Bollywood
-
#Cinema
Kiara Advani: తల్లి కాబోతున్న కియారా.. ఆ ప్రాజెక్టుల నుంచి తప్పుకున్న స్టార్ హీరోయిన్?
బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కియారా అద్వానీ తల్లి కాబోతున్న సందర్భంగా కొన్ని సినిమాల నుంచి తప్పుకున్నట్లు వార్తలు జోరుగా వినిపిస్తున్నాయి.
Date : 06-03-2025 - 12:34 IST -
#Cinema
Salman Khan: ఆ స్టార్ డైరెక్టర్ పై కోపంగా ఉన్న సల్మాన్ ఖాన్ అభిమానులు.. అసలేం జరిగిందంటే!
బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ అభిమానులు ప్రస్తుతం దక్షిణాదిలో ఉన్న ఒక స్టార్ డైరెక్టర్ పై కోపంగా ఉన్నట్లు ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
Date : 06-03-2025 - 11:30 IST -
#Cinema
Sandeep Reddy Vanga: హీరో లేకపోయినా సినిమా తీస్తాను.. ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసిన సందీప్ రెడ్డి వంగా?
తాజాగా డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగ స్పందిస్తూ తాను హీరో లేకపోయినప్పటికీ సినిమాను తీస్తాను అంటూ షాకింగ్ కామెంట్స్ చేశారు.
Date : 04-03-2025 - 12:00 IST -
#Cinema
Paresh Rawal: కాపీ కొట్టడం బాలీవుడ్ కి వెన్నతో పెట్టిన విద్య.. సంచలన వ్యాఖ్యలు చేసిన పరేశ్ రావల్!
తాజాగా నటుడు పరేశ్ రావల్ బాలీవుడ్ ఇండస్ట్రీ గురించి మాట్లాడుతూ సంచలన వ్యాఖ్యలు చేశారు. అన్ని సినిమాలు కాపీ సినిమాలే అంటూ షాకింగ్ కామెంట్స్ చేశారు.
Date : 27-02-2025 - 12:11 IST -
#Cinema
Actor Govinda: విడాకుల వార్తలపై మొదటిసారి అలా స్పందించిన నటుడు గోవిందా.. ఆయన రియాక్షన్ ఇదే?
గత కొంతకాలంగా సోషల్ మీడియాలో బాలీవుడ్ జోడి గోవింద సునీత అహుజా విడాకులు తీసుకుంటున్నట్లు వినిపిస్తున్న వార్తలపై తాజాగా గోవింద స్పందించారు.
Date : 26-02-2025 - 2:03 IST -
#Cinema
Bollywood: అరుదైన రికార్డు సాధించిన ఇండియన్ మూవీ.. రీ రిలీజ్ లో ఏకంగా 50 కోట్లు.. ఆ సినిమా ఏదంటే?
తాజాగా ఒక బాలీవుడ్ సినిమాను థియేటర్లలో మళ్ళీ రీ రిలీజ్ చేయగా ఏకంగా 50 కోట్ల వసూళ్ళని సాధించి సరికొత్త రికార్డును సృష్టించింది.
Date : 26-02-2025 - 1:00 IST -
#Cinema
Sandeep Reddy Vanga: నా సినిమాలో నటించిన పాపానికి ఆ హీరోకి అవకాశాలు ఇవ్వలేదు.. సంచలన వ్యాఖ్యలు చేసిన సందీప్ రెడ్డి వంగా?
తాజాగా డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగ మాట్లాడుతూ బాలీవుడ్ ఇండస్ట్రీకి సవాల్ విసురుతూనే ఒక హీరో విషయంలో సంచలన విషయాలను బయటపెట్టారు.
Date : 26-02-2025 - 12:00 IST -
#Cinema
Chiranjeevi: మెగాస్టార్ మూవీలో బంపర్ ఆఫర్ కొట్టేసిన బాలీవుడ్ సీనియర్ హీరోయిన్.. అలాంటి క్యారెక్టర్ లో నటిస్తోందా?
మెగాస్టార్ చిరంజీవి నటించబోతున్న సినిమాలో బాలీవుడ్ సీనియర్ హీరోయిన్ గా నటించబోతోంది అంటూ వార్తలు జోరుగా వినిపిస్తున్నాయి.
Date : 22-02-2025 - 2:00 IST -
#Cinema
Chhaava: ఛావా మూవీపై ప్రశంసలు కురిపించిన నరేంద్ర మోదీ.. గొప్ప దళిత సాహిత్యాన్ని అందించిందంటూ!
