Business News
-
#Business
వందే భారత్ స్లీపర్ రైలు టికెట్ ధర ఎంతో తెలుసా?
వైమానిక ప్రయాణ ధరలతో పోలిస్తే ఈ రైలు కిరాయి చాలా తక్కువగా ఉంటుందని మంత్రి తెలిపారు. గువాహటి-హౌరా విమాన టికెట్ ధర సుమారు రూ. 6,000- రూ. 8,000 ఉండగా, వందే భారత్ స్లీపర్ అంచనా ధరలు (ఆహారంతో కలిపి) ఇలా ఉన్నాయి.
Date : 01-01-2026 - 3:55 IST -
#Business
వొడాఫోన్-ఐడియాకు ఊరట: ఏజీఆర్ బకాయిలపై కేంద్రం కీలక నిర్ణయం
సర్దుబాటు చేసిన స్థూల ఆదాయాలు (ఏజీఆర్)కు సంబంధించిన రూ.87,695 కోట్ల బకాయిలను ఫ్రీజ్ చేయడానికి కేంద్ర క్యాబినెట్ ఆమోదం తెలిపింది
Date : 01-01-2026 - 5:30 IST -
#Business
జనవరి 1న బ్యాంకుల పరిస్థితి ఏంటి?
నేరుగా బ్యాంకుకు వెళ్లి చేయాల్సిన పనులు (నగదు జమ, చెక్కుల క్లియరెన్స్ వంటివి) సెలవు ఉన్న నగరాల్లో రేపు జరగవు. కాబట్టి మీ నగరంలో సెలవు ఉందో లేదో చూసుకుని మీ పనులను ప్లాన్ చేసుకోండి.
Date : 31-12-2025 - 10:28 IST -
#Business
జనవరి నుండి జీతాలు భారీగా పెరగనున్నాయా?!
కొత్త సంవత్సరం (జనవరి 2026) నుండి నెలవారీ జీతంలో వెంటనే ఎలాంటి పెరుగుదల ఉండదు. ఎందుకంటే 8వ వేతన సంఘం తన సిఫార్సులను ఇంకా ప్రకటించలేదు.
Date : 31-12-2025 - 7:28 IST -
#Business
రైడర్లకు గుడ్ న్యూస్.. భారీ ఆఫర్లు ప్రకటించిన జోమాటో, స్విగ్గీ!
డిసెంబర్ 31, జనవరి 1వ తేదీలు కలిపి డెలివరీ పార్ట్‌నర్లు రూ. 10,000 వరకు సంపాదించే అవకాశం కల్పించింది. న్యూ ఇయర్ ఈవ్ లోని ఆరు గంటల పీక్ విండోలో (సాయంత్రం 6 - రాత్రి 12) రూ. 2000 వరకు అదనంగా సంపాదించవచ్చు.
Date : 31-12-2025 - 4:45 IST -
#Business
కొత్త ఏడాదికి వాట్సప్ యూజర్ల కోసం ప్రత్యేక ఫీచర్లు
నూతన సంవత్సర వేడుకలను స్నేహితులు, కుటుంబ సభ్యులతో మరింత ఆనందంగా జరుపుకునేలా ఈ మార్పులు ఉపయోగపడతాయని వాట్సప్ తన తాజా బ్లాగ్ పోస్టులో వెల్లడించింది.
Date : 31-12-2025 - 5:30 IST -
#Business
భారత్‌పై రోల్స్ రాయిస్ వ్యూహాత్మక దృష్టి..భారీ పెట్టుబడులకు సన్నాహాలు
ఈ భారీ డిమాండ్‌ను దృష్టిలో పెట్టుకుని, అంతర్జాతీయ విమాన తయారీ సంస్థలు కేవలం సరఫరాదారులుగానే కాకుండా, భారత్‌లోనే తయారీ కేంద్రాలు ఏర్పాటు చేయాలనే ఆలోచనతో ముందుకు వస్తున్నాయి.
Date : 30-12-2025 - 5:30 IST -
#Business
ఫిక్స్‌డ్ డిపాజిట్లపై ప్రధాన బ్యాంకుల వడ్డీ రేట్లు ఎలా ఉన్నాయంటే?
