HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy

  • Home
  • ⁄Brs News

Brs

  • Harish Rao Revanth Reddy

    #Telangana

    Harish Rao Slams Revanth Govt: సైంటిస్టులకు జీతాలు ఎప్పుడు చెల్లిస్తావ్ రేవంత్: హరీష్ రావు

    తెలంగాణ ప్రభుత్వం సకాలంలో జీతాలు చెల్లించకపోవడంతో సైంటిస్టులు మరియు గ్రౌండ్ స్టాఫ్‌తో సహా ఉద్యోగులు అయోమయంలో పడ్డారని హరీష్ రావు అన్నారు. బీఆర్‌ఎస్‌ హయాంలో రూ.10 కోట్లు కేటాయించినా నేటికీ సిబ్బందికి జీతాలు చెల్లించలేదన్నారు.

    Date : 07-09-2024 - 3:12 IST
  • Jitta Balakrishna Reddy

    #Speed News

    Jitta Balakrishna Reddy: బీఆర్ఎస్ పార్టీలో విషాదం.. జిట్టా బాలకృష్ణా రెడ్డి కన్నుమూత

    స్వరాష్ట్ర ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన ఆయన యువ తెలంగాణ పార్టీ (Yuva Telangana Party)ని స్థాపించి బీజేపీలో విలీనం చేశారు. ప్రస్తుతం బీఆర్ఎస్ (BRS) పార్టీలో కొనసాగుతున్నారు.

    Date : 06-09-2024 - 12:21 IST
  • KCR Comments

    #Telangana

    Court Notices To KCR: మాజీ సీఎం కేసీఆర్‌కు కోర్టు నోటీసులు.. ఫామ్ హౌజ్‌లో పూజ‌లు..!

    మాజీ సీఎం కేసీఆర్‌ను, మాజీ మంత్రి హ‌రీశ్ రావుతో పాటు మ‌రో 8 మందికి ఆగ‌స్టులో నోటిసులు జారీ చేసింది. ఆ నోటిసుల్లో సెప్టెంబ‌ర్ 5వ తేదీన కోర్టు ముందు హాజ‌రుకావాల‌ని ఉంది.

    Date : 06-09-2024 - 9:11 IST
  • Ktr Kmm

    #Telangana

    Khammam : కాంగ్రెస్ శ్రేణుల రాళ్ల దాడిని ఖండించిన కేటీఆర్

    ప్రజలకు సేవ చేయడం చేతకాదని.. సేవ చేసేవారిపై మాత్రం దాడి చేయడం సిగ్గుచేటని మండిపడ్డారు. ఈ దాడికి సీఎం సహా కాంగ్రెస్‌ ప్రభుత్వం బాధ్యత వహించాలని డిమాండ్‌ చేశారు

    Date : 03-09-2024 - 4:46 IST
  • Khammam Floods

    #Telangana

    Khammam Floods: ఖమ్మంలో పువ్వాడ అక్రమ కట్టడాలు, వరదలకు కారణమిదే: సీఎం రేవంత్

    ఆక్రమణల వల్లే ఖమ్మంలో వరదలు ముంచెత్తాయన్నారు సీఎం రేవంత్ రెడ్డి. మాజీ మంత్రి, బీఆర్‌ఎస్‌ నేత పువ్వాడ అజయ్‌కుమార్‌ ఆక్రమిత భూమిలో ఆస్పత్రిని నిర్మించారని, దీనిపై బీఆర్‌ఎస్‌ నేత హరీశ్‌రావు స్పందించాలని డిమాండ్‌ చేశారు. 75 ఏళ్లలో ఎన్నడూ లేని విధంగా ఖమ్మంలో 42 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైందని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు

    Date : 03-09-2024 - 3:58 IST
  • Ktr Letter To Mallikarjuna

    #Telangana

    KTR : మల్లికార్జున ఖర్గేకు కేటీఆర్‌ లేఖ

    దయచేసి తెలంగాణను మరో బుల్‌డోజర్‌ రాజ్యంగా మారకుండా తెలంగాణ కాంగ్రెస్‌ ప్రభుత్వానికి సలహా ఇవ్వాలని లేఖలో కేటీఆర్ కోరారు.

    Date : 30-08-2024 - 4:27 IST
  • KCR Comments

    #Telangana

    KCR : మరోసారి ప్రజల్లోకి కేసీఆర్..!

    ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ ఫై వ్యతిరేకత పెరిగిపోతుండటం..రుణమాఫీ పూర్తిగా అమలు కాకపోవడంతో దీనిని బిఆర్ఎస్ క్యాష్ చేసుకోవాలని చూస్తుంది

    Date : 29-08-2024 - 8:00 IST
  • MLC Kavita who meet KCR

    #Speed News

    kavitha : కేసీఆర్‌ను కలిసిన ఎమ్మెల్సీ కవిత

    హైదరాబాద్‌ నుంచి ఉదయాన్నే బయల్దేరిన ఆమె సిద్దిపేట జిల్లా ఎర్రవల్లిలో ఉన్న ఫాంహౌజ్‌కి చేరుకున్నారు. ఆమె వెంట భర్త అనిల్, కుమారుడు కూడా ఉన్నారు. ఆమెకు కేసీఆర్ కుటుంబ సభ్యులు ఆత్మీయ స్వాగతం పలికారు.