బాలీవుడ్ హీరో విక్కీ కౌశల్ హీరోగా నటించిన ఛావా సినిమాపై తాజాగా నరేంద్ర మోడీ స్పందిస్తూ ప్రశంసల వర్షం కురిపించారు.
Date : 22-02-2025 - 1:30 IST -
#Cinema
Salman Khan: ఆటో డ్రైవర్ గా మారిపోయిన సల్మాన్ ఖాన్.. నెట్టింట వీడియోస్ వైరల్!
సల్మాన్ ఖాన్ ఇప్పుడు ఒక మూవీ తో హాలీవుడ్ కి పరిచయం కాబోతున్నారు. ఆ మూవీ షూటింగ్ కి సంబంధించిన వీడియోస్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
Date : 21-02-2025 - 3:00 IST -
#Cinema
Bollywood: 44 ఏళ్ళ వయసులో జిమ్‌లో కష్టపడుతూ చెమటలు చిందిస్తున్న హీరోయిన్.. ఫొటోస్ వైరల్!
బాలీవుడ్ కి చెందిన ఒక ప్రముఖ హీరోయిన్ 44 ఏళ్ల వయసులో కూడా కష్టపడుతూ జిమ్ లో వర్క్ అవుట్ లు చేస్తూ చెమటలు చిందిస్తోంది.
Date : 21-02-2025 - 2:34 IST -
#Cinema
Monalisa : పరేషాన్‌లో పూసలమ్మాయి సినీ కెరీర్..!
Monalisa : సోషల్ మీడియా ద్వారా ఒక్కసారిగా ఫేమస్ అయి, సినిమా అవకాశాన్ని పొందిన మోనాలిసా ప్రస్తుతం కొత్త వివాదంలో చిక్కుకుంది. దర్శకుడు సనోజ్ మిశ్రా , నిర్మాత జితేంద్ర నారాయణ్ సింగ్ మధ్య తలెత్తిన వివాదం కారణంగా ఆమె మొదటి సినిమా ప్రాజెక్టుకు ఊహించని అవాంతరాలు ఎదురవుతున్నాయి.
Date : 20-02-2025 - 10:39 IST -
#Cinema
Karan Johar : రాజమౌళి సినిమాలకు లాజిక్ అవసరం లేదు
Karan Johar : బాలీవుడ్ దర్శకనిర్మాత కరణ్ జోహార్, టాలీవుడ్ ప్రముఖ దర్శకుడు ఎస్.ఎస్. రాజమౌళి సినిమాలపై ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. రాజమౌళి తీసే సినిమాలు లాజిక్ గురించి ఆలోచించకుండా, కథపై నమ్మకంతో ప్రేక్షకులను ఆకట్టుకుంటాయని చెప్పారు. ఆయన కథలపై పూర్తి విశ్వాసంతో సినిమా నిర్మాణాన్ని అద్భుతంగా చేసేందుకు సహాయం చేస్తాయని కొనియాడారు.
Date : 17-02-2025 - 11:27 IST -
#Cinema
Atlee : అట్లీ నెక్స్ట్ అల్లు అర్జున్‌తోనే..? సల్మాన్ ఖాన్‌కు కాదా..? వెనుకున్న అసలు కథ ఇదే..!
Atlee : ‘జవాన్’తో బాలీవుడ్‌లో భారీ విజయాన్ని అందుకున్న అట్లీ తన తదుపరి చిత్రాన్ని ఎవరితో చేస్తాడనే ఉత్కంఠ కొనసాగింది. మొదట సల్మాన్ ఖాన్, అల్లు అర్జున్ పేర్లు వినిపించాయి. అయితే, తాజా సమాచారం మేరకు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌తోనే అట్లీ సినిమా లాక్ అయినట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించిన ఆసక్తికర విషయాలు ఇవే..!
Date : 12-02-2025 - 2:22 IST -
#Cinema
Ram Charan : పౌరాణిక పాత్రలో ‘రామ్ చరణ్’ ..?
Ram Charan : ‘కిల్’ మూవీతో అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందిన దర్శకుడు నిఖిల్ నగేశ్ భట్, తన డ్రీమ్ ప్రాజెక్ట్‌గా పౌరాణిక ఇతిహాసాన్ని తెరకెక్కించేందుకు సిద్ధమవుతున్నారట
Date : 12-02-2025 - 12:30 IST