1 నుండి 2 ఏళ్ల లోపు FDలపై 6.25%, 2 నుండి 3 ఏళ్ల లోపు వాటిపై 6.40% వడ్డీ లభిస్తుంది.
Date : 29-12-2025 - 7:22 IST -
#Business
డిసెంబర్ 31లోపు మనం పూర్తి చేయాల్సిన ముఖ్యమైన పనులు ఇవే!
మీరు ఇప్పటికే ఫైల్ చేసిన ఆదాయపు పన్ను రిటర్న్ (ITR)లో ఏవైనా తప్పులు ఉంటే వాటిని సరిదిద్దుకుని మళ్లీ ఫైల్ చేయడానికి డిసెంబర్ 31 ఆఖరి అవకాశం.
Date : 29-12-2025 - 4:35 IST -
#Business
శుభవార్త.. వెండి ధరల్లో భారీ పతనం!
వెండితో పాటు బంగారం ధరలు కూడా రికార్డు స్థాయిలోనే కొనసాగుతున్నాయి. MCXలో ఫిబ్రవరి 2026 డెలివరీ గోల్డ్ కాంట్రాక్ట్ 0.26% పెరిగి రూ. 1,40,230 (10 గ్రాములు) వద్ద ట్రేడ్ అయింది.
Date : 29-12-2025 - 2:38 IST -
#Business
వెండి వెలుగులు..పెరుగుదలకు ప్రధాన కారణం ఇదేనా..!
. కిలో వెండి ధర ఒక్కరోజులోనే దాదాపు రూ.20 వేల వరకు పెరిగి రూ.2.52 లక్షలను దాటింది. వెండి చరిత్రలో ఇంత భారీ ధర నమోదు కావడం ఇదే తొలిసారి కావడం గమనార్హం.
Date : 29-12-2025 - 5:30 IST -
#Business
పీఎం కిసాన్ పథకం.. ఒకే కుటుంబంలో ఎంతమందికి లబ్ధి చేకూరుతుంది?
పీఎం కిసాన్ పథకం నిబంధనల ప్రకారం.. ఒక కుటుంబం నుండి కేవలం ఒక్కరు మాత్రమే ఈ పథకం ద్వారా లబ్ధి పొందగలరు. కుటుంబం వద్ద సాగు భూమి ఉన్నప్పటికీ ఆ భూమి ఆధారంగా సంవత్సరానికి రూ. 6,000 కేవలం ఒక లబ్ధిదారునికి మాత్రమే అందుతాయి.
Date : 28-12-2025 - 6:55 IST -
#Business
జనవరి 2026 నుండి మారనున్న 10 కీలక నిబంధనలీవే!
అనేక రాష్ట్రాల్లో ప్రభుత్వ పాఠశాలల్లో ఉపాధ్యాయులు, విద్యార్థుల హాజరును ట్యాబ్‌ల ద్వారా డిజిటల్ పద్ధతిలో నమోదు చేసే ప్రక్రియ జనవరి నుండి ప్రారంభం కానుంది.
Date : 28-12-2025 - 4:48 IST -
#Business
మీ క్రెడిట్ కార్డ్ వాడకం మీ లోన్ అర్హతను దెబ్బతీస్తోందా?
క్రెడిట్ కార్డు ఉపయోగించి ఏటీఎం నుండి నగదు తీయడం అనేది మీ క్రెడిట్ ప్రొఫైల్‌ను పూర్తిగా దెబ్బతీస్తుంది. ఇలా నగదు తీసేవారికి లోన్ ఇవ్వడానికి బ్యాంకులు విముఖత చూపుతాయి. ఒకవేళ ఇచ్చినా, చాలా ఎక్కువ వడ్డీ రేట్లు వసూలు చేస్తాయి.
Date : 28-12-2025 - 3:51 IST -
#Business
బంగారం ధరల రికార్డుల పరంపర.. 2026లో మరింత పెరిగే అవకాశం!
ప్రపంచవ్యాప్తంగా ఉన్న వివిధ దేశాల సెంట్రల్ బ్యాంకులు తమ నిల్వల కోసం భారీగా బంగారాన్ని కొనుగోలు చేస్తున్నాయి. ఇది ధరలు పెరగడానికి మరో ప్రధాన కారణం.
Date : 28-12-2025 - 2:30 IST