HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Business
  • >Gold Price In India Stays Steady July 6 Check Latest Rates

Gold Price: దేశంలో నేటి బంగారం, వెండి ధ‌ర‌లివే..!

భారతదేశంలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర (Gold Price) రూ.66,990. నిన్నటి ధర రూ.67,000 కాబట్టి ఇప్పుడు ధరలో ఎలాంటి మార్పు కనిపించడం లేదు.

  • Author : Gopi Date : 06-07-2024 - 9:30 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Gold Price
Gold Price

Gold Price: ఈరోజు బంగారం, వెండి ధరల్లో హెచ్చుతగ్గులు నమోద‌వుతున్నాయి. ఈరోజు భారతదేశంలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర (Gold Price) రూ.66,990. నిన్నటి ధర రూ.67,000 కాబట్టి ఇప్పుడు ధరలో ఎలాంటి మార్పు కనిపించడం లేదు. అదే సమయంలో ఈరోజు 24 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములు రూ.73,080గా ఉంది. నిన్న 24 క్యారెట్ల బంగారం ధర రూ.73,090. ప్రస్తుతం ధరలో ఎలాంటి మార్పు లేదు.

వెండి ధ‌ర రూ. 93 వేలు దాటింది

ఈ నెలలో వెండి ధర పెరుగుతోంది. శుక్రవారం కిలో రూ.200 పెరిగింది. ఈ పెరుగుదలతో కిలో వెండి ధర రూ.93,200కి చేరింది. శనివారం కూడా అదే ధ‌ర కొన‌సాగుతోంది. ఈ నెలలో వెండి ధర పెరగడం ఇన్వెస్టర్లకు ఉపశమనం కలిగించింది. గత నెలలో వెండి ఇన్వెస్టర్లను చాలా నిరాశపరిచింది. జూన్‌లో వెండి రాబడి మైనస్ 3.74 శాతంగా ఉంది. అంటే ఇది పెట్టుబడిదారులకు నష్టం కలిగించింది. జూన్‌లో వెండి చౌకగా ఉండడంతో కొన్నవారు న‌ష్టంలోనే ఉండిపోయారు. అంతకుముందు మేలో వెండి పెట్టుబడిదారులకు బంపర్ రాబడిని ఇచ్చింది. ఈ రాబడి దాదాపు 15 శాతం.

Also Read: Bhole Baba : భోలే బాబా వీడియో సందేశం.. 121 మంది మృతిపై ఏమన్నాడంటే..

ఈరోజు అంటే శ‌నివారం బంగారం ధరలో ఎలాంటి మార్పు లేదు. 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.73,090గా కొనసాగుతోంది. కాగా, 22 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములు రూ.67,000 కాగా, 18 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములు రూ.54,820గా ఉంది. జూలై గురించి మాట్లాడినట్లయితే ఈ నెలలో దాని ధరలో ఎటువంటి తగ్గుదల లేదు. పెరుగుదల కూడా పెద్దగా లేదు. దీని ధర కూడా చాలా సార్లు స్థిరంగా ఉంది. అదే సమయంలో బంగారం చౌకగా ఉండటంతో ప్రజలు దానిని కొనుగోలు చేయడానికి ఇష్ట‌ప‌డుతున్నారు.

We’re now on WhatsApp : Click to Join

మెట్రో నగరాల్లో బంగారం, వెండి ధరలు

  • ఢిల్లీ: బంగారం ధర రూ.73,240/10 గ్రాములు, వెండి ధర రూ.93,200/1 కిలో.
  • ముంబై: బంగారం ధర రూ.73,090/10 గ్రాములు, వెండి ధర రూ.93,200/1 కిలో.
  • చెన్నై: బంగారం ధర రూ.73,750/10 గ్రాములు, వెండి ధర రూ.97,700/1 కిలో.
  • కోల్‌కతా: బంగారం ధర రూ.73,090/10 గ్రాములు, వెండి ధర రూ.93,200/1 కిలో.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • business
  • business news
  • Check Gold Rates
  • Gold And Silver
  • gold price
  • silver price

Related News

    Latest News

    • Bengaluru : మటన్ పేరుతో బీఫ్ విక్రయం?.. బెంగళూరులో ఇద్దరు రెస్టారెంట్ యజమానుల అరెస్ట్

    • CONGRESS vs BRS : ప‌వ‌ర్ పాలిటిక్స్‌.. ఉచిత విద్యుత్‌పై రేవంత్ స‌వాల్‌కు బీఆర్ఎస్ సైలెంట్‌..?

    • IPL : ఆర్‌సీబీ అభిమానులకు ఉచిత మెట్రో ప్రయాణం.. ప్ర‌చారాన్ని ఖండిచిన బెంగళూరు మెట్రో రైల్ కార్పోరేష‌న్‌

    • Minister Komatireddy : మానవత్వం చాటుకున్న మంత్రి కోమటిరెడ్డి.. “భ‌విత ” బంగారు భ‌విష్య‌త్ కోసం అండ‌గా

    • TDP NRI : లాస్ ఏంజెల్స్ లో ఘనంగా ఎన్టీఆర్ జయంతి, మినీ మహానాడు వేడుకలు

    Trending News

      • fake news: లిక్కర్ కేసులో నా భార్యకు నోటీసులు రావడం అంతా అబద్ధం.. కేశినేని చిన్ని !

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2026 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd