐ సోదాలు..!!
కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ కేంద్రమంత్రి చిదంబరం తనయుడు కార్తీ చిదంబరం నివాసంలో సీబీఐ సోదాలు నిర్వహిస్తోంది.
Date : 17-05-2022 - 9:58 IST