Bollywood
-
#Cinema
ధర్మేంద్ర కి పద్మ విభూషణ్..హేమమాలిని షాకింగ్ రియాక్షన్
Padma Vibhushan Award తన పాత్రకు న్యాయం చేయాలనే తప్ప ఎన్నడూ అవార్డుల గురించి ఆలోచించని గొప్ప నటుడు ధర్మేంద్ర.. అంటూ ఆయన భార్య, నటి, ఎంపీ హేమామాలిని పేర్కొన్నారు. సినీ పరిశ్రమకు ధర్మేంద్ర చేసిన సేవలకు గుర్తింపుగా కేంద్ర ప్రభుత్వం ఆయనకు పద్మవిభూషణ్ అవార్డు ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో హేమామాలిని స్పందిస్తూ.. కేంద్ర ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. తమ కుటుంబం మొత్తం సంతోషంగా ఉందన్న హేమామాలిని కేంద్ర ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపిన నటి […]
Date : 26-01-2026 - 11:46 IST -
#Sports
స్మృతి- పలాష్ పెళ్లి ఆగిపోవడానికి కారణమిదే?!
పెళ్లి వేడుకలకు హాజరైన విద్యాన్ మానే ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. పలాష్ మరొక మహిళతో పడకగదిలో అడ్డంగా దొరికిపోయాడని సంచలన వ్యాఖ్యలు చేశారు.
Date : 24-01-2026 - 9:55 IST -
#Cinema
స్మృతి మంధాన మాజీ బాయ్ ఫ్రెండ్‌పై చీటింగ్ కేసు..!
గతేడాది నవంబర్‌లో స్మృతి మంధాన- పలాష్ ముచ్చల్ వివాహం జరగాల్సి ఉంది. నిర్ణయించిన తేదీన పెళ్లి వేడుకలు కూడా ప్రారంభమయ్యాయి.
Date : 23-01-2026 - 9:00 IST -
#Speed News
స్మృతి మంధాన మాజీ ప్రియుడి పలాష్ ముచ్చల్ పెద్ద ఛీటర్ ? రూ.40 లక్షల భారీ మోసం..
భారత మహిళా క్రికెటర్ స్మృతి మంధాన మాజీ ప్రియుడు, ప్రముఖ గాయకుడు, ఫిల్మ్‌మేకర్ పలాశ్ ముచ్చల్ తీవ్రమైన ఆర్థిక మోసం ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. సినిమా నిర్మాణం పేరుతో తన వద్ద రూ. 40 లక్షలు తీసుకుని తిరిగివ్వలేదని ఆరోపిస్తూ మహారాష్ట్రలోని సాంగ్లీకి చెందిన వైభవ్ మానే అనే వ్యక్తి పోలీసులకు ఫిర్యాదు చేశారు. బుధవారం సాంగ్లీ జిల్లా పోలీసు సూపరింటెండెంట్‌కు ఆయన ఈ ఫిర్యాదును అందజేశారు. క్రికెటర్ స్మృతి మంధాన చిన్ననాటి స్నేహితుడు వైభవ్ మానే ఫిర్యాదు […]
Date : 23-01-2026 - 11:33 IST -
#Cinema
ఫిట్‌గా ఉండటానికి ఈ హీరోయిన్ ఏం చేస్తారో తెలుసా?
సాయంత్రం సమయంలో దిశా అల్లం, దాల్చినచెక్క కలిపిన వేడి నీటిని తాగుతారు. ఈ 'టీ' ప్రత్యేకంగా గొంతుకు ఉపశమనం కలిగించడమే కాకుండా శరీరానికి ప్రశాంతతను ఇస్తుంది.
Date : 22-01-2026 - 4:15 IST -
#Cinema
అతడితో ప్రేమలో ఉన్నాను..ఫరియా అబ్దుల్లా
‘జాతి రత్నాలు’ సినిమాతో స్టార్‌డమ్ దక్కించుకున్న హైదరాబాదీ భామ ఫరియా అబ్దుల్లా ఇప్పుడు మరోసారి వార్తల్లో నిలిచారు. గ్లామర్‌కే పరిమితం కాకుండా నటన, డ్యాన్స్, ర్యాప్ సాంగ్స్‌తో మల్టీ టాలెంటెడ్‌గా గుర్తింపు తెచ్చుకున్న ఫరియా.. తాజాగా తన వ్యక్తిగత జీవితంపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కొరియోగ్రాఫర్ తో ప్రేమలో ఉన్నట్టు వెల్లడి తమది ఒక బలమైన పార్టనర్‌షిప్ అన్న ఫరియా ఒక హిందూ అబ్బాయితో డేటింగ్ చేస్తున్న ఫరియా ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఫరియా, తాను […]
Date : 22-01-2026 - 12:21 IST -
#Cinema
హిందీ మార్కెట్‌లోకి ఆది సాయికుమార్.. శంబాల హిట్ అవుతుందా?!
ట్రేడ్ వర్గాలు కూడా ఈ పోటీని ఆసక్తిగా గమనిస్తున్నాయి. 'ది రాజా సాబ్' ఒక మాస్ ఎంటర్‌టైనర్, హారర్-ఫాంటసీ కాగా శంబాల ఒక ఇంటెన్స్ మిస్టరీ థ్రిల్లర్.
Date : 09-01-2026 - 4:57 IST -
#Cinema
2025 లో రూ.500కోట్లు కొల్లగొట్టిన సినిమాలివే!
