Business News
-
#Business
Gold Price: భారీగా పెరిగిన బంగారం, వెండి ధరలు.. గోల్డ్ రేట్ ఎంత పెరిగిందో తెలుసా?
బంగారం ధరలు మరోసారి ఆల్-టైమ్ గరిష్ట స్థాయికి చేరుకున్నాయి. మొదటిసారిగా రూ. 92,000 మార్కును దాటిన ఈ విలువైన లోహం ఢిల్లీలో 99.9% స్వచ్ఛత కలిగిన 10 గ్రాముల బంగారం ధర రూ. 1,100 పెరిగి రూ. 92,150కి చేరిందని ఆల్ ఇండియా బులియన్ అసోసియేషన్ వెల్లడించింది.
Published Date - 10:29 AM, Sat - 29 March 25 -
#Business
New Bank Rules: బ్యాంక్ ఖాతాదారులకు అలర్ట్.. ఏప్రిల్ 1 వచ్చేస్తోంది?!
మరో రెండు రోజుల్లో భారతదేశంలో బ్యాంకింగ్ నియమాలు సమూల మార్పులకు లోనవుతున్నాయి. ఏప్రిల్ 1 నుండి అమల్లోకి రానున్న ఈ కొత్త నిబంధనలు వినియోగదారుల జేబులపై ప్రత్యక్ష ప్రభావం చూపనున్నాయి.
Published Date - 10:17 AM, Sat - 29 March 25 -
#Business
BHIM 3.0 App: గుడ్ న్యూస్..నెట్ వేగం తక్కువగా ఉన్నా ఆన్లైన్ చెల్లింపులు!
నేషనల్ పేమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (NPCI) BHIM కొత్త వెర్షన్ను ప్రారంభించింది. NPCI ప్రవేశపెట్టిన కొత్త వెర్షన్ BHIM 3.0. ఈ కొత్త యాప్లో NPCI ద్వారా అనేక అద్భుతమైన ఫీచర్లు అందించబడ్డాయి.
Published Date - 06:45 AM, Thu - 27 March 25 -
#Business
UPI Outage: ఫోన్ పే, గూగుల్ పే సేవలకు అంతరాయం.. కారణం చెప్పిన NPCI
UPI డౌన్ అయినందున దేశవ్యాప్తంగా వేలాది మంది డబ్బును స్వీకరించలేకపోయారు. అదే విధంగా బదిలీ చేయలేరు. అయితే ఇప్పుడు UPI ఈ సమస్యను పూర్తిగా పరిష్కరించింది. అన్ని సేవలు మునుపటిలా పని చేస్తున్నాయి.
Published Date - 12:31 AM, Thu - 27 March 25 -
#Business
PF Amount Withdraw: మీకు పీఎఫ్ ఖాతా ఉందా? అయితే సింపుల్గా డబ్బు విత్ డ్రా చేసుకోండి ఇలా!
ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (EPFO) అనేక కారణాల వల్ల PFని ఉపసంహరించుకోవడానికి దాని సభ్యులను అనుమతిస్తుంది. సాధారణంగా ఉద్యోగులు పదవీ విరమణ తర్వాత.. ఉద్యోగం లేదా మరణం తర్వాత PFని విత్డ్రా చేసుకోవచ్చు.
Published Date - 12:46 PM, Wed - 26 March 25 -
#Business
Rule Change: బిగ్ అలర్ట్.. ఏప్రిల్ 1 నుంచి మారనున్న రూల్స్ ఇవే!
చమురు కంపెనీలు ఎల్పిజి సిలిండర్ ధరలను ప్రతి నెల 1వ తేదీన మారుస్తుంటాయి. గృహ, వాణిజ్య గ్యాస్ సిలిండర్ల ధరల్లో మార్పులు ఏప్రిల్ 1న జరిగే అవకాశం ఉంది.
Published Date - 05:04 PM, Tue - 25 March 25 -
#Business
ATM Charges Hike: ఏటీఏం వాడే వినియోగదారులకు బ్యాడ్ న్యూస్.. మే 1 నుంచి ఛార్జీల మోత!
వివిధ బ్యాంకుల ATMలలో వినియోగదారులకు ప్రతి నెలా పరిమిత సంఖ్యలో ఉచిత లావాదేవీలు అనుమతించబడతాయి. మెట్రో ప్రాంతాలలో వినియోగదారులకు 5 లావాదేవీలు ఇవ్వబడతాయి.
Published Date - 04:29 PM, Tue - 25 March 25 -
#Business
SBI- HDFC: ఎస్బీఐ, హెచ్డీఎఫ్సీ బ్యాంక్ ఖాతాదారులకు బిగ్ అలర్ట్.. మార్చి 31 వచ్చేస్తుంది!
