BRS Walkout
-
#Telangana
TS Assembly : అసెంబ్లీ నుండి బీఆర్ఎస్ వాకౌట్
తెలంగాణలో అసెంబ్లీ (Assembly)సమావేశాలు వాడీవేడిగా నడుస్తున్నాయి. తొలి సమావేశంలోనే అధికార, ప్రతిపక్షాలు ఒకరిపై ఒకరు విమర్శన బాణాలు సంధించుకోగా…బడ్జెట్ సమావేశాల్లో మరింత వాడీగా మాటలు సాగుతున్నాయి. ఈ క్రమంలో అసెంబ్లీ నుండి బీఆర్ఎస్ వాకౌట్ చేసింది. నిన్న కాళేశ్వరం ప్రాజెక్ట్‌ను కాంగ్రెస్, సీపీఐ, ఏంఐఏం ఎమ్మెల్యేలు సందర్శించిన విషయం తెలిసిందే. మాజీ సీఎం కేసీఆర్‌ను అసెంబ్లీకి రావాలంటూ సీఎం రేవంత్ రెడ్డి పదేపదే ఆహ్వానం పంపుతున్నారు. నిన్న మేడిగడ్డ నుంచి కూడా మాజీ సీఎం కేసీఆర్ సభకు […]
Published Date - 12:59 PM, Wed - 14 February 24