ఇప్పటి వరకు దేశంలో కేవలం ఎనిమిది చిత్రాలు మాత్రమే ఈ మైలురాయిని అందుకోగా, ఇప్పుడు ఆ ఎలైట్ జాబితాలో తొమ్మిదవ చిత్రంగా 'ధురంధర్' నిలిచింది. గ్రాఫిక్స్, కథాబలం మరియు భారీ నిర్మాణ విలువల కలయికతో రూపొందిన ఈ చిత్రం
Date : 27-12-2025 - 8:30 IST -
#Cinema
ధురంధర్ ప్రభంజనం.. రూ. 1,000 కోట్ల క్లబ్‌లో చేరిన రణవీర్ సింగ్ చిత్రం!
ఈ చిత్రంలో చూపించిన కొన్ని సంఘటనల కారణంగా విడుదలైనప్పటి నుండి అనేక విమర్శలు, వివాదాలను ఎదుర్కొంది. ఈ స్పై యాక్షన్ థ్రిల్లర్ వాటన్నింటినీ తట్టుకుని నిలబడి భారతీయ సినిమా చరిత్రలో అతిపెద్ద హిట్‌లలో ఒకటిగా నిలిచింది.
Date : 26-12-2025 - 6:57 IST -
#Cinema
Palaash: స్మృతి మంధానాతో వివాహం రద్దుపై పలాష్ రియాక్షన్ ఇదే.. కష్టంగానే ఉందంటూ!!
పలాష్ కంటే ముందు స్మృతి మంధానా వివాహం రద్దు అయినట్లు ప్రకటిస్తూ తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో స్టోరీ పోస్ట్ చేశారు.
Date : 07-12-2025 - 3:37 IST -
#Cinema
Raj Nidimoru : సమంత రెండో భర్త రాజ్ నిడిమోరు బ్యాక్‌గ్రౌండ్ తెలుసా!
టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత మరోసారి పెళ్లి చేసుకున్నారు. కోయంబత్తూరులోని ఈషా ఫౌండేషన్‌లో ఎంతో సింపుల్‌గా, కుటుంబ సభ్యులు, సన్నిహితుల సమక్షంలో దర్శకుడు రాజ్ నిడిమోరును వివాహం చేసుకున్నారు. ‘ఫ్యామిలీ మ్యాన్ 2’ షూటింగ్ సమయంలో వీరి మధ్య ఏర్పడ్డ స్నేహం ప్రేమగా మారి, ఇప్పుడు పెళ్లిగా మారింది. సమంత సోషల్ మీడియాలో పంచుకున్న ఫోటోలు, ఇద్దరూ పలుమార్లు కలిసి కనిపించడం వీరి రిలేషన్‌ను అప్పటికే హైలైట్ చేశాయి. రాజ్ నిడిమోరు తిరుపతి వాసి, బాలీవుడ్‌లో ‘ఫ్యామిలీ […]
Date : 01-12-2025 - 5:11 IST -
#Cinema
Dharmendra Pension: ధర్మేంద్ర మృతి.. ఆయన పెన్షన్ ఎవరికి దక్కుతుంది?
ధర్మేంద్ర కుటుంబం గురించి ప్రజలు ఎప్పుడూ రెండు వర్గాలుగా ప్రకాశ్ కౌర్, హేమా మాలిని చర్చించుకుంటారు. సామాజికంగా ఇద్దరు భార్యలు అందరికీ తెలిసినవారే అయినప్పటికీ చట్టం దృష్టిలో ధర్మేంద్ర మొదటి భార్య మాత్రమే చట్టబద్ధమైన జీవిత భాగస్వామిగా పరిగణించబడుతుంది.
Date : 24-11-2025 - 4:24 IST -
#Cinema
Dharmendra: ఫిల్మ్ ఇండస్ట్రీలో మరో విషాదం.. ప్రముఖ నటుడు కన్నుమూత!
ధర్మేంద్ర మరణానంతరం ఆయన చివరి చిత్రం 'ఇక్కీస్' (Ikis) ఈ ఏడాదే విడుదల కానుంది. ఈ చిత్రంలో నటుడు, అమితాబ్ బచ్చన్ మనవడు అయిన అగస్త్య నందా తండ్రి పాత్రలో కనిపించనున్నారు.
Date : 24-11-2025 - 3:07 IST -
#Cinema
Actor Hospitalised: ఆస్పత్రిలో చేరిన ప్రముఖ బాలీవుడ్ నటుడు!
గోవిందా త్వరగా కోలుకుని మళ్లీ ఉల్లాసంగా, ఆరోగ్యంగా కనిపించాలని ఆయన అభిమానులు, సినీ ప్రముఖులు ఆకాంక్షిస్తున్నారు.
Date : 12-11-2025 - 8:15 IST -
#Cinema
Dharmendra: నటుడు ధర్మేంద్ర మృతి వార్తలను ఖండించిన కూతురు!
దీనికి ఒక రోజు ముందు ధర్మేంద్ర కుమారుడు సన్నీ డియోల్ కూడా మీడియాలో వస్తున్న ఊహాగానాలను కొట్టిపారేశారు. తన తండ్రిని వెంటిలేటర్‌పై ఉంచారనే వార్తలు పూర్తిగా అవాస్తవమని ఆయన ప్రతినిధి ద్వారా సోమవారం ఒక అధికారిక ప్రకటన విడుదల చేశారు.
Date : 11-11-2025 - 10:09 IST