బ్యాంక్ వెబ్సైట్ ప్రకారం..SBI అమృత్ కలాష్, SBI అమృత్ వృష్టి గడువు మార్చి 31తో ముగుస్తుంది. ఈ తేదీ వరకు దరఖాస్తు చేసుకున్న వారు ప్రత్యేక FD ప్రయోజనాన్ని పొందవచ్చు.
Published Date - 11:13 AM, Tue - 25 March 25 -
#Business
Gold Prices: అలర్ట్.. ఏప్రిల్ 2 నుండి పెరగనున్న బంగారం ధరలు..!
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఏప్రిల్ 2 నుంచి భారత్తో పాటు ప్రపంచంలోని పలు దేశాలపై పరస్పర సుంకాలు విధించనున్నారు.
Published Date - 04:01 PM, Sat - 22 March 25 -
#Business
Pension Amount: ప్రైవేట్ ఉద్యోగులకు శుభవార్త.. నెలకు రూ. 9000 పెన్షన్?
మీడియా నివేదికల ప్రకారం ఈ విషయంలో చెన్నై EPF పెన్షనర్ల సంక్షేమ సంఘం కేంద్ర కార్మిక, ఉపాధి శాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయకు ఒక లేఖ రాసింది. కనీస నెలవారీ పెన్షన్ను కరవు భత్యంతో కలిపి రూ.9,000కి పెంచాలని సంఘం మంత్రిని కోరిందని మీడియా నివేదికలు తెలిపాయి.
Published Date - 11:14 AM, Sat - 22 March 25 -
#Business
Digital Payment: డిజిటల్ పేమెంట్ పరిశ్రమలో కొత్త భయం.. రూ. 600 కోట్ల నష్టం?
MDR లేదా ప్రభుత్వ సబ్సిడీ లేకుండా ఇటువంటి లావాదేవీలు కష్టంగా మారుతాయని పరిశ్రమతో సంబంధం ఉన్న వ్యక్తులు అంటున్నారు. చాలా పెద్ద బ్యాంకులు రూపే డెబిట్ కార్డుల జారీని దాదాపుగా నిలిపివేసాయి.
Published Date - 03:47 PM, Fri - 21 March 25 -
#Business
BHIM-UPI: కేంద్ర ప్రభుత్వం గుడ్ న్యూస్.. యూపీఐ చెల్లింపులతో బంపర్ ఆఫర్లు!
బుధవారం రోజు 2024-25 ఆర్థిక సంవత్సరానికి చిన్న లావాదేవీల యూపీఐ (BHIM-UPI) లావాదేవీలను ప్రోత్సహించే లక్ష్యంతో ప్రభుత్వం 'ప్రోత్సాహక పథకాన్ని' ఆమోదించింది. రూ. 1500 కోట్ల అంచనా వ్యయంతో ఈ పథకం చిన్న వ్యాపారులకు ప్రయోజనం చేకూరుస్తుంది.
Published Date - 10:40 AM, Thu - 20 March 25 -
#Business
EPFO: పీఎఫ్ ఖాతాదారులకు ఎగిరి గంతేసే వార్త.. ఏంటంటే?
ఆటో మోడ్ ప్రాసెసింగ్ ద్వారా అడ్వాన్స్ క్లెయిమ్ మొత్తం పరిమితిని రూ. 1 లక్షకు పెంచారు. ఇది కాకుండా ఉద్యోగులు ఏదైనా అనారోగ్యం, ఆసుపత్రిలో చేరడం, ఇల్లు, విద్య.. వివాహం కోసం (అడ్వాన్స్) ఆటో మోడ్ ప్రాసెసింగ్ ద్వారా తమ డబ్బును విత్డ్రా చేసుకోవచ్చు.
Published Date - 03:31 PM, Tue - 18 March 25 -
#Business
DA Hike: డియర్నెస్ అలవెన్స్ పెంపు.. ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త!
త్వరలో డీఏ పెంపుపై ప్రభుత్వం ప్రకటించబోతోంది. ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన జరగనున్న మంత్రివర్గ సమావేశంలో దీనిపై తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.
Published Date - 03:35 PM, Mon - 17 March 25 -
#Business
Bank Strike: బ్యాంకు వినియోగదారులకు బిగ్ అలర్ట్.. రెండు రోజులు బంద్!
ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్ (ఐబిఎ)తో జరిపిన చర్చలు అసంపూర్తిగా ఉండడంతో సమ్మెపై నిర్ణయం తీసుకున్నట్లు యూనియన్ ఫోరమ్ ఆఫ్ బ్యాంక్ యూనియన్స్ (యుఎఫ్బియు) తెలిపింది.
Published Date - 05:57 PM, Sat - 15 March 25