Business News
-
#Business
Stock Price Increased: జాక్ పాట్ అంటే ఇదే.. రూ. 10 వేలు పెట్టుబడి పెడితే రూ. 67 కోట్లు సొంతం అయ్యేవి!
మంగళవారం, మే 6, 2025 నాటికి మార్కెట్ మూసివేసే సమయానికి షేరు ధర 1,31,200 రూపాయలుగా ఉంది. ఈ షేరులో ఈ రోజు 1.23 శాతం క్షీణత నమోదైంది.
Published Date - 09:49 PM, Tue - 6 May 25 -
#Business
RBI: రూ. 100, 200 నోట్లపై ఆర్బీఐ కీలక ప్రకటన!
ఆర్బీఐ సోమవారం జారీ చేసిన సర్క్యులర్‌లో దేశంలోని అన్ని బ్యాంకులను ఏటీఎంల నుండి 100 రూపాయలు, 200 రూపాయల నోట్లు తగిన సంఖ్యలో అందుబాటులో ఉండేలా చూడాలని, తద్వారా మార్కెట్లో వీటి లభ్యత నిర్వహించబడాలని కోరింది.
Published Date - 09:21 AM, Tue - 29 April 25 -
#Business
8th Pay Commission: 8వ వేతన కమిషన్‌పై మోదీ ప్రభుత్వం కీలక నిర్ణయం!
ఏప్రిల్ 22న జరిగిన స్టాండింగ్ కమిటీ విస్తరిత సమావేశంలో కనీస వేతనం, వేతన నిర్మాణం, ఫిట్మెంట్ ఫ్యాక్టర్, భత్యాలు, పదోన్నతి విధానం, పెన్షన్ ప్రయోజనాల వంటి కీలక అంశాలపై చర్చించారు. ఒక డ్రాఫ్టింగ్ కమిటీ కూడా ఏర్పాటు చేయబడింది.
Published Date - 09:31 PM, Sun - 27 April 25 -
#Business
Layoffs: ఇంటెల్ ఉద్యోగులకు డేంజర్ బెల్స్.. మరోసారి ఉద్యోగాల కోత?
గతంలో క్యాడెన్స్ డిజైన్ సిస్టమ్స్‌తో సంబంధం ఉన్న లిప్-బు టాన్, ఇప్పుడు ఇంటెల్‌ను మళ్లీ నిలబెట్టే బాధ్యత తీసుకున్నారు. కంపెనీకి అవసరం లేని బిజినెస్ యూనిట్లను విక్రయించి మరింత శక్తివంతమైన ఉత్పత్తులపై దృష్టి పెట్టాలని ఆయన ప్రణాళిక.
Published Date - 09:31 PM, Sat - 26 April 25 -
#Business
EPF Account: ఈపీఎఫ్ఓ ఖాతాదారులకు మరో గుడ్ న్యూస్.. ఇకపై ఈజీగా!
ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ శుక్రవారం ఫారం 13లో మార్పులు చేసింది. దీనితో పాటు ఈపీఎఫ్ ఖాతా బదిలీకి యజమాని అనుమతి (అప్రూవల్) షరతును తొలగించింది. ప్రైవేట్ రంగంలో ఉద్యోగులు ఒక ఉద్యోగం నుంచి మరొక ఉద్యోగానికి మారినప్పుడు వారి ఈపీఎఫ్ ఖాతాను బదిలీ చేయాల్సి ఉంటుంది.
Published Date - 10:30 AM, Sat - 26 April 25 -
#Business
Cash Limit At Home: మీరు ఇంట్లో ఎంత డబ్బును ఉంచుకోవాలో తెలుసా?
భారతదేశంలో అనేక సార్లు ఒకే ఇంట్లో భారీ మొత్తంలో డబ్బు దొరికిందనే వార్తలు వస్తూనే ఉంటాయి. ఆదాయపు పన్ను విభాగం ఒక వ్యక్తి ఇంటిలో లేదా కార్యాలయంలో దాడులు చేసి అక్కడ పెద్ద మొత్తంలో నగదు, విలువైన వస్తువులను స్వాధీనం చేసుకుందని వింటుంటాం.
Published Date - 01:02 PM, Thu - 24 April 25 -
#Business
Gold Price: రూ. లక్ష చేరిన బంగారం ధరలు.. కారణమిదే?
సావరిన్ గోల్డ్ బాండ్స్ లేదా డిజిటల్ గోల్డ్‌లో పెట్టుబడి పెట్టడం దీర్ఘకాలిక లాభాలకు ఉపయోగపడవచ్చు.
Published Date - 08:37 PM, Mon - 21 April 25 -
#Business
Crude Oil Drop: 47 నెలల తర్వాత గణనీయంగా తగ్గిన క్రూడ్ ఆయిల్ ధరలు.. భారత్‌లో ధరలు తగ్గుతాయా?
