Business News
-
#Business
Income Tax Bill 2025: కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం.. పాత ఇన్‌కమ్ ట్యాక్స్ బిల్లు ఉపసంహరణ!
కొత్త ఇన్‌కమ్ ట్యాక్స్ బిల్లుకు సంబంధించి ప్రజల్లో ఉన్న అతిపెద్ద ప్రశ్న పన్ను శ్లాబ్‌ల గురించి. అయితే ఆదాయపు పన్ను శాఖ దీనిపై స్పష్టత ఇచ్చింది.
Published Date - 04:41 PM, Fri - 8 August 25 -
#Business
Mukesh Ambani: ముకేష్ అంబానీ సరికొత్త రికార్డు.. ఐదవ సంవత్సరం కూడా నో శాలరీ!
కరోనా మహమ్మారికి ముందు 2008-09 నుంచి 2019-20 ఆర్థిక సంవత్సరాల మధ్య ముకేష్ అంబానీ తన వార్షిక పారితోషికాన్ని ₹15 కోట్లకు పరిమితం చేసుకున్నారు. ఈ నిర్ణయం పరిశ్రమలో, కంపెనీలో ఒక మంచి ఉదాహరణగా నిలిచింది.
Published Date - 06:00 PM, Thu - 7 August 25 -
#Business
PMI July Report: భారత సేవా రంగంలో రికార్డు వృద్ధి..!
సర్వే ప్రకారం.. భారతీయ సేవా ప్రదాతలు ఆసియా, కెనడా, యూరప్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, అమెరికా వంటి దేశాల నుండి కొత్త ఆర్డర్లను అందుకున్నారు. దీనితో అంతర్జాతీయ డిమాండ్‌లో బలమైన మెరుగుదల కనిపించింది.
Published Date - 09:06 PM, Tue - 5 August 25 -
#Business
Freedom Sale: అమెజాన్ గ్రేట్ ఫ్రీడమ్ ఫెస్టివల్ సేల్.. ఈ వస్తువులపై భారీ డిస్కౌంట్‌లు!
అమెజాన్ గ్రేట్ ఫ్రీడమ్ ఫెస్టివల్ సేల్ ప్రస్తుతం కొనసాగుతోంది. ఈ సేల్‌లో భాగంగా ఫర్నిచర్, ఫ్యాషన్ యాక్సెసరీస్, బెడ్‌షీట్లు, కిచెన్ ఎసెన్షియల్స్ వంటి వాటిపై 50% నుండి 90% వరకు భారీ డిస్కౌంట్‌లు లభిస్తున్నాయి.
Published Date - 04:30 PM, Sun - 3 August 25 -
#Business
Gold Prices: చుక్కలు చూపిస్తున్న బంగారం.. ఈరోజు ఎంత పెరిగిందో తెలుసా?
గత రోజు ఉదయం 210 రూపాయల తగ్గుదల కనిపించినప్పటికీ నేటి భారీ పెరుగుదల మార్కెట్‌ను ఒక్కసారిగా వేడెక్కించింది. 22 క్యారెట్ల బంగారం ధరలో కూడా 1,400 రూపాయల పెరుగుదల నమోదైంది. ఈ రోజు దేశవ్యాప్తంగా బంగారం ధరలు భారీగా పెరిగాయి. ఇకపోతే కిలో వెండి ధర రూ. 1,23,000గా ఉంది.
Published Date - 11:57 AM, Sat - 2 August 25 -
#Business
New UPI Rules: యూపీఐ వినియోగదారులకు బిగ్ అలర్ట్.. ఆగస్టు నుంచి కీలక మార్పులీవే!
ఆగస్టు 1 నుండి ఒక రోజులో UPI యాప్ ద్వారా 50 సార్లకు మించి మీ బ్యాంక్ బ్యాలెన్స్‌ను చెక్ చేయలేరు. ఈ నిబంధన వ్యాపారుల నుంచి బ్యాంకులు, వినియోగదారుల వరకు అందరికీ వర్తిస్తుంది.
Published Date - 09:03 PM, Mon - 28 July 25 -
#Business
Anil Ambani: అనిల్ అంబానీ 3 వేల కోట్ల ఫ్రాడ్ చేశాడా? ఈడీ రైడ్స్‌లో కీలక పత్రాలు స్వాధీనం?!
రిలయన్స్ గ్రూప్‌కు చెందిన రెండు సంస్థలు రిలయన్స్ పవర్, రిలయన్స్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్, స్టాక్ ఎక్స్ఛేంజ్‌లకు విడివిడిగా సమాచారం అందించాయి.
Published Date - 06:46 PM, Sat - 26 July 25 -
#Business
ITR Filing: అందుబాటులో ఐటీఆర్-2 ఆన్‌లైన్ ఫైలింగ్.. ITR-2 ఎవరి కోసం?
