Blockbuster Film
-
#Cinema
నిర్మాత నాగవంశీ షాకింగ్ కామెంట్స్..ఆరేళ్ల తర్వాత హ్యాపీ
Producer Naga Vamsi సంక్రాంతి కానుకగా విడుదలై థియేటర్లలో నవ్వుల వర్షం కురిపిస్తున్న ‘అనగనగా ఒక రాజు’ బాక్సాఫీస్ వద్ద దూసుకుపోతోంది. హీరో నవీన్ పొలిశెట్టి నటించిన ఈ చిత్రం రెండు రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా రూ.41.2 కోట్ల గ్రాస్ వసూళ్లు సాధించింది. థాంక్యూ మీట్‌లో నిర్మాత సూర్యదేవర నాగవంశీ మాట్లాడుతూ, “ఆరేళ్ల తర్వాత నాకు సంపూర్ణ సంతృప్తినిచ్చిన సంక్రాంతి ఇది. ప్రేక్షకులు, మీడియా, డిస్ట్రిబ్యూటర్ల మద్దతుతో ఈ విజయం సాధ్యమైంది” అన్నారు. హీరోయిన్ మీనాక్షి చౌదరికి ప్రత్యేక కృతజ్ఞతలు […]
Date : 17-01-2026 - 11:04 IST