ప్రస్తుత డేటా ప్రకారం.. 2025 ఆర్థిక సంవత్సరంలో దేశ క్రూడ్ ఆయిల్ దిగుమతి పరిమాణం 4.2 శాతం పెరిగి 24.24 కోటీ టన్నులకు చేరింది. ఇది 2024 ఆర్థిక సంవత్సరంలో 23.23 కోటీ టన్నుల కంటే ఎక్కువ.
Published Date - 07:37 AM, Mon - 21 April 25 -
#Business
8th Pay Commission: ఉద్యోగులకు కేంద్రం మరో భారీ శుభవార్త.. భారీగా పెరగనున్న జీతాలు!
7వ వేతన కమిషన్ జనవరి 1, 2016 నుండి అమలులోకి వచ్చింది,. సంప్రదాయం ప్రకారం ప్రతి 10 సంవత్సరాలకు వేతన కమిషన్ అమలు చేయబడుతుంది. ఈ లెక్కన జనవరి 1, 2026 నుండి 8వ వేతన కమిషన్ అమలులోకి రావచ్చు.
Published Date - 07:05 PM, Sat - 19 April 25 -
#Business
EPFO 3.0 Launch Soon: ఈపీఎఫ్‌వో ఖాతాదారులకు మరో శుభవార్త!
ఆటో-క్లెయిమ్ సెటిల్మెంట్, డిజిటల్ సవరణలు, ATM ద్వారా డబ్బు ఉపసంహరణ సాధ్యమవుతుంది. ఈ ప్రక్రియ కోసం ప్రభుత్వం మే లేదా జూన్ వరకు ప్రణాళిక వేసింది.
Published Date - 03:55 PM, Sat - 19 April 25 -
#Business
GST On UPI transactions: రూ. 2వేలకు మించిన యూపీఐ పేమెంట్స్‌పై జీఎస్టీ.. కేంద్రం ఏం చెప్పిందంటే?
ప్రభుత్వం 2,000 రూపాయలకు మించిన యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్ లావాదేవీలపై వస్తు, సేవా పన్ను (జీఎస్టీ) విధించే ప్రతిపాదనను పరిశీలిస్తున్నట్లు వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. మీడియా నివేదికల్లో ఈ విషయంపై తీవ్ర చర్చ జరుగుతోంది.
Published Date - 08:32 PM, Fri - 18 April 25 -
#Business
Gold Prices: ఆల్ టైమ్ గరిష్ట స్థాయికి బంగారం ధర.. ఎంత పెరిగిందో తెలుసా?
దేశీయ మార్కెట్లో మల్టీ కమోడిటీ ఎక్స్ఛేంజ్ (MCX)లో జూన్ డెలివరీకి బంగారం ఫ్యూచర్స్ ధర 10 గ్రాములకు రికార్డు స్థాయిలో రూ.94,781కి పెరిగింది. దీని ముగింపు ధర రూ. 94,768గా ఉంది.
Published Date - 10:29 PM, Wed - 16 April 25 -
#Business
Gold Rate: మళ్లీ పెరిగిన బంగారం ధర.. ఎంత పెరిగిందో తెలుసా?
బుధవారం ఉదయం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ టారిఫ్ విధానం, బలహీనపడుతున్న డాలర్ కారణంగా దేశీయ ఫ్యూచర్స్ మార్కెట్లో బంగారం ధర 10 గ్రాములకు 94,573 రూపాయల వద్ద కొత్త రికార్డు గరిష్ఠ స్థాయికి చేరుకుంది.
Published Date - 11:37 AM, Wed - 16 April 25 -
#Business
Starbucks: స్టార్‌బక్స్ సంచలన నిర్ణయం.. ఇకపై నూతన డ్రెస్ కోడ్!
స్టార్‌బక్స్ కాఫీని భారతదేశంతో సహా ప్రపంచవ్యాప్తంగా అనేక మంది ఇష్టపడతారు. చాలా మందికి ఈ కాఫీ బార్లో కాఫీ తాగడం ఒక స్టేటస్ సింబల్‌గా ఉంటుంది. ఇప్పుడు ఇలాంటి వారి కోసం స్టార్‌బక్స్‌కు సంబంధించిన ఒక పెద్ద వార్త వెలుగులోకి వచ్చింది.
Published Date - 09:55 AM, Wed - 16 April 25 -
#Business
SBI: ఖాతాదారులకు శుభవార్త చెప్పిన ఎస్బీఐ.. ఇకపై చౌకగా లోన్స్!
టారిఫ్ అంశం, ఆర్థిక సంస్కరణల కోసం ఆర్బీఐ చేపట్టిన చర్యల మధ్య స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) తన కస్టమర్లకు పెద్ద ఊరటనిచ్చింది. బ్యాంక్ పాలసీ రెపో రేటులో 0.25 శాతం తగ్గింపు చేసి, కస్టమర్లకు ఇచ్చే రుణాలను చౌక చేసింది.
Published Date - 02:00 PM, Tue - 15 April 25