ఆదాయపు పన్ను శాఖ X (గతంలో ట్విట్టర్) లో ఒక పోస్ట్ ద్వారా ఆన్‌లైన్ మోడ్ కోసం ITR-2 ఇన్‌కమ్ ట్యాక్స్ రిటర్న్ ఫారం ఈ-ఫైలింగ్ పోర్టల్‌లో యాక్టివేట్ చేయబడిందని ప్రకటించింది.
Published Date - 08:45 PM, Sat - 19 July 25 -
#Business
ITR Filing: ఐటీఆర్ దాఖలు చేసేవారికి బిగ్ అలర్ట్!
చాలా మంది పన్ను చెల్లింపుదారులు AISలో డూప్లికేట్ ఎంట్రీలు, తప్పుగా వర్గీకరించిన ఆదాయం, లేదా తప్పు లావాదేవీలు ఉన్నాయని గుర్తించారు.
Published Date - 07:05 PM, Fri - 18 July 25 -
#Business
PM Kisan 20th Installment: ఖాతాల్లోకి రూ. 2 వేలు.. జాబితాలో మీ పేరు ఉందో? లేదో? తనిఖీ చేయండిలా!
సాధారణంగా ప్రతి నాలుగు నెలలకు వాయిదా విడుదల అవుతుంది. కానీ ఈసారి 20వ వాయిదాలో ఆలస్యం జరిగింది. ఈ ఆలస్యం లోక్‌సభ, రాష్ట్ర ఎన్నికల కారణంగా జరిగినట్లు తెలుస్తోంది.
Published Date - 04:51 PM, Fri - 18 July 25 -
#Business
PM Kisan Nidhi: పీఎం కిసాన్ నిధి విడుదలపై బిగ్ అప్డేట్.. ఖాతాల్లోకి డబ్బులు ఎప్పుడంటే?
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జులై 18న బీహార్‌లోని మోతిహారీలో జనసభను ఉద్దేశించి ప్రసంగించనున్నారు. మీడియా నివేదికల ప్రకారం.. ప్రధాని మోదీ అక్కడ 7,100 కోట్ల రూపాయల ప్రాజెక్టులను ప్రారంభించనున్నారు.
Published Date - 07:45 PM, Thu - 17 July 25 -
#Business
500 Notes: ఏటీఏంలో రూ. 500 నోట్లు బంద్.. నిజమేనా?
రిజర్వ్ బ్యాంక్ ఇటీవల నిబంధనలలో మార్పులు చేస్తూ.. సెప్టెంబర్ 30, 2025 నాటికి ATMలలో 75 శాతం నోట్లు 100-200 రూపాయల నోట్లుగా ఉండాలని ఆదేశించింది.
Published Date - 02:30 PM, Wed - 16 July 25 -
#Business
RBI Repo Rate: ఇల్లు కొనాలనుకునేవారికి భారీ శుభవార్త!
జూన్ నెలలో కన్స్యూమర్ ప్రైస్ ఇండెక్స్ ఆధారిత ద్రవ్యోల్బణ రేటు మే నెలలో 2.8 శాతం నుండి తగ్గి 2.1 శాతానికి చేరింది. ఆహార పదార్థాల ధరలు తగ్గడం వల్ల ఈ ద్రవ్యోల్బణం తగ్గింది.
Published Date - 12:36 PM, Wed - 16 July 25 -
#Business
PF Money: పీఎఫ్ ఖాతాలో ఉన్న మొత్తం డబ్బును ఒకేసారి డ్రా చేయొచ్చా?
లాగిన్ చేసిన తర్వాత ‘Online Services’ ట్యాబ్‌పై క్లిక్ చేసి, ఆ తర్వాత ‘Claim (Form-31, 19, 10C)’ ఎంపికను ఎంచుకోవాలి. ఆ తర్వాత మీ బ్యాంక్ వివరాలు స్క్రీన్‌పై కనిపిస్తాయి. వాటిని జాగ్రత్తగా ధృవీకరించండి.
Published Date - 05:35 PM, Mon - 14 July 25 -
#Business
Inflation: సామాన్యులకు గుడ్ న్యూస్.. 2023 తర్వాత ఇదే అత్యల్ప స్థాయి!
జూన్ నెలలో కూరగాయల ద్రవ్యోల్బణం 22.65 శాతానికి తగ్గింది. ఇది మే నెలలో 21.62 శాతంగా ఉంది. ఉల్లిపాయల ద్రవ్యోల్బణం 33.49 శాతంగా ఉంది. ఇది మే నెలలో 14.41 శాతంగా ఉంది. ఈ సమయంలో బంగాళదుంపల ధరలు 32.67 శాతం వరకు గణనీయంగా తగ్గాయి.
Published Date - 02:05 PM, Mon - 14 July 25