-
##Speed News
CM Jagan: భారీ వర్షాలపై సీఎం జగన్ సమీక్ష!
రాష్ట్రంలో కురుస్తున్న ఎడతెరిపిలేని వర్షాలు, వరదలపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సమీక్ష చేపట్టారు.
Published Date - 01:31 PM, Tue - 12 July 22 -
##Speed News
AP Cabinet: నేడు కొత్త కేబినెట్ తొలి సమావేశం
మంత్రివర్గ పునఃవ్యవస్థీకరణ తర్వాత రాష్ట్ర కేబినెట్ ఇవాళ తొలిసారి సమావేశం కానుంది.
Published Date - 11:23 AM, Thu - 12 May 22 -
##Speed News
AP CM: తాడేపల్లిలో సీఎం జగన్ సంక్రాంతి సంబురాలు!
తాడేపల్లిలోని ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి నివాసంలో శుక్రవారం సంక్రాంతి సంబరాలు ఘనంగా జరిగాయి. ఈ వేడుకలకు సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి, ఆయన సతీమణి భారతి సంప్రదాయ వస్త్రధారణలో హాజరయ్యారు. ముఖ్యమంత్రి వెంట మంత్రులు, ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు. కాగా, తెలుగు సంస్కృతి, సంప్రదాయాలను చాటిచెప్పే విధంగా వేడుకలు నిర్వహించారు. వేడుకల సందర్భంగా చిన్నారులతో కాసేపు ముచ్చటించిన సీఎం జగన్ తెలుగు ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ పండుగ మన సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీక అని, ప్రతి ఇంటా […]
Published Date - 04:07 PM, Fri - 14 January 22 -
#Andhra Pradesh
CM Jagan: ఘనంగా సీఎం జగన్మోహన్ రెడ్డి బర్త్ డే వేడుకలు!
ముఖ్యమంత్రి వైఎస్ 49వ జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. సీఎం క్యాంపు కార్యాలయంలో సీఎంవో అధికారులు, ఉన్నతాధికారుల సమక్షంలో జగన్ మోహన్ రెడ్డి సభ జరిగింది.
Published Date - 03:38 PM, Tue - 21 December 21 -
#Andhra Pradesh
AP CM: జగన్‌ను మర్యాదపూర్వకంగా కలిసిన చినజీయర్ స్వామి
రామానుజాచార్యులు అవతరించి వెయ్యేళ్లు అవుతున్న సందర్భంగా హైదరాబాద్ శివార్లలోని ముచ్చింతల్ ఆశ్రమంలో తలపెట్టిన సహస్రాబ్ది మహోత్సవాలకు రావాలని సీఎం శ్రీ వైఎస్ జగన్‌ను త్రిదండి చినజీయర్ స్వామి ఆహ్వనించారు.
Published Date - 03:09 PM, Sat - 20 November 21