Budget Expectations
-
#Andhra Pradesh
Union Budget 2025: తెలుగు రాష్ట్రాల ఆశలు కేంద్రం బడ్జెట్‌పైనే..!
Union Budget 2025: 2025 కేంద్ర బడ్జెట్‌పై తెలుగు రాష్ట్రాలకు భారీ ఆశలు ఉన్నాయి. అమరావతి నిర్మాణం, పోలవరం, ఆర్ఆర్ఆర్, హైదరాబాద్ మెట్రో వంటి పెద్ద ప్రాజెక్టులకు కేంద్రం నుండి మరిన్ని నిధుల కేటాయింపును కోరుతున్నాయి. ఉచిత పథకాల కారణంగా ఆర్థికంగా ఒడిదుకులు ఎదుర్కొంటున్న తెలుగు రాష్ట్రాలు, ఈ బడ్జెట్‌లో కేంద్రం ఇచ్చే మద్దతును చాలా ఆశిస్తున్నారు. మరి ఈ బడ్జెట్‌లో వారి ఆశలు నెరవేరుతాయా? లేదా? అన్నది చూసే సమయం వచ్చింది.
Published Date - 10:12 AM, Sat - 1 February 25 -
#automobile
Auto Sector: కేంద్ర బడ్జెట్‌లో ఆటో రంగానికి చేయూత ఇస్తారా..?
ప్రతిసారీ మాదిరిగానే ఈసారి కూడా సాధారణ బడ్జెట్‌పై ఆటో రంగానికి (Auto Sector) భారీ అంచనాలు ఉన్నాయి. హైబ్రిడ్, ఎలక్ట్రిక్ కార్లు దేశంలో బాగా ప్రాచుర్యం పొందుతున్నాయి.
Published Date - 11:07 AM, Tue - 23 July 24 -
#Business
Budget 2024: జూలై 23న దేశ బడ్జెట్.. కేంద్ర బడ్జెట్‌పై ఉన్న అంచనాలివే..!
Budget 2024: జూలై 23న దేశ సాధారణ బడ్జెట్ (Budget 2024) రానుంది. జులై 22 నుంచి బడ్జెట్ సమావేశాలు నిర్వహించేందుకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోదం తెలిపారు. బడ్జెట్ సమావేశాలు ఆగస్టు 12 వరకు కొనసాగుతాయని, ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ 2024-25 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన బడ్జెట్‌ను జూలై 23న సమర్పిస్తారని పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరెన్ రిజిజు శనివారం తెలిపారు. నరేంద్ర మోదీ ప్రభుత్వం మూడవసారి అధికారంలోకి వచ్చిన ఈ మొదటి బడ్జెట్‌పై […]
Published Date - 09:47 AM, Sun - 7 July 24 -
#India
Union Budget: జీఎస్టీ చట్టాన్ని సరళీకృతం చేయాలని డిమాండ్ చేస్తున్న క్యాట్
వారం తర్వాత ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ మధ్యంతర బడ్జెట్ (Union Budget)ను ప్రవేశపెట్టనున్నారు. అంతకు ముందు జీఎస్టీని సరళీకృత వ్యవస్థగా మార్చేందుకు జీఎస్టీ చట్టాన్ని సమీక్షించాలని వ్యాపారుల సంస్థ కాన్ఫెడరేషన్ ఆఫ్ ఆల్ ఇండియా ట్రేడర్స్ (CAIT) ఆర్థిక మంత్రిని డిమాండ్ చేసింది.
Published Date - 09:20 AM, Fri - 26 January 24 -
#India
Union Budget 2024 : ఫిబ్రవరి 1న మధ్యంతర బడ్జెట్.. ఫోకస్ ఈ 5 అంశాలపైనే !
Union Budget 2024 : ఫిబ్రవరి 1న కేంద్ర ప్రభుత్వం ప్రకటించబోయే బడ్జెట్ కేవలం ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ మాత్రమే.
Published Date - 07:07 PM, Tue - 23 January 24 -
#Speed News
Five Budgets: దేశాన్ని మార్చిన 5 బడ్జెట్లు ఇవే.. ఫిబ్రవరి 1న మధ్యంతర బడ్జెట్..!
ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఫిబ్రవరి 1న తన ఆరో బడ్జెట్ (Five Budgets)ను ప్రవేశపెట్టనున్నారు. ఎన్నికల సంవత్సరం అయినందున ఇది 2024-25 ఆర్థిక సంవత్సరానికి మధ్యంతర బడ్జెట్ అవుతుంది.
Published Date - 12:55 PM, Tue - 23 January 24 -
#Speed News
Budget 2024: మధ్యంతర బడ్జెట్‌లో ప్రజాకర్షక ప్రకటనలు చేస్తారా..? భారీ అంచనాలు పెట్టుకున్న రియల్ ఎస్టేట్ రంగం..!
ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఫిబ్రవరి 1, 2024న మధ్యంతర బడ్జెట్ (Budget 2024)ను ప్రవేశపెట్టనున్నారు. లోక్‌సభ ఎన్నికలకు ముందు ఈ బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నందున మధ్యంతర బడ్జెట్‌లో ఆర్థిక మంత్రి ప్రజాకర్షక ప్రకటనలు చేస్తారని అందరూ ఎదురు చూస్తున్నారు.
Published Date - 12:00 PM, Tue - 23 January 24 -
#Speed News
Budget 2024: మధ్యంతర బడ్జెట్‌లో రైతులకు గుడ్ న్యూస్ అందుతుందా..?
రాబోయే మధ్యంతర బడ్జెట్ (Budget 2024)లో వచ్చే ఆర్థిక సంవత్సరానికి వ్యవసాయ రుణ లక్ష్యాన్ని రూ.22-25 లక్షల కోట్లకు పెంచుతామని ప్రభుత్వం ప్రకటించవచ్చు. అర్హులైన ప్రతి రైతుకు సంస్థాగత రుణం అందుబాటులో ఉండేలా కూడా ఇది నిర్ధారిస్తుంది.
Published Date - 09:52 AM, Tue - 23 January 24