-
##Speed News
Unilever Recalls Dove: ఈ షాంపూలు వాడుతున్నారా.. అయితే క్యాన్సర్ బారిన పడినట్లే..!
తన డ్రై షాంపూ ఉత్పత్తులైన డవ్, నెక్సస్, ట్రెస్మె, టిగీ, సువావేలలో క్యాన్సర్ కారక కెమికల్ (బెంజీన్) ఉందని హిందుస్తాన్ యునిలీవర్ గుర్తించింది.
Published Date - 10:29 PM, Tue - 25 October 22