    Date : 29-08-2024 - 2:04 IST
  • brs-mlc-kavitha-reached-shamshabad-airport

    #Speed News

    Kavitha : శంషాబాద్ ఎయిర్ పోర్టుకు కవిత..బీఆర్‌ఎస్‌ శ్రేణులు ఘనస్వాగతం

    భర్త అనిల్, కుమారుడు, సోదరుడు కేటీఆర్ సహా బీఆర్ఎస్ నేతలతో కలిసి ఢిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో బయలుదేరిన కవిత శంషాబాద్ ఎయిర్‌పోర్టులో ల్యాండ్ అయ్యారు.

    Date : 28-08-2024 - 5:56 IST
  • Rakhi To KTR

    #Telangana

    KTR : ఇది ప్రజల పాలన కాదు.. ప్రతీకార పాలన: కేటీఆర్‌

    ప్రజావాణిలో ఫిర్యాదు చేస్తే సమస్యలకు పరిష్కారం చూపాల్సిన ప్రభుత్వంతో కొత్త చిక్కులు వస్తున్నాయంటూ కేటీఆర్ ట్వీట్

    Date : 28-08-2024 - 4:36 IST
  • MLC Kavitha remand extended for another 14 days

    #Speed News

    MLC Kavitha : ఇవాళ ట్రయల్ కోర్టులో ఎమ్మెల్సీ కవిత విచారణ

    ఈ సందర్భంగా కవితకు ఘనంగా స్వాగతం పలికేందుకు బీఆర్ఎస్ వర్గాలు ఏర్పాట్లు చేస్తున్నాయి.

    Date : 28-08-2024 - 10:41 IST
  • Kavitha Released

    #Telangana

    Kavitha Release : జైలు నుండి కవిత విడుదల..భావోద్వేగానికి గురవుతూ కన్నీరు

    తీహార్ జైలు నుంచి క‌విత మంగ‌ళ‌వారం రాత్రి 9:12 గంట‌ల‌కు విడుద‌లయ్యారు. క‌విత జైలు నుంచి బ‌య‌ట‌కు రాగానే అక్క‌డే ఉన్న త‌న కొడుకును ఆలింగ‌నం చేసుకొని భావోద్వేగానికి లోన‌య్యారు

    Date : 27-08-2024 - 9:43 IST
  • MLC Kavitha remand extended for another 14 days

    #Speed News

    Kavithas Bail : ఈడీ కేసులో కవితకు బెయిల్.. వాదోపవాదనల వివరాలివీ

    సుప్రీంకోర్టులో కవిత తరఫున ముకుల్ రోహత్గీ  వాదనలు వినిపించారు. వివరాలివీ.. 

    Date : 27-08-2024 - 1:15 IST
  • KTR open letter to Revanth Reddy Govt

    #Speed News

    KTR : హైదరాబాద్ డెవలప్‌మెంట్‌‌ను విస్మరిస్తారా ? ఎస్‌ఆర్‌డీపీ పనుల సంగతేంటి ? : కేటీఆర్

    నగరంలో తాము 42 ప్రాజెక్టులను చేపట్టగా, 36 పూర్తి చేశామని ఆయన వెల్లడించారు.

    Date : 27-08-2024 - 10:09 IST
  • HYDRAA

    #Telangana

    HYDRAA: అక్రమ కట్టడాలపై తెలంగాణ ప్రభుత్వం శ్వేతపత్రం

    హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్‌మెంట్ అథారిటీ (హైడ్రా) ఇటీవల చేపట్టిన కూల్చివేతలు రాష్ట్రంలో రాజకీయ వేడిని సృష్టించాయి. గుర్తించిన 920 సరస్సులు మరియు ట్యాంకుల్లో దాదాపు 500 గత 20 ఏళ్లలో పూర్తిగా లేదా పాక్షికంగా ఆక్రమణకు గురయ్యాయని ప్రభుత్వం పేర్కొంటుండగా, ప్రతిపక్షాల నోరు మూయించేందుకు ఆక్రమణలపై తెలంగాణ శ్వేతపత్రం విడుదల చేసేందుకు సిద్ధమైంది.

    Date : 25-08-2024 - 12:52 IST
  • ← 1 … 42 43 44 45 46 … 89 →

Trending News

    • భార‌త్ ఘ‌న‌విజ‌యం.. బీసీసీఐ ఏం చేసిందంటే?

    • సిలిండ‌ర్ల స‌ర‌ఫ‌రాపై నిషేధం..?

    • ఐపీఎల్ 2026.. తొలి మ్యాచ్ ఈ జ‌ట్ల మ‌ధ్యే?!

    • మందుబాబులకు గుడ్‌న్యూస్.. ఏపీలో భారీగా మద్యం ధరల తగ్గింపు

    • టీమిండియా నెక్స్ట్ టార్గెట్ ఇదేనా?!

Latest News

  • Rahul : రాహుల్ కు ఏమి తెలియదంటూ మోదీ దారుణమైన సెటైర్

  • Big Shock : యూజర్లకు బిగ్ షాక్.. మొబైల్ డేటాపై ట్యాక్స్ వేయబోతున్న కేంద్రం ?

  • Gas Shortage : రైల్ ప్రయాణికులకు LPG షాక్

  • Velugumatla Demolition : కూల్చడం ఎందుకు..? మళ్లీ ఇల్లు కట్టించుడు ఎందుకు..? భూదాన్ ఘటన పై కేటీఆర్ ఫైర్

  • Divorce : విడాకులు తీసుకున్న అల్లు అర్జున్ హీరోయిన్

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd