Carlos Alcaraz
-
#Speed News
Novak Djokovic : సిన్సినాటి ఓపెన్ నుంచి జోకోవిచ్ ఔట్.. ఎందుకంటే..
Novak Djokovic : ప్రపంచ ర్యాంకింగ్‌లో ఆరో స్థానంలో ఉన్న, 24 గ్రాండ్‌స్లామ్ టైటిళ్లు గెలిచిన టెన్నిస్ దిగ్గజం నోవాక్ జోకోవిచ్ సిన్సినాటి ఓపెన్ నుంచి వైదొలిగారు.
Published Date - 11:34 AM, Tue - 5 August 25 -
#Sports
French Open 2025: ఫ్రెంచ్ ఓపెన్ టైటిల్ గెలుచుకున్న కార్లోస్.. ప్రైజ్ మనీ ఎంతో తెలుసా?
జానిక్ సిన్నర్ మొదటి సెట్‌లో అల్కారెజ్‌ను 6-4తో ఓడించాడు. రెండవ సెట్ కఠిన పోటీతో కూడుకున్నది. కానీ దీనిని కూడా అల్కారెజ్ 6-7తో ఓడిపోయాడు. ఇప్పుడు గెలవాలా? ఓడిపోవాలా అనే సెట్‌లో అల్కారెజ్ 6-4తో విజయం సాధించి అద్భుతమైన పునరాగమనం చేశాడు.
Published Date - 12:52 PM, Mon - 9 June 25 -
#Sports
Djokovic Beats Alcaraz: కల నెరవేర్చుకున్న జకోవిచ్.. ఒలింపిక్స్‌లో గోల్ట్ మెడల్ సాధించాడు..!
కెరీర్‌లో మొత్తం నాలుగు గ్రాండ్‌స్లామ్‌లు, ఒలింపిక్ సింగిల్స్ స్వర్ణాలను గెలుచుకోవడాన్ని గోల్డెన్ స్లామ్ అంటారు. ఈ ఘనత సాధించిన ఐదో టెన్నిస్ ప్లేయర్‌గా జకోవిచ్ నిలిచాడు.
Published Date - 12:56 AM, Mon - 5 August 24 -
#Sports
Carlos Alcaraz: వింబుల్డన్ రారాజు అల్క”రాజ్”.. జకోవిచ్ కు మళ్ళీ నిరాశే..!
స్పెయిన్ యువ సంచలనం కార్లోస్ అల్కరాజ్ (Carlos Alcaraz) మరోసారి అదరగొట్టాడు.
Published Date - 11:44 PM, Sun - 14 July 24 -
#Sports
Sachin Tendulkar: వింబుల్డన్ టైటిల్ విన్నర్ కార్లోస్ అల్కారాజ్‌పై ప్రశంసలు కురిపించిన మాస్టర్ బ్లాస్టర్ సచిన్..!
20 ఏళ్ల స్పెయిన్ క్రీడాకారుడి సామర్థ్యానికి ప్రశంసలు కురిపిస్తున్నారు. ఈ జాబితాలో సచిన్ టెండూల్కర్ (Sachin Tendulkar) పేరు కూడా చేరింది.
Published Date - 03:27 PM, Mon - 17 July 23 -
#Sports
Carlos Alcaraz: వింబుల్డన్‌లో సరికొత్త విజేతగా నిలిచిన కార్లోస్ అల్కరాజ్ ఎవరు..? 20 ఏళ్లకే చరిత్ర సృష్టించాడు..!
కార్లోస్ అల్కరాజ్ (Carlos Alcaraz) వింబుల్డన్ 2023 టైటిల్‌ను గెలుచుకున్నాడు. ఫైనల్లో సెర్బియా స్టార్ టెన్నిస్ ప్లేయర్ నోవాక్ జొకోవిచ్‌ను అల్కరాజ్ ఓడించాడు.
Published Date - 11:51 AM, Mon - 17 July 23 -
#Sports
Most Prize Money: క్రీడా ప్రపంచంలో ఏ టోర్నీకి ప్రైజ్ మనీ ఎక్కువ ఇస్తారో తెలుసా..?
ప్రపంచంలోనే ప్రతిష్టాత్మకమైన టెన్నిస్ టోర్నీ వింబుల్డన్‌లో విజేతగా నిలిచిన ప్రైజ్ మనీ (Most Prize Money) చూస్తే.. మిగతా ఈవెంట్‌ల కంటే ఇది ఎక్కువగానే ఉంటుంది.
Published Date - 08:58 AM, Mon - 17 July 23 -
#Speed News
Carlos Alcaraz: వింబుల్డన్‌లో జకోవిచ్ కు షాక్ ఇచ్చిన కార్లోస్ అల్కరాజ్.. టైటిల్ గెలుచుకున్న అల్కరాజ్
ఈ ఏడాది వింబుల్డన్‌కు కొత్త విన్నర్ వచ్చాడు. స్పెయిన్‌కు చెందిన కార్లోస్ అల్కరాజ్ (Carlos Alcaraz) జకోవిచ్ (Novak Djokovic)ను ఓడించి వింబుల్డన్ 2023 టైటిల్ (Wimbledon Title)ను గెలుచుకున్నాడు.
Published Date - 06:34 AM, Mon - 17 July 23 -
#Sports
Wimbledon: వింబుల్డన్ లో కూడా నాటు నాటు.. ట్విట్టర్‌లో పోస్టర్ రిలీజ్..!
అత్యంత ప్రతిష్టాత్మకమైన టెన్నిస్ టోర్నమెంట్‌లలో ఒకటైన వింబుల్డన్ (Wimbledon) 2023 జూలై 3న ప్రారంభమైంది.
Published Date - 03:56 PM, Wed - 5 July 23 -
#Speed News
Carlos Alcaraz: ప్రపంచ నెం.1 టెన్నిస్ ఆటగాడిగా కార్లోస్
స్పెయిన్ టెన్నిస్ ఆటగాడు కార్లోస్ అల్కరాజ్ (Carlos Alcaraz) మళ్లీ ప్రపంచంలోనే నంబర్-1 టెన్నిస్ ప్లేయర్‌గా నిలిచాడు. ఇండియన్ వెల్స్ 2023 పురుషుల సింగిల్స్ ఫైనల్‌లో గెలిచిన తర్వాత అతను ఈ ఘనత సాధించాడు.
Published Date - 09:23 AM, Mon - 20 March 23 -
#Sports
US Open:స్పెయిన్ యువ సంచలనానిదే యూఎస్ ఓపెన్
స్పెయిన్ టెన్నిస్ సంచలనం కార్లోస్ అల్కరాజ్ సరికొత్త చరిత్ర సృష్టించాడు. అతి చిన్న వయసులో గ్రాండ్ స్లామ్ టైటిల్ గెలిచిన ఆటగాడిగా నిలిచాడు.
Published Date - 11:34 AM, Mon - 12 September 22