Car Tire Puncture
-
#Telangana
Minister Ponguleti : పెను ప్రమాదం నుండి బయటపడ్డ మంత్రి పొంగులేటి
పాలేరు నుండి సత్తుపల్లి వెళ్తుండగా వైరా బ్రిడ్జి దగ్గర ఈ ఘటన జరిగింది. ఈ ఘటన నేపథ్యంలో పోలీసులు, భద్రత సిబ్బంది అప్రమత్తం అయ్యి..వెంటనే మంత్రి పొంగులేటిని మరో వాహనంలో సత్తుపల్లికి పంపించారు
Published Date - 01:31 PM, Thu - 8 August 24